భారత్ విజయలక్ష్యం 339

ఇండియా ముందు పాక్ పెద్ద లక్ష్యాన్నే ముందుంచింది. యాభై ఓవర్లకు గాను పాకిస్థాన్ 338 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయిన పాక్ భారత్ బౌలర్లను ఉతికిపారేసింది. భారత్ బౌలర్లను పాక్ బ్యాట్స్ మెన్ బంతాట ఆడుకున్నారు. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ను భారత్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఇందులో పాక్ బ్యాట్స్ మెన్ ఫఖార్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరో ఇద్దరు ఆటగాళ్లు అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. భారత్ గెలవాలంటే 339 పరుగులు చేయాలి. మొత్తం మీద పాక్ భారీ లక్ష్యాన్నే విధించడంతో భారత్ ఆటగాళ్లు ఎలా ఆడతారో మరి. భువనేశ్వర్ కుమార్, పాండ్యా, జాదవ్ లు తలా ఒక వికెట్ ను మాత్రమే తీయగలిగారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1