నంద్యాల వైసీపీ అభ్యర్ధి శిల్పా

25/06/2017,10:34 PM

నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవలే వైసీపీలో చేరిన శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. కర్నూలు జిల్లా నేతలతో ఆదివారం సమావేశమైన జగన్ సీనియర్ నేతలతోనూ చర్చించిన పిదప ఈ నిర్ణ‍యం తీసుకున్నారు. శిల్పా కేవలం సీటు కోసమే [more]

అతి వేగమే రవితేజ సోదరుడి మృతికి కారణమా?

25/06/2017,11:56 AM

సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ చనిపోయిన ఘటనలో మితిమీరిన వేగమే ప్రధాన కారణంగా కన్పిస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ లో ఈ ఘోరం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది కారు. స్కోడా ( TS09EC 799) వెహికిల్ [more]

రాయపాటికి ఐవైఆర్ గట్టి కౌంటర్

25/06/2017,11:46 AM

ఎంపీ రాయపాటి వ్యాఖ్యలకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గట్టి కౌంటర్ ఇచ్చారు. తనకు దొనకొండ లో భూములున్నాయన్న రాయపాటి అది నిరూపించగలరా? అని ప్రశ్నించారు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమని, దొనకొండలో తనకు భూములున్నట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఐవైఆర్ సవాల్ విసిరారు. [more]

సిగిరెట్ తో 123 మంది సజీవ దహనం

25/06/2017,11:36 AM

ఆయిల్ ట్యాంకర్ పేలి 123 మంది సజీవ దహనం అయిన సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. పాకిస్థాన్ లోని అహ్మదాపూర్ లో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా ప్రమాదానికి గురైన ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకవుతుండటంతో స్థానికులు ఆయిల్ కోసం ఎగబడ్డారు. అయితే ఆయిల్ రోడ్డు [more]

హీరో రవితేజ సోదరుడు మృతి

25/06/2017,11:02 AM

హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శంషాబాద్ మండలం కొత్వాల గూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ మృతి చెందారు. ప్రమాద వార్త వినగానే హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. భరత్ అనేక సినిమాల్లోనే నటించారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో [more]

జైలులో వైసీపీ ఎమ్మెల్యే దీక్ష

25/06/2017,09:43 AM

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనూ నిరాహారదీక్ష చేస్తున్నారు. రామాపురంలో చెత్త డంపింగ్ యార్డును తరలించాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని పోలీసులు అరెస్గ్ చేశారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా ఆయనకు వచ్చే నెల 7వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. తన పోరాటాన్ని [more]

కేసీఆర్ కు నేడు ఆపరేషన్

25/06/2017,09:24 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈరోజు ఆపరేషన్ జరగనుంది. ముఖ్యమంత్రి కంటికి ఈరోజు ఆపరేషన్ చేయనున్నారు. గత మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్ కుడి కంటిపై చిన్న పొర ఉండటంతో దానికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. ఈరోజు [more]

ఆ ఆస్తి మాదేనంటున్న ఏపీ ఎన్జీవోస్

25/06/2017,09:17 AM

ఏపీఎన్జీవో కేంద్ర కార్యాలయం ఉమ్మడి ఆస్తి కాదని., అది ఏపీకే చెందుతుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటించారు. ‍హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలో ఉన్న ఏపీఎన్జీవో కార్యాలయంపై తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడాన్ని తప్పు పట్టారు. ప్రైవేట్‌ ఆస్తిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా నోటీసులు జారీ చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర [more]

ఎంపీపై దాడి

25/06/2017,09:14 AM

బెంగాల్లో తృణమూల్‌-బీజేపీల మధ్య విభేదాలు ఏకంగా ఎంపీపై దాడి చేసే వరకు వెళ్లింది. బీజేపీ ఎంపీ జార్జీ బేకర్‌ బుద్వాన్‌ లో జరుగుతున్న పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా వెళుతుండగా తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీ కాన్వాయ్‌ను అడ్డుకున్న టీఎంసీ కార్యకర్తలు ఎందుకు దాడి జరుగుతుందో అర్ధమయ్యేలోపు [more]

ఏపీలో ఆర్టీసీ హాస్పిటల్ రెడీ

25/06/2017,09:10 AM

రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆర్టీసీ కార్మికుల కోసం అధునాతన హాస్పిటల్ సిద్ధం అయ్యింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందడం ఇబ్బందికరంగా మారడంతో 12కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది. విద్యాధరపురం లో ఉన్న ఆర్టీసీ [more]

1 2 3 391
UA-88807511-1