పవన్ హైదరాబాద్ వదలి రారా?

14/10/2017,05:00 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచే తన కార్యకలాపాలను కొనసాగించేలా ఉన్నారు. ఏపీలో కార్యాలయం ఏర్పాటు అన్న యోచన పవన్ చేయడం లేదు. ఒక పక్క వైసీపీ అధినేత జగన్ రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచే పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న [more]

‘పవర్ ’ కావాలంటే పవర్ స్టార్ కావాల్సిందేనా?

12/10/2017,09:00 PM

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జాతీయ పార్టీని వదిలేసి ప్రాంతీయ పార్టీల పొత్తుల కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీల కోసం ఇప్పుడు ఎవరూ వెంపర్లాడటం లేదు. ఏపీలో పవర్ లోకి రావాలంటే పవర్ స్టార్ తో పొత్తు [more]

పవన్ కళ్యాణ్ మళ్ళీ తండ్రయ్యాడు!!

10/10/2017,12:01 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ నాన్నయ్యాడు. పవన్ కళ్యాణ్ – అన్నాలేజ్నేవా దంపతులకు పండంటి మగ పిల్లాడు పుట్టాడు. తన వారసుణ్ణి పవన్ కళ్యాణ్ తన చేతుల్లోకి తీసుకుని ఆ క్షణాన్ని ఎంతో ఆనందించాడనే విషయం ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది. పవన్ కి ఈ బాబు [more]

పవన్ హార్ట్ అయ్యారా …?

07/10/2017,10:00 AM

పవన్ కళ్యాణ్ విభిన్న మనస్తత్వం వున్న వ్యక్తి . అది ఎంత విభిన్నం అంటే మెగాస్టార్ చిరంజీవికి సైతం అందనంత. అలాంటి పవన్ పై టిడిపి మంత్రులు వేస్తున్న సెటైర్స్ కి ఆయనకు ఎక్కడ కాలాలో అక్కడ కాలిపోతుంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతి పవన్ ఎవరో తెలియదని [more]

పవన్ కూడా జగన్ లాగానేనా?

06/10/2017,09:00 PM

జగన్ పాదయాత్ర వాయిదా పడింది. అక్టోబర్ 27వ తేదీన అనుకున్నది నవంబర్ కు వాయిదా పడింది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జనంలోకి వస్తానని ప్రకటించారు. అక్టోబర్ నెల నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన పవన్ కూడా వెనకడుగు వేసినట్లే కన్పిస్తోంది. అక్టోబర్ [more]

పవన్ బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారా?

06/10/2017,01:00 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ్ పట్ల కొంత సంయమనంగా వ్యవహరించాలని చెబుతున్నా మంత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా మంత్రి పితాని సత్యనారాయణ పవన్ కల్యాణ‌ జెండా కూడా ఏపీలో ఎగరదని, తమ ప్రధాన ప్రత్యర్థి వైసీపీ మాత్రమేనని అనడంతో జనసేనకు, టీడీపీకి మధ్య గ్యాప్ [more]

బ్రేకింగ్ : పవన్ సంచలన కామెంట్స్

28/09/2017,12:15 PM

అనంతపురం, రాయలసీమలోని ప్రధానసమస్యలన్నింటినీ పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. కొందరికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలను సంపాదించుకున్నా సరిపోదని, తనకు మాత్రం ఒక్క దాహమే ఉందని, ప్రజాసమస్యలను పరిష్కరించడమే తన దాహమని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం ఒక్క గ్రామంతోనే సరిపోదని రాయలసీమ [more]

పీకే ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోండి

26/09/2017,09:00 AM

సామాజిక సేవలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడని అంతర్జాతీయ అవార్డు ప్రకటించింది లండన్ సంస్థ . ఉద్దానం లో కిడ్నీ బాధితుల కోసం , చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ చూపిన చొరవ చేస్తున్న సేవను పరిగణలోనికి తీసుకుని ఆయనకు ఇండో యూరోపియన్ [more]

ఇదేంటీ పవన్…. ఇలా చేస్తే ఎలా?

25/09/2017,06:00 PM

ఓ మీడియా ప్రముఖుడి ఇంట్లో పెళ్ళి జరుగుతోంది., ప్రముఖులంతా ఆ పెళ్లికి తరలి వచ్చారు. అధికార., ప్రతిపక్ష నాయకులంతా మీడియా టైకూన్‌ ఇంట్లో వేడుక్కి హాజరయ్యేందుకు తరలి వచ్చారు. శనివారం రాత్రి జిఎంఆర్‌ ఏరినాలో జరిగిన పెళ్ళికి తెలంగాణ సిఎం కేసీఆర్‌., మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి., [more]

ప్రశ్నించాలంటే…. పవన్ ఒక్కరేనా?

24/09/2017,01:00 PM

ఏదైనా సమస్యలుంటే అధికారపార్టీని ఆశ్రయించాలి. లేకుంటే తమ సమస్యను పరిష్కారం చేసేవిధంగా ప్రభుత్వంపై వత్తిడి తేవాలని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆశ్రయించాలి. కాని ఏపీలో విచిత్రమేంటంటే….. ఏ సమస్య వచ్చినా పవన్ కల్యాణ్ ను కలిస్తే పరిష్కారం అయిపోతుందని భావించడమే. ఇప్పటికే అనేక సమస్యలతో పవన్ వద్దకు ప్రజలు క్యూ [more]

1 2 3 13
UA-88807511-1