నితీష్ కు అధినేతతో సంబంధాలు చెడాయా?

31/07/2017,11:59 PM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాలకృష్ణ గాంధీకే జేడీయూ మద్దతు కొనసాగుతుందని ఆ పార్టీ స్పష్టం చేసింది. బీజేపీతో కలిసి బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో జేడీయూ వైఖరిలో మార్పు ఉండదని జేడీయూ ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందే నితీష్‌ కుమార్‌ నిర్ణయాన్ని ప్రకటించారని దానిలో [more]

అబ్బాయికి….బాబాయ్ షాకిస్తారా?

31/07/2017,11:00 PM

ఉత్తరప్రదేశ్ లో మూడు రోజుల అమిత్ షా పర్యటన సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దెబ్బే తగిలేటట్లు ఉంది. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీపై బీజేపీ గురిపెట్టింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారు బీజేపీకి మద్దతుగా వ్యాఖ్యానించారు. [more]

పాక్ లో రాజకీయ అనిశ్చితి కారణాలేంటి?

31/07/2017,10:00 PM

పనామా గేట్….ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇది చర్చీనీయాంశం. వివిధ దేశాల పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే అంశం. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పదవీచ్యుతిని చేసిందీ కుంభకోణం. విచారణ సక్రమంగా, సాఫీగా జరిగితే ఒక్క పాకిస్థానే కాదు ఇతర దేశాల్లోనూ పాలకుల పీఠాలను కదిలించగల శక్తి ఉంది [more]

వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్

31/07/2017,09:00 PM

వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో వైసీపీ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 175 నియోజకవర్గ ఇన్ ఛార్జులతో సమావేశమైన జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రశాంత్ కిషోర్ బృందం తయారు [more]

సీట్లు పెరగవని తెలిసి కేసీఆర్ ఇలా చేస్తున్నారా?

31/07/2017,08:00 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఎన్నికలపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల లేదని తెలియడంతో నేతలను బుజ్జగించేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేల జాబితాను రూపొందించే పనిలో కూడా కేసీఆర్ పడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు జమిలి ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉన్నందున ఆయన ముందుగానే అభ్యర్థులను ఎంపిక [more]

శిల్పాను బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు

31/07/2017,07:35 PM

టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని టీడీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. ఈరోజు చక్రపాణిరెడ్డిని ఆయన సోదరుడు వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కలిసిన వెంటనే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చక్రపాణిరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు [more]

కాల్పుల కేసులో కొత్తకోణం

31/07/2017,07:02 PM

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులోకొత్త కోణం బయటపడింది. ఆరోజు అర్ధరాత్రి విక్రమ్ గౌడ్ రెండు గంటలకు మిస్ అయ్యారని పోలీసులు గుర్తించారు. రాత్రి రెండుగంటలకు బయటకు వెళ్లిన విక్రమ్ గౌడ్ ఇరవై నిమిషాలు ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఆ 20 నిమిషాలు [more]

బాబు ఉచ్చులో పవన్ కళ్యాణ్?

31/07/2017,07:00 PM

చంద్రబాబు ఉచ్చులో పవన్‌ కళ్యాణ్‌ చిక్కుకున్నారా….. పరిస్థితి చూస్తే ఇలాంటి అనుమానాలు కూడా కలగక మానవు….. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట అయిన చంద్రబాబుకు ఎక్కడ తగ్గాలో., ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు. ఎన్టీఆర్‌ చేతిలో పురుడు పోసుకున్న పార్టీని అలవోకగా తన చేతుల్లోకి తీసుకుని తిరుగులేని పట్టు [more]

అదా.. విషయం…!!

31/07/2017,06:30 PM

రామ్ చరణ్, మహేష్ బాబు లు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం ఈ మధ్యనే అందరికి తెలిసింది. మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్స్ కి విదేశాలకు వెళ్ళినప్పుడు రామ్ చరణ్ తన భార్యతో కలిసి అక్కడికే రావడంతో వారి రెండు ఫ్యామిలీస్ కలిసి అక్కడ హడావిడి చెయ్యడం…. [more]

జగన్ పై మరోసారి ఎంపీ జేసీ ఫైర్

31/07/2017,06:28 PM

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై మరోసారి ధ్వజమెత్తారు. జగన్ కు సీఎం అయ్యే అదృష్టం లేదని జేసీ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు ఇరిగేషన్ ప్రాజెక్టులే శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు జేసీ. నిధులు లేకపోయినా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. [more]

1 2 3 115
UA-88807511-1