తూర్పు టీడీపీలో వీరు ఉత్తర, దక్షిణాలేనా?

22/01/2018,05:00 PM

అధికార టీడీపీకి ఎంతో బ‌ల‌మైన జిల్లాగా పేరు తెచ్చుకున్న తూర్పుగోదావ‌రిలో ఇద్దరు కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరు ప‌రాకాష్టకు చేరింది. దీంతో కేడ‌ర్ తమ‌కు దిక్కెవ‌రంటూ రోడ్డున ప‌డుతోంది. ఈ విష‌యం ఇప్పటికే అమ‌రావ‌తికి చేర‌డం, అక్కడి నుంచి పార్టీ అధినేత చంద్రబాబుకు, ప్రధాన కార్యద‌ర్శి, [more]

ఆ టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తడం లేదా…?

22/01/2018,04:00 PM

రాజ‌ధాని జిల్లా కృష్ణాలో అధికార పార్టీలో కుమ్ములాట‌లు, అసంతృప్తులు రోజుకోవిధంగా వీధిన ప‌డుతున్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేనే త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సీనియ‌ర్ నేత‌లు బ‌హిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు అన్నగారు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలో పార్టీ భ‌విత ప్రశ్నార్థకంగా మారింద‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. [more]

ఆ ముగ్గురు ఎమ్యెల్సీలకు ఇక భవిష్యత్తు లేదా …?

22/01/2018,10:00 AM

చంద్రబాబు పూర్తి ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారు. ఆయన రావడమే కాదు క్యాడర్ ను రప్పించే పనిలో పడ్డారు. పచ్చ పార్టీకి నష్టం తెచ్చేవారిని ఉపేక్షించడం వల్ల తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదాన్ని గుర్తించారు. దాంతో ఎవరివల్ల చేటు వస్తుందో వారిపైనే జంకు గొంకు లేకుండా పార్టీలో ఉంటే [more]

టిడిపి “వెల్కమ్” నిజం చేస్తుందా …?

19/01/2018,10:00 AM

నాయకుడు లేని సైన్యం చెల్లాచెదురు అవుతుందన్నది యుద్ధ నీతి. ఇప్పుడు టిడిపి పరిస్థితి తెలంగాణ లో అలానే వుంది. ఏపీని వదిలి తెలంగాణ పై దృష్టి పెడితే ఆంధ్ర లో వచ్చే ఎన్నికల్లో కష్టమే అన్నది అధినేత ఆలోచన. అలాభావించే తెలంగాణ ను విడిచి పెట్టి వచ్చిన ఫలితం [more]

ఈ ఇద్దరు టీడీపీ సిట్టింగ్‌ల సీట్లు హుళ‌క్కే…..!

18/01/2018,03:00 PM

నోరా.. వీపుకు చేటు! అన్నారు పెద్దలు. నోరు జాగ్రత్తగా లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే.. త‌న్నులు త‌ప్పవ‌ని దీని అర్ధం. ఇదే విష‌యాన్ని మ‌న నేతాశ్రీల‌కు అన్వయిస్తే.. నోరా.. ప‌ద‌వికి చేటు! అని రాసుకోవ‌చ్చు. నేత‌లుగా ఉన్న ఎంత జాగ్రత్తగా ఉండాలి. వారి కుటుంబాల‌ను ఎంత జాగ్రత్తగా ఉంచాలి. [more]

టీడీపీలో ఆ సీటు కోసం ట్రయాంగల్ ఫైట్….!.

16/01/2018,07:00 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ల కోసం నాయ‌కుల మ‌ధ్య సిగ‌ప‌ట్లు త‌ప్పేలా లేవు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీల్లో సీట్ల కోసం పెద్ద యుద్ధం త‌ప్పేలా లేదు. ఇక ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో ఓ అసెంబ్లీ సీటు కోసం అధికార [more]

అక్కడ పసుపు జెండా ప‌ట్టుకునేవాళ్లేరి..!

15/01/2018,05:00 PM

ఆశ్చర్యంగా అనిపించినా.. ఇప్పుడు తెలంగాణ టీడీపీలో ఇవే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డాల‌ని, కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌ని, కుదిరితే.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని కూడా టీడీపీ భావించింది. ఈ నేప‌థ్యంలోనే 2014లో ఏపీ రెండుగా చీలిన‌ప్పుడు టీడీపీని జాతీయ టీడీపీగా [more]

ఈ సారి టీడీపీ టార్గెట్ ఆ సీట్లేనా..!

15/01/2018,04:00 PM

ఈ సారి తెలంగాణ‌లో తెలుగుదేశం పిరిస్థితి చాలా దారుణంగా ఉండే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో బ‌ల‌మైన కేడ‌ర్‌, నాయ‌కులు ఉండేవాళ్లు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో తెలుగుదేశం ప‌రిస్థితి తారుమారు అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో అక్కడ పార్టీ మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీటుతో పాటు 15 [more]

టీడీపీకి షాక్‌.. ఆ సీనియ‌ర్ నేత‌ కూడా అక్కడికే…!

13/01/2018,05:00 PM

తండ్రి రూపంలోనే కాదు.. రాజ‌కీయ చ‌తుర‌త‌, మాట‌తీరును కూడా అందిపుచ్చుకున్నారు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ ఎంపీ కేసీఆర్ త‌న‌య క‌విత. మాట‌తీరులో పార్ల‌మెంటులోనూ త‌న కంటూ గుర్తింపు తెచ్చుకుని తండ్రి త‌గ్గ త‌నయ అనిపించుకుంటూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో త‌నదైన ముద్ర వేసేందుకు [more]

కమలానికో నేస్తుడు కావాలి…!

06/01/2018,10:00 PM

‘అంతా మా ఇష్టం. మేం చెప్పిందే జరగాలి. చేసినదానికి తల ఊపాలి.సొంతపార్టీ పెద్దలైనా, మిత్రపక్షాల అధినేతలైనా అంతే. రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్.’ గడచిన రెండేళ్లుగా కేంద్రంలోని మోడీ, అమిత్ షాల ఇష్టా రాజ్యం ఇలా సాగిపోతోంది. కానీ హఠాత్తుగా మనసు మారింది. మాట మారింది. [more]

1 2 3 14
UA-88807511-1