కేసీఆర్ ఒక దెబ్బతో నాలుగు పిట్టల్ని కొడతారా …?

20/09/2017,01:00 PM

పొలిటికల్ మాస్టర్ మైండ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇప్పుడు ప్రత్యర్థుల ఐక్యత ఆలోచనలో పడేసింది . తెలంగాణలో బలంగా వుందనుకున్న టి ఆర్ ఎస్ ను దెబ్బ కొట్టడానికి విపక్షాలు ఒక్కటై ఆయనపై ముప్పేట దాడి మొదలు పెట్టడాన్ని గులాబీ బాస్ సీరియస్ గా తీసుకున్నారు . [more]

తెలంగాణ ఉద్యోగులపై సీఎం ఫైర్

18/09/2017,11:00 AM

తెలంగాణ ఉద్యోగుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ప్రభుత్వ కార్యక్రమాలను వేగిరం పూర్తి చేయడంలోనూ శ్రద్ధ పెట్టడం లేదని ఆయన మండిపడుతున్నారు. ఉద్యోగులు కోరిన కోర్కెలన్నీ తీరుస్తున్నా పని విషయంలోకి వచ్చేసరికి ఆసక్తి కనపర్చడం లేదన్నది కేసీఆర్ అభిప్రాయం. ఇటీవల కేసీఆర్ [more]

గులాబీ నేతలకు షాకిచ్చిన కేసీఆర్

15/09/2017,07:00 PM

నామినేషన్ పదవులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రేకులు వేసినట్లుంది. అతి కొద్ది సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీచేస్తే పార్టీలో అసంతృప్తి పెరిగే అవకాశముందని భావించిన కేసీఆర్ ఆ ఆలోచనకు స్వస్తి చెప్పినట్లు గులాబీపార్టీ నేతలు చెబుతున్నారు. దసరా నాటికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. [more]

ఆయన శాసించారు … కేసీఆర్ పాటించారు

15/09/2017,07:00 AM

గులాబీ బాస్ కేసీఆర్ భద్రాచలం రాముడి గుడిపై ఫోకస్ పెట్టారు. కేసీఆర్ గురుతుల్యులుగా భావించే త్రిదండి చినజీయర్ స్వామి ఆదేశాలను శిరసావహించి ఆయన బృహుత్తర ప్రాజెక్ట్ ను రూపొందించి భద్రాద్రిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే ప్రణాళికను రూపొందించాలని అధికారులతో సమీక్ష లో అధికారులను కోరారు . కొత్తగూడెం [more]

కేసీఆర్ అంటే ఎమ్మెల్యేలకు లెక్కలేదా?

14/09/2017,05:00 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలలపాటు నియోజకవర్గాల్లో ఉండమంటే పట్టుమని పదిరోజులు కూడా ఎమ్మెల్యేలు ఉండటం లేదు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, రైతు అవగాహన సదస్సులు, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యేంతవరకూ నియోజకవర్గాన్ని వీడవద్దని కేసీఆర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు కూడా ఇవి పూర్తయ్యేంత వరకూ [more]

కేసీఆర్ దానకర్ణుడి అవతారం ఎత్తిందెందుకు?

14/09/2017,04:00 PM

ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల హీట్ చాలా ఎక్కువైంది . టి సర్కార్ కోటి చీరలను బతుకమ్మ పండగ కానుక గా పంపిణీ మొదలు పెట్టేస్తుంది . ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేయడం అంత సులభం కాదు . ఎన్నికల సంఘానికి పెద్దగా సీన్ లేకపోయినా ప్రత్యర్థి పార్టీలు [more]

తెలుగే ప్రాణం అంటున్న కేసీఆర్

13/09/2017,07:42 AM

హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ప్రగతిభవన్‌లో ప్రపంచ తెలుగు మహసభల నిర్వహణపై మంగళవారం సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం వెలువరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు [more]

ఈ ఎంపీకి కేసీఆర్ కేబినెట్ ర్యాంకు పదవి

11/09/2017,10:00 AM

రైతు సమన్వయ సమితుల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఎమ్మెల్యేలు పరుగులు పెట్టారు. శనివారంతో గ్రామస్థాయి రైతు సమన్వయ సమితుల నియమాకం పూర్తి కావాల్సి ఉంది.తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 10733 రెవెన్యూ గ్రామాల్లో ఈ నియామకం పూర్తి కావాల్సి ఉంది. ఒక్కొక్క గ్రామానికి 15మంది రైతులను ఎంపిక చేసి [more]

కేసీఆర్ తన బలమేందో తెలుసుకునేందుకు ఇలా చేస్తారా?

10/09/2017,07:00 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బలం, పార్టీ పట్ల ప్రజలకున్న విశ్వాసమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? విపక్షాలు చెబుతున్నట్లు ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందా? తాను చేయించిన సర్వేల్లో మాత్రం ప్రజలు అసంతృప్తిలో లేరని తెలుస్తున్నా….కేసీఆర్ కు ఎక్కడో అనుమానం వచ్చినట్లుంది. అందుకే ఆయన సంచలన నిర్ణయం తీసుకోవాలని [more]

కేసీఆర్ పెట్టిన ఫిట్టింగ్ కు నలిగిపోతున్న ఎమ్మెల్యేలు

09/09/2017,03:00 PM

రైతు సమన్వయ సమితులను సకాలంలో ఏర్పాటు చేయగలరా? ఇంకా ఒకరోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. కాని ఇంకా అనేక నియోజకవర్గాల్లో రైతు సమన్వయ సమితి నియామకాలు పూర్తి కాలేదు. ఒక్కో గ్రామంలో పదిహేను మందిని రైతు సమన్వయ సమితిలో నియమించాలి. ఈ బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు [more]

1 2 3 14
UA-88807511-1