ఆ ఎంపి సంచలన వ్యాఖ్యలు ..!!

15/09/2018,02:00 సా.

తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలైంది. తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు ఎన్టీఆర్ ను తొలి నుంచి అభిమానించి ఆయనకోసం పార్టీలో వున్న వారికి సుతరామూ నచ్చడం లేదు. కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతంపై ఆవిర్భవించి దశాబ్దాల పోరాటం తరువాత అదే పార్టీతో దోస్తీ పసుపు నేతలు అంగీకరించలేక, అధినేతకు నో [more]

జనసేన ఇలా అయితే కష్టమే గా …?

14/09/2018,12:00 సా.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రణాళికా బద్ధంగా పార్టీని నడిపించాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పవన్ వ్యూహాత్మకంగా జనసేనను ముందుకు తీసుకువెళుతుంటే జనసైనికులు కొందరు కొత్త తలపోట్లు అధినేతకు తెచ్చి పెడుతున్నారు. ఏపీలో తమ పార్టీ తొలి టికెట్ పితాని బాలకృష్ణకు ప్రకటించి సంచలనం సృష్ట్టించారు పవన్ కళ్యాణ్. [more]

వీరు కలిస్తే వారికి లాభమేనా..?

14/09/2018,11:00 ఉద.

తెలంగాణాలో ముందస్తు నగారా మోగాక పొత్తు పొడుపులు వేగవంతం అయ్యాయి. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది బద్ద శత్రువులైన కాంగ్రెస్ టిడిపి. ఈ రెండు పార్టీలు ఏ పార్టీతో కలిసినా ఇంత చర్చ జరిగేది కాదు. కానీ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలిపేయడమే టిడిపి లక్ష్యంగా [more]

బాబుకు అరెస్ట్ వారెంట్ …. అడ్డంగా వాడేస్తున్న టిడిపి …?

14/09/2018,07:13 ఉద.

బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో టిడిపి అధినేత సహా 16 మందికి ధర్మాబాద్ కోర్ట్ ఇచ్చిన అరెస్ట్ వారెంట్ సంచలనంగా మారింది. రొటీన్ గా కోర్టు లు చేసే ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ లో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టిడిపి కి ఆయుధంగా మారింది. ప్రతిపక్ష హోదాలో బాబ్లీ ప్రాజెక్ట్ [more]

బాబు ఓటమికి పవన్ ఫార్ములా ఇదే …?

13/09/2018,12:00 సా.

తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి వెన్ను దన్నుగా వున్నది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు. అయితే ఈ ఓటు బ్యాంక్ పై ఒక పక్క వైసిపి మరోపక్క జనసేన కన్నేశాయి. కులపార్టీ ముద్ర ను తుడిచేసుకోవడంతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలకు దెబ్బ కొట్టేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ [more]

కారు గేరు మార్చేది పవనేనా?

13/09/2018,08:00 ఉద.

తెలంగాణాలో జనసేన, సిపిఎం జట్టు కట్టి ఎన్నికల్లో దిగితే గులాబీ పార్టీ కి పంట పండినట్లేనా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక పక్క మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ కేసీఆర్ పై యుద్ధం కు మూకుమ్ముడిగా చేయాలని దాదాపుగా నిర్ణయించాయి. ప్రభుత్వ వ్యతిరేక [more]

ఆ స్కెచ్ ఆరునెలల తర్వాత కాని అర్థం కాదా?

12/09/2018,12:00 సా.

తెలుగుదేశం పార్టీ లో ఒక చారిత్రక ఘట్టం రికార్డ్ కాబోతుంది. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ తో మైనే ప్యార్ కియా అనేందుకు టిడిపి సిద్ధపడింది. గత కొద్ది నెలలుగా దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేశారు రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు. టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ [more]

మేలుకో…జగన్…మేలుకో …!

12/09/2018,10:00 ఉద.

తెలంగాణలో టిడిపి కాంగ్రెస్ పొత్తు పొడిచి ఫలిస్తే ఏపీకి అదే ఫార్ములా చంద్రబాబు అమలు చేస్తారని సీనియర్ తమ్ముళ్ళు భావిస్తున్నారు. అదే జరిగితే వైసిపికి ఏపీలో గట్టి దెబ్బే తగులుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ ఆధిపత్యానికి టిడిపి, కాంగ్రెస్ లు గండికొడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే [more]

వెంటాడుతున్న ఉండవల్లి

11/09/2018,07:00 సా.

ఏపీ సర్కార్ లో కీలకమైన భూమిక వహిస్తూ మీడియా ముందు ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఇటీవల కాలంలో ఆయన చాలా హైలెట్ అవుతూ వస్తున్నారు. ఆయనే ఎపి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు. ఇప్పుడు ఆయన పై మాటల దాడి తీవ్రం చేశారు ఏపీ ఫైర్ బ్రాండ్ మాజీ [more]

బాబు బాటలోనే జగన్ …?

11/09/2018,03:00 సా.

ముల్లును ముల్లుతోనే తీయాలి. టిడిపి ని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ రూట్ లోనే పోవాలి అన్న సూత్రాన్ని ఇప్పుడు జగన్ ఆచరిస్తున్నారు. గత ఎన్నికల్లో అధికారం కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ జగన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. చంద్రబాబు బాటలో వైసిపి అధినేత జగన్ అడుగులు పడుతున్నాయా …? [more]

1 2 3 38
UA-88807511-1