ఏపీ సీఎం చంద్రబాబుపై కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

24/06/2017,06:40 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నంద్యాల పర్యటన సందర్భంగా ఓట్లు వేయకుంటే పింఛన్లు ఎలా తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. తాను తలచుకుంటే ఓటుకు ఐదు వేలు కూడా ఇవ్వగలనని, అయితే అవినీతిని ప్రోత్సహించడం తన అభిమతం కాదని చంద్రబాబు అన్నారు. నంద్యాలలో జరుగుతున్న [more]

చంద్రబాబులో కలవరం…ఆందోళన

24/06/2017,05:00 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి కలవరం పట్టుకుంది. జాతీయ స్థాయిలో ఇటీవల పార్టీ పేరు బద్ నామ్ అవుతుండటంతో ఆయన కొంత ఆందోళనకు గురవుతున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలు చంద్రబాబు పార్టీని జాతీయ మీడియా ఏకిపారేస్తుండటంతో కేంద్రం వద్ద తన పలుకుబడి తగ్గుతుందన్న [more]

నోరుజారిన ముఖ్యమంత్రి చంద్రబాబు

22/06/2017,06:50 PM

నంద్యాల నియోజకవర్గ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు జారారు. చంద్రబాబు అసహనమంతా తన మాటల్లో కన్పించింది. నంద్యాల ఉప ఎన్నికల టెన్షనో…మరి నంద్యాల నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు పుణ్యమో తెలియదు కాని చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కాకుండా స్థానిక నేతగా దిగజారారు. చంద్రబాబు [more]

నంద్యాల ఉపఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న బాబు

22/06/2017,07:23 AM

నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సంప్రదాయంగా వస్తున్న ఆచారానికి సహకరించాలని సీఎం విపక్షాలను కోరారు. నంద్యాలలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు బహిరంగ సభలో విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. భూమానాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైందని, ఆయన కుటుంబంలోని [more]

చంద్రబాబు పూర్తిగా మారిపోయారే

21/06/2017,08:00 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నారా? పార్టీలో క్రమశిక్షణ తప్పిన వారిపై బాబు వేటు వేసేస్తారా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు ఈ విషయం చెప్పారట. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలను ఇక ఉపేక్షించబోనని నేతలకు నిర్మొహమాటంగా చంద్రబాబు చెప్పారు. అయితే నేతలు [more]

మోడీ తర్వాత చంద్రబాబే

21/06/2017,05:52 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన గౌరవం ఇచ్చారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాధ్ కోవింద్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లను రామ్ నాధ్ దాఖలు చేయనున్నారు. మొదటి సెట్ నామినేషన్ [more]

చంద్రబాబుపై మోడీ పెట్టిన పెద్ద బాధ్యత ఇదే

19/06/2017,07:00 PM

ఎన్డీఏ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించిన రామ్ నాధ్ విషయంలో ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్ద బాధ్యతనే ఉంచారు. ప్రధాని మోడీ ఈరోజు చంద్రబాబుకు ఫోన్ చేశారు. రామ్ నాధ్ ఎంపికను వివరించిన మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని మద్దతిచ్చేలా [more]

చంద్రబాబు ప్రపోజల్ ను జగన్ అంగీకరిస్తారా?

18/06/2017,05:43 PM

నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అన్ని పార్టీలను ఒప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని రాజకీయ పక్షాలను కలుసుకుని అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం [more]

జగన్ ఇలా….చంద్రబాబు పార్టీ ఎందుకలా?

18/06/2017,02:00 PM

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లుండి సీన్ మారింది. నిన్న మొన్నటి దాకా అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను నిర్వహిస్తే…ఇప్పుడు జగన్ పార్టీ ఆకర్ష్ ను మొదలు పెట్టినట్లుంది. అధికార టీడీపీలోకి నిన్నమొన్నటి దాకా వలసలు జోరుగా సాగాయి. ఒక్క వైఎస్సార్పీపీ నుంచే దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి [more]

చంద్రబాబుకు ‘అనంత’ సమస్య

17/06/2017,01:00 PM

తెలుగుదేశం పార్టీలో జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకవైపు కర్నూుల జిల్లా నంద్యాల పంచాయతీ నడుస్తుండగా మరోవైపు అనంతపురం జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా ఈ రోజు చంద్రబాబు డీల్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. అనంతపురం [more]

1 2 3 12
UA-88807511-1