ఎడిటర్స్ ఛాయిస్

అమరావతి కి బాహుబలి డిజైన్స్ సాధ్యమేనా..?

19/11/2017,01:00 PM

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఏపీ సర్కార్ కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. హరిత ట్రిబ్యునల్ ఏర్పాటుచేసిన కమిటీతో అమరావతి రూపురేఖలు ఉండాలిసిరావడంతో భారీ కట్టడాల నిర్మాణం ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నార్మన్ పోస్టర్స్ రూపొందించిన డిజైన్లలో మళ్ళీ మార్పు చేర్పులు తప్పేలా లేవు. దేశ [more]

శాడిస్ట్ భర్తను చంపేసిన ఇద్దరు భార్యలు

19/11/2017,12:00 PM

జగద్గిరిగుట్ట లో దారుణం జరిగింది. భర్త ను ఇద్దరు భార్యలు హత్య చేశారు. కుటుంబ కలహాల తోనే హత్య చేశామని భార్యలు చెబుతున్నారు. భర్తను హత్య చేయడంతో ఐదుగురు పిల్లలు అనాధలుగా మారారు. జగద్గిరి గుట్టలోని ఆస్పెస్టాస్ కాలనీలో మహే‍ష్ యాదవ్ నివాసముంటున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇద్దరు [more]

టిడిపిపై బిజెపి ఎమ్యెల్యే ఫైర్ …

19/11/2017,11:00 AM

టిడిపి, బిజెపి నడుమ దూరం బాగా పెరుగుతుంది. పొత్తు ధర్మం పచ్చ పార్టీ పాటించడం లేదంటూ కాషాయ దళ ఎమ్యెల్యే గళం విప్పారు. రాజమండ్రి ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ టిడిపి వైఖరిపై ఒంటికాలిపై లేచారు. ప్రజాధనాన్ని ఖర్చు చేయడంలోనే కాదు జవాబుదారీ తనంలో కూడా పారదర్శకత వుండాలంటూ [more]

స్పీడ్ పెంచిన లోకేష్ సతీమణి బ్రాహ్మిణి..!.

19/11/2017,10:00 AM

ఏపీ ముఖ్యమంత్రి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి, హీరో బాలకృష్ణ కుమార్తె ఇన్ని క్వాలిఫికేషన్లు వున్న బ్రాహ్మిణి సేవా కార్యక్రమాలతో స్పీడ్ పెంచారు. సాధారణంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఏ కార్యక్రమాలు చేపట్టినా బాలకృష్ణే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వుండే వారు. కానీ ఈసారి కుమార్తె [more]

మిస్ వరల్డ్ కిరీటం మనదే …

19/11/2017,09:00 AM

మిస్ వరల్డ్ కిరీటం భారత్ కే దక్కింది. హర్యానాకు చెందిన 20 ఏళ్ళ వైద్య విద్యార్థి మానుషి చిల్లార్ ఈ కిరీటాన్ని సాధించి అందాల సుందరీలకు భారత్ లో కొదవలేదని మరోసారి చాటి చెప్పింది. చైనా లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల సుందరాంగిణులు నువ్వా [more]

పాదయాత్ర కంటే ఆ రెండింటికే జగన్ ప్రాధాన్యత

19/11/2017,08:00 AM

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పన్నెండో రోజుకు చేరుకుంది. అయితే ఆయన పాదయాత్ర కన్నా ఎక్కువ నైట్ మీటింగ్ లు, ఉదయం సమావేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. పార్టీకి క్యాడర్ ముఖ్యం. ద్వితీయ శ్రేణి నేతలు అంతకంటే ఎక్కువ ముఖ్యం. అది గుర్తించిన జగన్ ముందుగా నియోజకవర్గాల్లో పాదయాత్ర [more]

చంద్రబాబు సాహసించలేకపోతున్నారా?

19/11/2017,07:00 AM

టీటీడీ ఛైర్మన్ పదవిపై చంద్రబాబు ఇంకా ఒక క్లారిటీకి రాలేనట్లుంది. గత కొన్ని నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ప్రభుత్వం నియమించలేదు. అదిగో… ఇదిగో.. వారు.. వీరు.. అంటూ ఫిల్లర్లు వదులుతున్నారు తప్ప పాలకమండలి నియామకాన్ని చంద్రబాబు చేపట్ట లేకపోతున్నారు. గతంలో నెల్లూరు జిల్లా బీద మస్తాన్ [more]

బనగానపల్లెలోనూ జగన్ బోణీ కొట్టారే…!

19/11/2017,06:00 AM

జగన్ పాదయాత్రలో చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో పట్టున్న నేతలను చేర్చుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇటీవల భూమా నాగిరెడ్డికి అనుచరుడు మాజీ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ బాలిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇది అఖిలప్రియకు కొంత [more]

రాజా…ది గ్రేట్…!

18/11/2017,11:59 PM

సౌదీ అరేబియా…. అరబ్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం. అత్యంత సంప్రదాయ దేశం కూడా. మతాచారాలు, పద్ధతులు, సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటించే దేశం. మహిళలపై అనేక ఆంక్షలనున అమలు చేస్తోంది. ఒకరకంగా వివక్ష ప్రదర్శిస్తోందని కూడా చెప్పొచ్చు. అటువంటి ఈ పశ్చిమాసియా దేశం ఇప్పుడు సంస్కరణల బాటలో [more]

కాంగ్రెస్ కు హార్థిక్ పటేల్ కొత్త మెలిక

18/11/2017,11:00 PM

పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేశారు. హార్థిక్ పటేల్ గత కొన్నేళ్లుగా పటేళ్ల రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు చేరువయ్యారు. కాంగ్రెస్ తమ డిమాండ్లను అంగీకరిస్తే తాము మద్దతిస్తామని స్పష్టం [more]

1 2 3 707
UA-88807511-1