ఈ నెల 28 న ‘పైసా వసూల్’ స్టంపర్ రిలీజ్

25/07/2017,07:30 PM

నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’ . భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి , ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది .అది కూడా [more]

నాకు ఎటువంటి సంబంధం లేదంటుంది!!

25/07/2017,06:23 PM

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏ టైములో ఎవరికీ నోటీసులు అందుతాయో తెలియక సినిమా సెలబ్రిటీస్ అంతా హడలి చస్తున్నారు. ఒక పక్క సిట్ అధికారులు 12 మంది సెలబ్రిటీస్ ని విచారణ చేస్తున్నప్పటికీ టాలీవుడ్ లో డ్రగ్స్ దందా ఒక కొలిక్కి రాకుండా పోలీసులకు [more]

రీమేక్ కాదుగాని….!!

25/07/2017,05:30 PM

రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్ లో ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ తో బిజీగా వున్నాడు. రంగస్థలం చిత్రం ఫినిష్ కాగానే కొరటాల డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్న రామ్ చరణ్, తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘నేను లోకల్’ డైరెక్టర్ త్రినాథ [more]

పక్కాగా ప్రిపేరై వచ్చాడు!!

25/07/2017,04:30 PM

డ్రగ్స్ కేసులో సినీ సీలెబ్రిటీస్ కి నోటీసులు పంపడమే తడువుగా వారిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. పూరి, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్ లను విచారంచిన సిట్ అధికారులు ఈ రోజు మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ని విచారణకు పిలిచారు. అయితే నిన్న సోమవారం [more]

అచ్చి రావని వదిలేస్తామా..!!

25/07/2017,03:30 PM

ఎన్టీఆర్ అభిమానులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్టీఆర్ – బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న ‘జై లవ కుశ’ మీద ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించడం, ఒకే సినిమాలో మూడు పాత్రలతో సందడి చెయ్యడం వంటి విషయాలతో సినిమాపై [more]

పాజిటివ్ టాక్ వచ్చినా ప్రయోజనం లేదు!!

25/07/2017,02:19 PM

‘ఫిదా’ చిత్రం గురించి నిన్నటివరకు అంతన్నారు… ఇంతన్నారు కానీ ఇప్పుడేమో కలెక్షన్స్ తగ్గుతున్నాయంటున్నారు. గత శుక్రవారమే విడుదలైన ‘ఫిదా’ చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి క్లాస్ మూవీగా బాక్సాఫీసు కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతుంది. వీకెండ్ లో అన్ని రకాలుగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ‘ఫిదా’ ఇప్పుడు ఆ కలెక్షన్స్ [more]

భారీగా అమ్మేసారట!!

25/07/2017,02:17 PM

మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో బైలింగువల్ గా తెరకెక్కతున్న ‘స్పైడర్’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు ఇప్పటివరకు తన సినిమాలను తమిళ్ లోకి డబ్బింగ్ చేస్తూ వస్తున్నాడు. కానీ అక్కడ అవేమి పెద్దగా ఫలితాన్ని చూపెట్టలేదు. భారీగా అక్కడ డబ్ చేసి విడుదల చేసినప్పటికీ [more]

రానా వెనక్కి వెళుతున్నాడా..?

25/07/2017,02:14 PM

వేసవి సెలవులు ముగిసిపోయి రెండు నెలలు కావొస్తుంది….జూన్ లో, జులై లో చిన్న చితక సినిమాలు విడుదల అయినప్పటికీ మిగతా పెద్ద సినిమాలన్నీ ఆగష్టు లో విడుదలకు రెడీ అవుతుంటాయి. కారణం ఆ మంత్ లో ఎక్కువగా సెలవలు గట్రా వస్తే ఆ సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఉత్సహాం [more]

సరదాగానే.. కానీ..!!

25/07/2017,10:30 AM

అఖిల్ సినిమాతో దెబ్బతిన్న అఖిల్ ఇపుడు మాత్రం తండ్రి నాగార్జునతో కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తన రెండో సినిమాని మొదలెట్టి సెట్స్ మీదకెళ్ళాడు. కానీ ఆ సినిమాకి ఇంకా హీరోయిన్ సెట్ కాలేదంటున్నారు. హీరోయిన్ గురించి ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. [more]

సూపర్ స్కెచ్ వేసాడు!!

25/07/2017,08:58 AM

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదలు కథలనే నమ్మి సినిమాలు చేస్తున్న హీరో నారా రోహిత్. కథా బలం ఉన్న సినిమాల్లో నటిస్తున్న నారా రోహిత్ కి సినిమా ఫలితంతో పని లేకుండా కెరీర్ ని చక్కబెట్టుకుంటున్నాడు. కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలకు ఓటేసే నారా రోహిత్ చేతిలో [more]

1 2 3 306
UA-88807511-1