ఇక్కడ చంద్రబాబు రిస్క్ తీసుకోరా?

18/11/2017,08:00 PM

చంద్రబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని మాంచి ఉడుం ప‌ట్టుమీద ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి ఎలాగైనా అమ‌రావ‌తి, పోల‌వ‌రం నిర్మాణాల‌ను పూర్తి చేసి చ‌రిత్రలో నిలిచిపోవాల‌న్న టార్గెట్‌తోనే ఆయ‌న ఉన్నారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి న‌వ్యాంధ్రకు వ‌రుస‌గా రెండోసారి సీఎం అయ్యేందుకు చంద్రబాబు దేనికైనా తెగించ‌నున్నారు. [more]

కేసీఆర్ బాటలో్ రేవంత్…?

18/11/2017,07:00 PM

టీటీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఎందుకు సైలంట్ గా ఉన్నారు. కొన్నాళ్లుగా ఆయన మౌనంగా ఉండటానికి కారణాలేంటి? ఆయన కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారా? కేసీఆర్ నే అనుసరిస్తున్నారా? అవుననే అనిపిస్తోంది. రేవంత్ అచ్చం కేసీఆర్ లా రాజకీయాల్లో దూసుకుపోయేందుకు గ్రౌండ్ [more]

జగన్ ఏం తిని నడుస్తున్నారంటే…?

18/11/2017,06:00 PM

ఏపీలో విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్ర జోరుగా సాగుతోంది. త‌న సొంత జిల్లా క‌డ‌ప నుంచి ప్రారంభ‌మైన ఈ యాత్ర ప్రస్తుతం క‌ర్నూలు జిల్లాలో సాగుతోంది. శ‌నివారంతో జ‌గ‌న్ యాత్ర 11వ రోజుకు చేరుకోనుంది. శ‌నివారం యాత్రతో జ‌గ‌న్ ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌న‌గాన‌ప‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట్రీ [more]

మాజీ సీఎం కిరణ్ సైలెంట్ వెనుక?

18/11/2017,04:00 PM

నల్లారి కుటుంబంలో విభేదాలు పొడచూపాయా? నల్లారి సోదరుల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందా? అవుననే అనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఆయన రాజకీయాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు. హైదరాబాద్ లోనే ఆయన నివాసం [more]

జగన్…కాదు jmr

17/11/2017,09:00 PM

వైఎస్ జగన్ తన పేరు మార్చుకుంటున్నారు. ఇది నిజం. వైసీపీ నేతలు దీన్ని ఖండిస్తున్నా ఇటీవల జరగుతున్న పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ జేఎంఆర్ గా పేరు మార్చుకుంటున్నారన్న వచ్చిన వార్తలను కొందరు వైసీపీ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ [more]

ప‌వన్ ప్ర‌యాణం ఆ పార్టీతోనే

17/11/2017,08:00 PM

జ‌న‌సేనాని మూడు రోడ్ల జంక్ష‌న్లో ఉన్నారు. ఎటువైపు వెళ్లాలో తెలియ‌క మ‌ధ్య‌లోనే ఉండిపోయారు! ఎన్నిక‌ల్లో ఎవ‌రితో జ‌త క‌ట్టాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. కొత్త మిత్రుల‌తో క‌లిసి ప్ర‌యాణించాలా లేక పాత మిత్రుల‌తోనే ప్ర‌యాణం కొనసాగించాలా అనే క్లారిటీ లేక ఇన్నాళ్లూ ఆ కూడ‌లిలోనే ఉండిపోతున్నార‌ట‌. అయితే ఇప్పుడు [more]

లోకేష్ బాబూ…ఈ రిపోర్ట్ చూడలేదా?

17/11/2017,06:00 PM

నారాలోకేష్ సారధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ తీరును టిడిపి బిజెపి బృందం సందర్శించి ఆహా ఓహో అని కితాబు ఇచ్చింది. ఇక పట్టిసీమ ప్రాజెక్ట్ పై బాబు బావమరిది హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ సూపర్ సూపర్ అన్నారు. నదుల అనుసంధానం చూశారా ఎంత బాగా జరిగిందో 100 టీఎంసీలు [more]

కాంగ్రెస్‌కు మ‌రో గుడ్ న్యూస్‌!

17/11/2017,05:00 PM

తెలంగాణ రాజ‌కీయాల్లో మార్పులు శ‌ర‌వేగంగా జ‌రిగిపోతున్నాయి! మొన్న‌టివ‌ర‌కూ తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను ఎదుర్కొని.. సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ కొట్ట‌గ‌ల నేత‌లు కాంగ్రెస్‌లో ఒక్క‌రూ లేరు. సీనియ‌ర్లు ఉన్నా వారంతా కేసీఆర్ ముందు తేలిపోతున్నారు. ఇక అనూహ్యంగా టీడీపీని వీడి.. కాంగ్రెస్‌కు వెయ్యి ఏనుగుల బ‌లం ఇచ్చారు రేవంత్ [more]

జగన్ పాదయాత్రను పీకే ఎలా కవర్ చేస్తున్నారంటే?

17/11/2017,04:00 PM

వైసీపీ అధినేత జగన్ వెంట ఐదు టీంలు నడుస్తున్నాయి. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన ఐదు బృందాలు జగన్ పాదయాత్రను కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఎప్పటికప్పుడు లైవ్ అపడేట్స్ వెళ్లేలా ఈ టీంలు చూసుకుంటున్నాయి. జగన్ పాదయాత్రలో బ్లాక్ టీ షర్ట్ లు వేసుకున్న [more]

ఏపీ మంత్రి మాణిక్యాల‌రావు ఎమ్మెల్యే సీటుకు ఎసరు..?

16/11/2017,08:00 PM

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా మంది సిట్టింగ్‌ల సీట్లు ఉంటాయా ? ఊడ‌తాయో ? కూడా తెలియ‌డం లేదు. అధికార టీడీపీలో 50-60 మంది సిట్టింగ్‌ల‌ను పక్కన పెట్టేస్తామ‌ని చంద్రబాబు ఇప్పటికే ప్రక‌టించేశారు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో స‌గానికిపైగా ఎమ్మెల్యేల‌ను బాబు పక్కన పెట్టేస్తార‌ని తెలుస్తోంది. టీడీపీలో ఈ [more]

1 2 3 186
UA-88807511-1