పాత్ర డిమాండ్ చేసినా లావు అవటం కుదరదు

15/12/2016,03:39 PM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరు కథానాయికలు వచ్చి వెళ్తున్నా మహా నటి సావిత్రి గారి నట రాజసం మరెవరికి రాదు అనటం లో అతిశయోక్తి లేదు ఏమో. హావభావాల ద్వారా అనేకానేక కీలక సన్నివేశాలను సునాయాసంగా రక్తి కట్టించిన సందర్భాలు కోకొల్లలు. నాటి తరం కథానాయికలు శరీరాకృతి [more]

UA-88807511-1