చిరంజీవి ఇంతకీ ఎక్కడ ..?

11/01/2018,01:00 PM

తాను ఎంతో ఇష్టపడి పెట్టుకున్న ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించి కేంద్రమంత్రిని సైతం చేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ పునర్విభజన తరువాత కాంగ్రెస్ చతికిల పడింది. తెలంగాణాలో కొద్దొ [more]

చిరు…పొలిటికల్ స్క్రీన్ పై ఇక మూడు నెలలేనా?

29/12/2017,07:00 PM

మెగాస్టార్ చిరంజీవికి ఇక రాజ్యసభ పదవీకాలం మూడు నెలలే ఉంది. ఆయనకు ఈసారి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. దీంతో ఆయన రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పినట్లే అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో పేరుకే ఉన్నారు చిరంజీవి. ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. గత ఏడాదిన్నర [more]

ఫైనల్ గా సెట్ అయినట్టేనా?

11/12/2017,02:30 PM

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి కొన్ని రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టుకుని సెట్స్ మీదకెళ్ళిన సంగతి అందరికి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా [more]

మెగాస్టార్ ఇంటివద్ద అర్ధరాత్రి మహిళ హల్‌చల్…!

10/12/2017,10:41 AM

తనకు చిరంజీవి బాగా తెలుసని.. ఒక్కసారి నా పేరు చెబితే బయటకు వస్తాడంటూ సెక్యూరిటీ సిబ్బందిని దబాయించింది. జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన శ్రీదేవి (40) అనే మహిళ అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ [more]

జనసేన రాజ్యసభ అభ్యర్థి చిరంజీవి..?

08/12/2017,08:00 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కూడా పార్టీలోకి తీసుకొచ్చే యోచన చేస్తున్నారా? ఆయనకు పార్టీలో గౌరవమైన పదవి అప్పగించి వచ్చే ఎన్నికల్లో తగినన్ని సీట్లు గెలిస్తే రాజ్యసభకు పంపాలని యోచిస్తున్నారా? అవుననే అనిపిస్తుంది. గత రెండు రోజులుగా పవన్ కల్యాణ్ మాటలను వింటే అదే [more]

మెగా అభిమానులకు శుభవార్త!!

15/11/2017,11:30 AM

‘ఖైదీ నెంబర్ 150 ‘ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబరు 6వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అని తెలిసింది. [more]

చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు..!

06/11/2017,02:42 PM

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు. రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈచోరీ జరిగింది. కాగా రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లింది చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నచెన్నయ్య ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ [more]

చిరంజీవి ఫుల్లు క్లారీటీతో ఉన్నట్లున్నారే?

06/10/2017,02:00 PM

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించడం లేదు. ఆయన ఆపార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ సభ్యులను జిల్లాల వారీగా పార్టీ అధిష్టానం నియమిస్తుంది. అయితే చిరంజీవి తాను ఏరి కోరి పశ్చిమగోదావరి జిల్లాను ఎంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తనను పీసీసీ సభ్యుడిగా నియమించాలని చిరంజీవి [more]

చిరు రాజకీయాల్లోనే ఉన్నారోచ్….

22/08/2017,06:00 AM

చిరంజీవి ఇంకా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆ మధ్య కేంద్ర మంత్రి పదవి కాలం ముగిసిన తర్వాత క్రియా శీల రాజకీయాలకు దూరం అయిపోయినట్లే కనిపించారు. ఈ ఏడాది ఓ సినిమాలో కూడా నటించారు. మరో చిత్రంలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిరు రాజ్య సభ సభ్యత్వం ముగుస్తున్న తరుణంలో [more]

చిరంజీవి వల్ల ఈ పార్టీకి ఉపయోగముందా?

09/08/2017,05:00 PM

మెగాస్టార్ చిరంజీవి. పొలిటికల్ పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తాడనుకున్న చిరంజీవి అట్టర్ ప్లాప్ అయ్యారు. బాక్సాఫీస్ ముందే బొమ్మ బోల్తా పడింది. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేశారు. అందుకు ఆయనకు బహుమతిగా రాజ్యసభ పదవిని ఇచ్చింది కాంగ్రెస్ [more]

1 2 3 5
UA-88807511-1