ష్….గప్ చుప్….పెద్దలకు మాత్రమే…..!

17/09/2018,08:00 సా.

రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది….. దెబ్బల సంగతేమో కాని., అనుమతులు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. రూల్స్….. నిబంధనలు సామాన్యులకే కానీ పెద్దలకు అవేమి వర్తించవని తేలిపోయింది… నదీ  తీర ప్రాంతాలు….. నీటి ప్రవాహాలకు అవాంతరాలు కల్పిస్తే ఎలాంటి విపరీతాలు జరుగుతాయో ఇటీవలి కేరళ వరదలు కళ్లకు కట్టినట్టు చూపాయి. ఉరకలు [more]

“చిన”బాబు ఇందులో మాత్రం….?

17/09/2018,06:00 సా.

నాన్న గారి అడుగుజాడల్లోనే…..ఏపీ మంత్రి నారా లోకేష్‌ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆయన దార్శనికత., విజన్‌లలో కాదండోయ్…. కోటరీని మెయింటెయిన్‌ చేయడంలో….. చినబాబు తీరు చూసి అధికార వర్గాలు సైతం షాకవుతున్నాయి. అణువణువున నింపుకున్న సంకుచిత భావనలు ఆయన్ని నడిపిస్తున్నాయని చెబుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండానే పదవిలోకి వచ్చిన లోకేష్‌ సలహాలు., సూచనల [more]

వైసీపీ రైజ్ అయింది….వంశీ డౌన్ అయ్యారా?

17/09/2018,04:30 సా.

కృష్ణా జిల్లాల్లో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన గ‌న్నవ‌రంలో ఈ సారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గెలుపు అంత సులువు కాదా ? నియోజకవర్గంలో విపక్ష వైసీపీ అభ్యర్థి యార్లగ‌డ్డ వెంకట్రావు నుంచి వంశీ గట్టి పోటి ఎదుర్కోనున్నారా ? అంటే గన్నవరం తాజా రాజకీయ పరిణామం అవుననే [more]

వైసీపీలో కొత్త జోష్‌… డిఫెన్స్‌లో చింత‌మ‌నేని…!

17/09/2018,01:30 సా.

న‌డిపించే నాయ‌కుడు స‌రైన వాడైతే.. ఎలా ఉంటుందో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ ప‌రివారాన్ని చూస్తే.. ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఇక్క‌డ కొన్ని ద‌శాబ్దాలుగా సాగుతున్న అధికార టీడీపీ నాయ‌కుడు చింత‌మ నేని ప్ర‌భాక‌ర్ దూకుడు రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌లు విసిగివేసారి పోయారు. ఆయ‌న చెప్పిందే రాజ్యం.. ఆయ‌న [more]

కాంగ్రెస్ మళ్లీ అదే తప్పు చేస్తుందా?

17/09/2018,10:30 ఉద.

కాంగ్రెస్ పార్టీ సొంతంగా చేయించుకున్న సర్వేల్లో తెలంగాణలో ఖచ్చితంగా గెలుస్తుందన్న ఫలితాలు రావడంతో ఆ పార్టీ ఉత్సాహంలో ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే ఈ విషయాన్ని స్వయంగా నేతలతో చెప్పడంతో రెట్టింపు ఉత్సాహంతో వారు హస్తిన నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. కాని కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో [more]

జగన్ ఓ క్లారిటీకి వచ్చారా?

17/09/2018,09:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అభ్యర్థుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వనున్నారు. నేటి నుంచి జరిగే “రావాలి జగన్-కావాలి జగన్” కార్యక్రమం ద్వారా అభ్యర్థుల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు సమన్వయ కర్తలు ఉండటంతో పార్టీలో కొంత కన్ఫ్యూజన్ [more]

బ్రేకింగ్ : జేసీకి చంద్రబాబు ఫోన్

17/09/2018,08:06 ఉద.

తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోనంత వరకూ తాను ఆందోళన విరమించేది లేదని జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్నారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ బైఠాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడిపత్రి లో పరిస్థితిని జేసీ దివాకర్ రెడ్డికి [more]

స‌ర్వే ఫ‌లితం.. జ‌గ‌న్ మ‌రింతగా….!!

17/09/2018,07:30 ఉద.

మార్పు స‌హజం.. నిరంత‌రం మార్పు అవ‌స‌రం! ఈ ప్రకృతి కూడా నిరంతరం త‌న‌లో అనేక మార్పులు చేసుకుంటూనే ఉంటుంది. సో.. మార్పున‌కు అలవాటైన వ్యక్తులు నిరంత‌రం ప్రజ‌ల మ‌ధ్య ఉంటారేమో! ఇప్పుడు ఇలాంటి మార్పే వైసీపీకి అవ‌స‌ర‌మేమో..? అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. తాజాగా ఓ స‌ర్వే వెలుగు [more]

గన్ మెన్లను వెనక్కు పంపిన జేసీ

17/09/2018,07:30 ఉద.

తాడిపత్రి కి సమీపంలోని పెద్దపొలమడ గ్రామంలోని ఒక ఆశ్రమం విషయంలో వివాదం తారాస్థాయికి చేరుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా చెలరేగిన అల్లర్లు ఒక వ్యక్తిని పొట్టనపెట్టుకున్నాయి. ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన భక్తులు దాడి చేయగా ఒక వ్యక్తి మృతి చెందడంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో [more]

వనపర్తిలో హీటెక్కింది….!

17/09/2018,06:00 ఉద.

తెలంగాణలో మహాకూటమికి దాదాపు ఒక రూపుకు వచ్చింది. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితులు కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకూ పార్టీల మధ్య పొత్తులు ఉండాలన్న దానిపైనే చర్చలు జరిగాయి. ఇంకా సీట్ల కేటాయింపు వరకూ చర్చలు రాలేదు. రేపోమాపో సీట్లు ఎన్ని? [more]

1 2 3 4 5 1,253
UA-88807511-1