బ్రేకింగ్ :శశికళ వర్గానికి షాక్

23/11/2017,01:11 PM

రెండాకుల గుర్తును పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో దినకరన్, శశికళ వర్గానికి షాక్ తగిలినట్లయింది. అన్నాడీఎంకే గుర్తు రెండాకుల గుర్తు. దీనిపై రెండు వర్గాలు గుర్తు తమకే కేటాయించాలని ఎన్నికల సంఘం వద్ద పంచాయతీ పెట్టారు. లారీల్లో అఫడవిట్లు రెండు [more]

చిన్నమ్మ పని అయిపోయినట్లేనా?

23/11/2017,01:00 PM

ఒక పక్క వెంటాడుతున్న సిబిఐ, ఐటి దాడులు, మరో పక్క ఈడీ, ఇంకో పక్క నరకప్రాయంగా జైలు జీవితం ఇవి తమిళ రాజకీయాలను తెరవెనుక శాసించిన చిన్నమ్మ శశికళ కష్టాలు. జయ సమాధి సాక్షిగా ప్రత్యర్థుల అంతు చూస్తా అంటూ శశికళ చేసిన మంగమ్మ శపథం కాలం ఇచ్చిన [more]

హమ్మ…శశికళా… ఇన్ని ఆస్తులా..?

16/11/2017,11:59 PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహచరి శశికళ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 30 వేల కోట్ల రూపాయాలు. ఆమె కుటుంబానికి ఎన్నో వ్యాపారసంస్థలున్నాయి. సినిమా హాళ్లు, పత్రిక, టీవీ ఛానెళ్లతో పాటు ఎన్నో ఆస్తులను కూడబెట్టారు శశికళ. జయలలితతో నమ్మకంగా ఉంటూనే వెనక నుంచి ఆమె ఈ [more]

కోట్ల కరెన్సీ కట్టలు…టన్నుల కొద్దీ బంగారం..వజ్రాలు..!

15/11/2017,10:00 PM

కోట్ల రూపాయల నోట్ల కట్టలు… టన్నుల కొద్దీ బంగారం… ఐటీ అధికారులకు చూడగానే షాక్. ఇదీ తమిళనాడులో శశికళ బంధువుల ఇళ్లల్లో దాడుల సమయంలో వెల్లడయిన నిజాలు. కరెన్సీ కట్టలు.. కొత్త రెండు వేల రూపాయలు, ఐదొందలు నోట్లు… ఒకటి కాదు… రెండు కాదు… వందల సంఖ్యలో కట్టలు. [more]

శశికళ చుట్టు ఉచ్చు బిగుసుకుందా?

10/11/2017,11:00 PM

శశికళకు నిద్ర కరువైంది. రెండో రోజుకూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. గురువారం మొదలయిన ఈ దాడులు రెండోరోజు కూడా కొనసాగుతుండంటంతో శశికళ వర్గంలో కలవరం మొదలయింది. పైకి తామేమీ భయపడబోమంటూ చెబుతున్నప్పటికీ దాడుల్లో బయటపడుతున్న పత్రాలతో శశికళవర్గం బెంబేలెత్తిపోతోంది. గురువారం జయలలిత కు చెందిన [more]

చిన్నమ్మకు కోలుకోలేని దెబ్బ

09/11/2017,01:00 PM

దివంతగ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ జైలు నుంచి వచ్చే లోపే ఆమె ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోనున్నాయి. ఆమెను అష్టదిగ్భంధనంచేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహారం [more]

శశికళ ఇక కోలుకోలేరు….!

29/10/2017,10:00 PM

చిన్నమ్మను అష్టదిగ్భంధనం చేసేస్తున్నారు. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి సగం చచ్చిపోయిన శశికళకు మరింత షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నకాలంలో శశికళ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. జయలలితకు తెలియకుండానే చిన్నమ్మ వందల కోట్ల ఆస్తులు మూటగట్టుకున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లతో సహా [more]

జైలులో ఉడికిపోతున్న శశికళ

25/10/2017,11:00 AM

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఉడికిపోతున్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న తమిళనాడు రాజకీయాలపై ఆమె ఆగ్రహంతో ఉన్నారు. తన మేనల్లుడు దినకరన్ ను ఒంటరి చేసి బీజేపీ ఆడుతున్న నాటకంపై ఆమె మండిపడుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్థుడిగా భావించిన ప్రస్తుత సీఎం ఎడపాడి పళనిస్వామిని ఎలాగైనా [more]

చిన్నమ్మ ఏం సాధించింది?

12/10/2017,11:00 PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ తిరిగి జైలు కెళ్లిపోయారు. ఐదు రోజుల పెరోల్ ముగియడంతో ఆమె ఈరోజు సాయంత్రం పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లిపోయారు. శశికళ భర్త నటరాజన్ కు అస్వస్థతగా ఉండటంతో ఆయనను చూసుకునేందుకు శశికళ పదిహేను రోజుల పాటు పెరోల్ ఇప్పించాలని పిటీషన్ [more]

శశికళ పెరోల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా ..?

09/10/2017,12:00 PM

తమిళనాడులో ఇప్పుడు చిన్నమ్మ శశి కళ ఏమి చేస్తారన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆమె భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పెరోల్ పై కీలక సమయంలో బయటకు వచ్చిన శశి ఇప్పుడు చక్రం తిప్పే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారుట . తనకు [more]

1 2 3 9
UA-88807511-1