రేవంత్ అలా ఉపయోగపడతారా?

09/09/2018,01:00 సా.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ముందుగానే ప్లాన్ చేసి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి పంపారా ..? అవుననే ఎక్కువమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణాలో ప్రధాన పోటీ టిఆర్ఎస్, కాంగ్రెస్ ల నడుమే నడుస్తుందని ఏడాది కిందటే అంతా ఊహించారు. ఈ నేపథ్యంలోనే టి టిడిపి వర్కింగ్ [more]

మళ్ళీ తెరపైకి గరుడ పురాణం ..!!

09/09/2018,11:00 ఉద.

అప్పుడెప్పుడో ఆపరేషన్ గరుడా అంటూ సినీ నటుడు శివాజీ నానాగగ్గోలు పెట్టారు. అందులో జగన్, పవన్ ఉండవల్లి వంటివారంతా పాత్రధారులంటూ నా నా యాగీ చేశారు. వీరికి కేంద్రం వేలకోట్ల రూపాయలు స్పాన్సర్ చేస్తుందంటూ ఆరోపించారు. ఇదంతా చంద్రబాబు పై కేంద్రం కుట్ర కోణం అని గందరగోళం చేసేసారు. [more]

ఇక లోకేష్ దే “కీ” రోల్ …?

09/09/2018,10:00 ఉద.

తెలంగాణ రాజకీయ వ్యవహారాలను ఆంధ్రా నుంచే చంద్రబాబు తనయుడు లోకేష్ నడిపించనున్నారా …? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే కాంగ్రెస్ తో పొత్తు అనంతరం లోకేష్ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారని తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు. ఏపీలో రాబోయే ఎన్నికలు టిడిపికి చావో రేవో అన్నట్లుగా పరిస్థితి నడుస్తుంది. [more]

అందుకే జగన్ సీఎం కావాలనుకుంటున్నా …!!

07/09/2018,12:00 సా.

ఏపీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు ను ఒక రేంజ్ లో ఉతికి ఆరేశారు. ఇటీవల ఏపీ విడుదల చేసిన బాండ్లు దగా అంటూ దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం సర్కార్ మోపుతుందో తనదైన [more]

ఒకే దెబ్బకు అన్ని పార్టీలను …!!

03/09/2018,09:00 ఉద.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల తో అన్ని పార్టీలను ఒక్క దెబ్బతో మట్టికరిపించాలన్నది కెసిఆర్ ఆలోచనగా ఉందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటున్న నేపధ్యం. టిడిపి హస్తంతో చెట్టాపట్టాలకు సిద్ధమౌతున్న పరిస్థితి. ఒకప్పటి తన మిత్రుడు కోదండరాం పార్టీ సైతం మెల్లగా ప్రజల్లోకి దూసుకుపోతున్న తీరు అన్ని పరిశీలించి వారెవ్వరూ [more]

అందుకు చంద్రబాబే కారణమా …?

03/09/2018,08:00 ఉద.

కొంగర కలాన్ ప్రగతి నివేదన సభ లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ రహస్యం విప్పి చెప్పేశారు. దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబే కారణమని తేల్చేశారు. చంద్రబాబు నిరంకుశ విధానాల కారణంగానే 2000 ల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. [more]

దెబ్బకు అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోయిందే…?

03/09/2018,06:00 ఉద.

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ వుంటారు రియల్టర్లు. నోట్ల రద్దు, జీఎస్టీ తరువాత దేశమంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ గతం ఒక తీపి జ్ఞాపకం. ప్రస్తుతం చేదు అనుభవాలు అన్నట్లు మారిపోయింది. తాజాగా ఇప్పుడు [more]

భవిష్యత్తుపై బిసిసిఐ దృష్టి …?

02/09/2018,11:59 సా.

ఇంగ్లాండ్ టూర్ లో ఎదురైన చేదు అనుభవాలనుంచి తేరుకుంది బిసిసిఐ. పేరుగొప్ప ఆట సున్నా గా పేరొందిన ప్లేయర్ లు విదేశీ గడ్డపై చతికిల పడుతుండటంతో యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సాహసమైన నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 4 వరకు యూఏఈ లో జరగనున్న [more]

ముఖ్యమంత్రికి కోపం వచ్చింది …!!

02/09/2018,12:00 సా.

ఎన్నికల ఏడాది కావడంతో ఎపి సిఎం చంద్రబాబు పాలన పై గట్టిగానే దృష్టి పెట్టారు. గత నాలుగేళ్ళుగా అధికార యంత్రాంగం ఎన్ని పెద్ద తప్పులు చేసినా చూసి చూడనట్లు పోయిన చంద్రబాబు ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి అధికారుల [more]

టోల్ ఎత్తేశారు …!

02/09/2018,09:00 ఉద.

ఔటర్ రింగ్ రోడ్డులో టోల్ గేట్ ఎత్తేశారు. ఖంగారు పడొద్దు ఎక్కువ ఆనంద పడాలిసిన పనిలేదు. ఇది కేవలం రెండురోజుల పాటు ఆఫర్ మాత్రమే. గులాబీ పార్టీ లక్షలాదిమందితో లక్ష వాహనాలతో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ కారణంగా తీవ్ర వాహనాల రద్దీ ఏర్పడే పరిస్థితి వుంది. దాంతో [more]

1 2 3 4 5 38
UA-88807511-1