లోకేష్ ను రఫ్పాడేసిన జగన్

22/06/2017,01:04 PM

ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులూ, అధికారులూ అందరూ కుమ్మక్కై విశాఖ భూములను దోచుకున్నారని వైసీపీ అధనేత జగన్ విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో సేవ్ విశాఖ పేరిట జరుగుతున్న మహాధర్నాలో జగన్ పాల్గొన్నారు. విశాఖలో జరుగుతున్న భూకుంభకోణం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. సాక్షాత్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు, లోకేష్ లు కలిసి [more]

జగన్ ఈ విషయంలో తొందరపడ్డారు

21/06/2017,07:00 PM

వైసీపీ అధినేత ఈ విషయంలో తప్పు చేశారనిపిస్తోంది. కేంద్రంలో అధికార పార్టీతో అంటకాగేందుకు కొంత కాలం ఆగిఉంటే సరిపోయి ఉండేది. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఎన్డీఏ అభ్యర్ధికి తమ మద్దతని ప్రకటించి వైసీపీ అధినేత బీజేపీ దృష్టిలో చులకనయ్యారా? కొంతకాలం వేచి ఉంటే బాగుండేది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి [more]

వైసీపీని జగన్ వదిలేశారా?

21/06/2017,07:33 AM

తెలంగాణ వైసీపీ ప్లీనరీ ఈ నెల 22వ తేదీన జరగనుంది. హైదరాబాద్ లో వైసీపీ ప్లీనరీని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు తెలంగాణ వైసీపీ పూర్తి చేసింది. తమ అధినేత జగన్ ప్లీనరీకి హాజరవుతారని కూడా ప్రకటించింది. అయితే అదే రోజు జగన్ విశాఖలోని భూ కుంభకోణం పై సీబీఐ [more]

జగన్ విశాఖలో అడుగుపెట్టేందుకు నో పర్మిషన్

19/06/2017,09:00 PM

విశాఖ భూ కుంభకోణం వ్యవహారం వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విశాఖ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని, దోషులెవరో తేల్చాలని వైసీపీ ఈ నెల 22వ తేదీన విశాఖ పట్నంలో మహాధర్నా తలపెట్టింది. ఈ ధర్నాకు వైసీపీ అధినేత జగన్ హాజరవుతున్నారు. అయితే అదే సమయంలో విశాఖ జిల్లాకు [more]

చంద్రబాబు ప్రపోజల్ ను జగన్ అంగీకరిస్తారా?

18/06/2017,05:43 PM

నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అన్ని పార్టీలను ఒప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని రాజకీయ పక్షాలను కలుసుకుని అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం [more]

జగన్ ఇలా….చంద్రబాబు పార్టీ ఎందుకలా?

18/06/2017,02:00 PM

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లుండి సీన్ మారింది. నిన్న మొన్నటి దాకా అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను నిర్వహిస్తే…ఇప్పుడు జగన్ పార్టీ ఆకర్ష్ ను మొదలు పెట్టినట్లుంది. అధికార టీడీపీలోకి నిన్నమొన్నటి దాకా వలసలు జోరుగా సాగాయి. ఒక్క వైఎస్సార్పీపీ నుంచే దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి [more]

ప్రశాంత్ కిషోర్ కోసం జగన్ ఏం చేస్తున్నారంటే?

18/06/2017,12:42 PM

ప్రశాంత్ కిషోర్ సేవలను కాంగ్రెస్ మర్చిపోయింది. యూపీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం కేవలం యూపీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఎలా? పంజాబ్ లో కాంగ్రెస్ గెలుపుకు, గోవాలో బీజేపీ కంటే [more]

సొంత జిల్లాకు జగన్

15/06/2017,07:45 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పులివెందులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైఎస్ జగన్ ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చారు. సొంత జిల్లాలో [more]

హైకోర్టులో జగన్ కు ఎదురుదెబ్బ

13/06/2017,12:10 PM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జగన్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ అధికారులతో దురుసుగా ప్రవర్తించాని [more]

జగన్ పార్టీలో ఎందుకిలా?

12/06/2017,01:00 PM

వైఎస్సార్సీపీలో వ్యూహాత్మక నేతలు లేరా? క్రెడిటిబిలిటీ ఉన్న నేతలు కరువయ్యారా? అందుకే అధికార పార్టీ పై వస్తున్న ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారా? అవుననే అంటున్నారు. వైఎస్సార్ పార్టీలో ప్రస్తుతం సీనియర్ నేతల కొరత తీవ్రంగా కన్పిస్తుంది. ధర్మాన ప్రసాదరావు లాంటి ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలున్నా వారు పెద్దగా [more]

1 2 3 8
UA-88807511-1