చోర్…చోర్…మాల్యా…చోర్

భారత్ – పాక్ మ్యాచ్ కు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మళ్లీ వచ్చారు. ఆదివారం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన విజయ్ మాల్యాను చూసిన కొందరు భారతీయులు దొంగా..దొంగా…అని అరిచారు. గతంలోనూ మాల్యా స్టేడియంలోపలకి వెళ్లేసమయంలో ఇదే విధమైన నిరసన ఎదురైంది. అయితే ఎవరో తాగుబోతులు ఇద్దరు మాత్రమే తనను అలా అన్నారని, మిగిలిన వారు తనను సాదరంగా ఆహ్వానించారని చెప్పారు. అయితే ఈరోజు కూడా మాల్యాను చూసిన అనేక మంది స్టేడియం వెలుపల చోర్….చోర్ అని బిగ్గరగా అరవడంతో ఆయన మౌనంగా స్టేడియం లోపలకి వెళ్లిపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1