మళ్ళీ బుసలు కొడుతున్న డ్రగ్స్ మాఫియా

27/03/2018,09:00 ఉద.

గత కొంత కాలం హైదరాబాద్ వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన డ్రగ్స్ మాఫియా సద్దుమణిగినట్లే ఉండి మళ్ళీ బుసలు కొడుతోంది. తాజాగా మాదాపూర్ ప్రాంతంలో భారీ గా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకోవడంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ రాకెట్ ను పక్కా సమాచారంతో ఖాకీలు బ్రేక్ [more]

తప్పు దొరకడంతో తప్పుకున్నారు

27/03/2018,08:00 ఉద.

క్రికెట్ ఆస్ట్రేలియా కి సంక్షోభ సమయం ఆసన్నమైంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ లో బాల్ ట్యాపరింగ్ కి పాల్పడి ఆసీస్ క్రికెటర్లు అడ్డంగా బుక్ కావడంతో ఇప్పుడు ఆస్ట్రేలియన్ టీం లో ప్రకంపనలు బయలుదేరాయి. విచారణ పూర్తి అయ్యేవరకు దక్షిణాఫ్రికా వీడి ఎక్కడికి వెళ్లరాదని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు [more]

నోటిదురుసు కొంప ముంచింది

26/03/2018,09:00 ఉద.

పెదవి దాటని మాటకు ప్రభువు నీవు … పెదవి దాటిన మాటకు బానిసవు నీవు అని పెద్దల మాట చద్దిమూటే. తాజాగా ఒక టివి ఛానెల్ ఇటీవల నిర్వహించిన ప్రత్యేక హోదాపై చర్చ కేసులవరకు వెళ్ళింది. నటుడు, రచయితా పోసాని కృష్ణ మురళి తో జరిగిన చర్చ సందర్భంగా [more]

దిగజారిపోతున్న దిగ్గజం

26/03/2018,08:00 ఉద.

దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లు ఆడుతున్న ఆసీస్ క్రీడాకారులు తలవంచుకునే పని చేసి విమర్శల పాలయ్యారు. ఇక దక్షిణాఫ్రికాతో పరాజయం అంచున వున్న టీం ను గెలిపించేందుకు బాల్ ట్యాపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయి తలదించుకున్నారు. కేప్ టౌన్ టెస్ట్ లో జరిగిన ఈ సంఘటన పట్ల [more]

నీరవ్ మోడీ నా మాజాకానా …?

25/03/2018,11:59 సా.

బ్యాంక్ లను నిండా ముంచిన కేసుల్లో నిందితులంతా విలాసవంతమైన జీవితాలు గడిపిన వారే. విజయ మాల్యా నుంచి నీరవ్ మోడీ వరకు ఇదే తంతు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొంప ముంచిన నీరవ్ మోడీ ఆస్తులను ఎటాచ్ చేసే పనిలో బిజీగా వున్న ఎన్ ఫోర్స్ మెంట్ [more]

కాలాపై అభిమానులకు కాలింది …!!

25/03/2018,11:00 సా.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు దేవుడు లెక్క. ఇప్పుడు ఆ దేవుడిపై అభిమానులకు కోపం వచ్చింది. ఇంతకీ వారి కోపానికి కారణంపై పెద్ద చర్చే నడుస్తుంది. గత రెండు దశాబ్దాలుగా తలైవా రాజకీయ అరంగేట్రానికి ఎప్పుడెప్పుడా అని అభిమానులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అదిగో [more]

అమరావతి బొమ్మ ఆఖరికొచ్చేసింది …!!

25/03/2018,10:00 ఉద.

మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లాగే నడుస్తుంది ఏపీలో. ఒక పక్క కేంద్రం ఏమి సాయం చేయలేదని రాష్ట్రం పదే పదే మొదలు పెట్టింది. నాలుగేళ్లవరకు కేంద్ర సహకారంతో అద్భుత పాలన అన్న రాష్ట్రం అమరావతి బాబు, మోడీ తోనే సాధ్యమని సాక్షాత్తూ వెంకయ్య [more]

కాజల్ కన్నీళ్ళు పెట్టిస్తున్నారా …?

25/03/2018,08:00 ఉద.

కాజల్ అగర్వాల్…. దశాబ్దం దాటినా డిమాండ్ కంటిన్యూ చేసుకోగలిగిన నటి. స్ఫూరద్రూపమైన రూపం. చక్కటి అభినయం. హిట్స్ అందించే హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు ఇన్ని ఉన్నప్పుడు కాజల్ ఎలా తగ్గుతుంది. అందుకే ఇప్పుడు నిర్మాతలకు కంటతడిపెట్టే రేటు పెట్టి అందరిని వణికిస్తోంది అని ఇండస్ట్రీ టాక్. ఇటీవల [more]

సంక్షోభంలో చాణుక్యుడు

23/03/2018,08:00 సా.

పార్టీ లేదా వ్యక్తిగతంగా సంక్షోభాన్ని ఎదుర్కొవాలిసివస్తే చంద్రబాబు లో చాణుక్యుడు బయటకు వచ్చేస్తాడు. ఎలాంటి పరిస్థితినైనా అనుకూలంగా మలుచుకోవడం ప్రతికూల పరిస్థితుల్లో రాణించడం ఎపి సీఎం చంద్రబాబు నాయుడు కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన కురుక్షేత్రంలో అభిమన్యుడిలా ఒంటరిగా అన్ని పార్టీలతో ఒక్కడై పోరాడుతున్నారు. జాతీయ [more]

జగన్ ను టార్గెట్ చేసేందుకే ఈయన వస్తున్నారా…?

23/03/2018,02:00 సా.

వైసిపి అధినేత వైఎస్ జగన్ పై కేసులు ఫ్రేమ్ చేసిన సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ విఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది. ఏపీలోని కర్నూలు కి చెందిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం మహారాష్ట్ర క్యాడర్ కి బదిలీ అయ్యారు. అక్కడ అడిషనల్ డీజీగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ తనకు [more]

1 35 36 37 38
UA-88807511-1