ములాయం ఆ నిర్ణయం వెనక….?

24/09/2018,11:00 సా.

సోదరుడి కంటే కుమారుడికే ఆయన విలువ ఇస్తున్నట్లుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో తెలియదు. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు, తర్వాత రేగిన చిచ్చు చల్లార లేదు. ప్రధానంగా ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ [more]

రిలయన్స్ లో ‘‘రియాల్టీ’’ ఎంత?

24/09/2018,10:00 సా.

రాఫెల్ ఒప్పందానికి సంబంధించి రోజురోజుకూ నిజాలు రాటుదేలుతున్నాయి. ప్రభుత్వ వాదనకు, వెలుగు చూస్తున్న వాస్తవాలకు అసలు పొంతనే ఉండటం లేదు. ఒప్పందాన్ని కట్టబెట్టే విషయంలో ఉద్దేశ్యపూర్వకంగానే బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఎఎల్) ను పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. హెచ్ఎఎల్ బదులు ప్రవేటు రంగ సంస్థకు [more]

ఏమిటీ అరాచకం..? ఎక్కడకీ ప్రస్థానం…?

24/09/2018,09:00 సా.

హింసకు ప్రతిహింస ఎప్పటికీ బదులు కాదు. సంచలనం సృష్టించడం ద్వారా సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదు. మూడు నాలుగు రోజుల మీడియా హడావిడితో చల్లారిపోతుంది. తాజాగా విశాఖలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చిన ఘట్టం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. గతంలో నక్సలైట్లను [more]

అద్దంకిపై బాబు ఫైనల్ డెసిషన్ ఇదేనా?

24/09/2018,08:00 సా.

ఏపీ రాజధాని అమ‌రావ‌తి విస్తరించి ఉన్న జిల్లా గుంటూరు… పొరుగు జిల్లా ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయా ? సమీకరణలు మారుతున్న పక్షంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి తమ [more]

ఆ కేసులో నా పేరు లేకపోయినా….?

24/09/2018,06:53 సా.

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయిన జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తనను టార్గెట్ చేసిందన్నారు. మనుషుల అక్రమ రవాణాకేసులో తనను అక్రమంగా ఇరికించారన్నారు. తననున రాజకీయంగా [more]

కిడారిని హత్య చేసింది వీరే….!

24/09/2018,06:17 సా.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్ే శివేరి సోమను హత్య చేసిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యేను హత్య చేసిన ఘటనలో ముగ్గురు మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరు జులుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, అలియాస్ రైనో. ఇతను తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్ [more]

టీడీపీ సిట్టింగ్ లలో బ్యాడ్ రిపోర్ట్ వీరికే…!

24/09/2018,06:00 సా.

ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పని తీరు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పని తీరుపై ప్రత్యేక నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్న ఆయన పనితీరు ఏ మాత్రం [more]

జగన్ మరో ముగ్గురికి షాక్‌ ఇస్తున్నారా… !

24/09/2018,03:00 సా.

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఈ రోజు వరకూ ఉన్నవారు రేపు ఉంటారో లేదో తెలియని అనిశ్చిత పరిస్థితి. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సమన్వయకర్తలుగా ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న వారు ఫైన‌ల్‌గా రేపటి వరకు తాము ఇన్‌చార్జులుగా కొనసాగుతామో లేదో ? ఇంకా [more]

ముందే హెచ్చరించినా …?

24/09/2018,12:00 సా.

అటు మావోలు హెచ్చరికలు ముందే ఇచ్చారు. పోలీసులు జాగ్రత్త అనే చెప్పారు. కానీ మావోయిస్టు ల హెచ్చరికల నేపథ్యంలో తగిన భద్రతను ప్రజాప్రతినిధులకు కల్పించలేకపోయారు. పరిస్థితి ఇలా వున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలిసిన నేతలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితం విశాఖ జిల్లా అరకులో జరిగిన నేతల హత్యలు. అనుభవాలు [more]

కిడారి హత్యపై కన్నా సంచలన వ్యాఖ్యలు

24/09/2018,11:32 ఉద.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టులు హతమార్చిన ఘటనపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ఇంటలిజెన్స్ ను తెలంగాణ ఎన్నికల కోసం ఉపయోగించడం వల్లనే కిడారి పై దాడి ఘటనను పోలీసులు ముందుగా పసిగట్టలేకపోయారన్నారు. [more]

1 2 3 4 1,264
UA-88807511-1