ఏపీకి ఆరోగ్య రక్ష

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు నూతన సంవత్సర కానుక అందిస్తోంది. ఆరోగ్య రక్ష పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.ఈ పథకం కింద పేదలకు వంద రూపాయలకే ఆరోగ్య బీమా పథకాన్ని అందించనున్నారు. వంద రూపాయలు చెల్లిస్తే ఏడాదికి రెండు లక్షల రూపాయల బీమా అందుతుంది. ప్రస్తుతం ఏపీలో ఏ విధమైన బీమా పొందని వారు 17 లక్షల మంది వరకూ ఉన్నారు. వీరందరికీ ఈ పథకం  వర్తిస్తుంది. చంద్రబాబు ఈ పథకాన్ని నూతన సంవత్సరం తొలిరోజున ప్రారంభించనున్నారు.

1 Comment on ఏపీకి ఆరోగ్య రక్ష

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1