‘న.మో’ ‘రా.గా’ల్లో నవ పల్లవి….!

22/01/2018,09:00 PM

రాహుల్ గాంధీ మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రధానిని నిలదీసే ఏ అవకాశాన్ని జారవిడవడం లేదు. గుజరాత్ ఎన్నికల తర్వాత కొంత శాంతించినట్లు కనిపించిన విమర్శల పర్వం తిరిగి మొదలైంది. ఈ సంవత్సరంలో తొలిసారిగా ఈనెల 28 న ప్రసంగించనున్న ప్రధాని మన్ కీ బాత్ పై గురిపెట్టారు రాహుల్ [more]

‘‘సుప్రీం’’ లో ఇది కొత్త కాదు…!

20/01/2018,11:00 PM

భారత ప్రధాన న్యాయమూర్తి… కేవలం ఏడాదో… ఏడాదిన్నరో పదవిలో ఉండి వెళ్లిపోయే వ్యక్తి కాదు. ఆయన ఓ శక్తి. మొత్తం వ్యవస్థకు మార్గదర్శి. న్యాయ పాలనకు దిక్సూచి వంటి వారు. ఆయన ప్రవర్తన అనుమానాలకు అతీతంగా ఉండాలి. న్యాయం చేయడమే కాదు చేసినట్లు కూడా కనపడాలి. ఆయన ఇచ్చే [more]

న్యాయం చెప్పే వారే…ఇలా చేస్తే….!

20/01/2018,10:00 PM

భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సర్వోత్కృష్ట స్థానాన్ని కల్పించింది. దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతితో సమాన హోదాను కట్టబెట్టింది. రాజ్యాంగ సంరక్షకుడైన రాష్ట్రపతి స్థాయిని కల్పించింది. అందువల్లే రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి మరణించినా, అనారోగ్యం పాలయినా తాత్కాలిక రాష్ట్రపతిగా [more]

మోడీతో మొహం మొత్తేసిందా…?

20/01/2018,09:00 PM

ప్రధాని నరేంద్రమోడీని కలిసొచ్చి పదిరోజులు తిరగకుండానే సీఎం చంద్రబాబు నాయుడి స్వరం మారుతోంది. ఎన్నో ఆశలతో, రాజకీయ ఊసులు మోసుకెళ్లిన సీఎంకు తాజాగా పరిస్థితులు అవగతం అవుతున్నాయి. బీజేపీ,మోడీ,అమిత్ షా లు డ్యూయల్ గేమ్ ఆడుతున్నారేమోననే అనుమానం ముందుకొచ్చింది. దాంతో రాజకీయ అజెండాను పైకి తీసే ప్రయత్నాల్లో పడ్డారు [more]

‘‘సుప్రీం’’ వివాదానికి ఇదే పరిష్కారమా?

19/01/2018,09:00 PM

సుప్రీం కోర్టు వివాదంలో జోక్యం చేసుకునేందుకు పార్లమెంటు సిద్ధమవుతోందా? క్రమేపీ ఆ దిశలోనే అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి డిస్కషన్ జరగవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. జడ్జిల వివాదంలో నేరుగా కాకుండా సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, న్యాయ శాఖల పార్లమెంటరీ స్థాయిసంఘం రూపంలో జోక్యం [more]

జగన్ లెగ్ వర్క్ వల్లనే సర్వే పాజిటివ్ గా వచ్చిందా?

19/01/2018,12:00 PM

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, ఆయ‌న పార్టీకి తాజాగా వెలుగు చూసిన ఎన్నిక‌ల స‌ర్వే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. ఏపీలో త‌న‌కు తిరుగులేద‌ని, త‌న‌ను ప్ర‌జ‌లు మ‌ళ్లీ సీఎంను చేసేందుకు ఉర్రూత‌లూగుతున్నార‌ని, త‌న పార్టీకి తిరుగులేద‌ని, రాష్ట్రంలోని 25 ఎంపీస్థానాల్లో 20కి పైగా త‌మ పార్టీ కైవ‌సం చేసుకుంటుంద‌ని ప‌దే ప‌దే [more]

అంతా అయిపోయింది….!

18/01/2018,09:00 PM

తెలంగాణలో తెలుగుదేశం గత వైభవానికి తొందరలోనే తెరపడబోతోందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. ఇంక మేము చేయగలిగింది ఏమీలేదు. రెండే ఆప్షన్లు ఎవరితోనైనా కలిసిపోవడం లేదా పొత్తు కోసం బేరాలాడుకోవడము, అంతే మిగిలింది. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా చేసిన టీటీడీపీ అగ్రనేత మోత్కుపల్లి [more]

గులాబీ బాస్ పొలిటికల్ మ్యాప్….!

17/01/2018,10:00 PM

తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ ఎన్నికలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ముందుగా సన్నాహకంగా పంచాయితీ ఎన్నికల్లో పట్టు నిరూపించుకొని అసెంబ్లీ ఎన్నికలను దున్నేయాలనే దిశలో అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. పంచాయతీల పునర్విభజన, నూతన పంచాయతీల ఏర్పాటు, సెమీ అర్బన్ గ్రామాలను మునిసిపాలిటీల్లో [more]

రాజీనా…? సర్దుబాటా?

17/01/2018,09:00 PM

ఎవరూ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు సర్వశక్తిమంతులు. స్వతంత్ర నిర్ణయాలు చేయగల ధీమంతులు. ప్రభుత్వాన్నే శాసించగల న్యాయమూర్తులు. ఎవరికి వారే ఒక వ్యవస్థ. ఇప్పుడదే సుప్రీంలో చిచ్చు పెడుతోంది. అటు దేశంలోని న్యాయకోవిదులు, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు , అటార్నీ జనరల్ వంటి [more]

ఇదేంటప్పా….! ఇక్కడ ఇద్దరికీ కష్టమేనా?

15/01/2018,11:59 PM

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఆ…అనుభవంతో కర్ణాటక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నాయి. వచ్చే ఏప్రిల్, మే నెలలో జరగనున్న ఈ దక్షిణాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు [more]

1 2 3 23
UA-88807511-1