బ్రేకింగ్ : వైఎస్ జగన్ కు సిట్ నోటీసులు

19/11/2018,04:38 సా.

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో సిట్ విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జగన్ కి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఘటనపై జగన్ వాంగ్మూలం కోసం సిట్ నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు కూడా జగన్ స్టేట్ మెంటు రికార్డు [more]

కేసీఆర్ దిగిపోయారు…ఇక…??

19/11/2018,04:20 సా.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా 411 పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకుపోతుందన్నారు. ప్రజలు చైతన్యంతో ఓటేయాలని పిలుపునిచ్చారు. [more]

ఎన్నికల ఘట్టంలో ముగిసిన కీలక పర్వం

19/11/2018,03:13 సా.

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరి రోజు కావడం, ముహూర్తం బాగా ఉండటంతో పెద్దఎత్తున అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దఎత్తున ర్యాలీలతో బలప్రదర్శనగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, [more]

ఆ ఐదుగురిలో ఎవరు ఛాన్స్ ఇస్తారో చూద్దాం..!

19/11/2018,03:13 సా.

ఆగడు తో మొదలుపెట్టి… బ్రుస్ లీతో ఓవర్ చేసి.. మిస్టర్ తో మితిమీరిన శ్రీను వైట్ల తాజాగా అమర్ అక్బర్ ఆంటోనీతో అతి చేసాడు. మహేష్ బాబు క్రేజ్ ని ఆగడుతో మడతపెట్టేసాడు. రామ్ చరణ్ హీరోయిజాన్ని బ్రుస్ లీ తో కప్పెట్టేసాడు. మిస్టర్ తో వరుణ్ తేజ్ [more]

టాక్సీవాలా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

19/11/2018,02:23 సా.

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సీవాలా సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్, సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ క్రేజ్ ఈ సినిమా కలెక్షన్స్ కి కారణమని చెప్పొచ్చు. విజయ్ క్రేజ్ ప్రేక్షకుల్లో మాములుగా లేదు. విజయ్ నటన… ఈ సినిమా [more]

కాంగ్రెస్ రెడ్ల పార్టీ… నోట్ల పార్టీ

19/11/2018,02:01 సా.

కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా అని.. నోట్ల పార్టీగా మారిపోయిందని… డబ్బులు ఉన్నవాళ్లకే టిక్కెట్లు ఇచ్చారని మాజీ మంత్రి శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే పార్టీ తనను విస్మరించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేశానన్నారు. ఈ ఎన్నికల్లో ఆఖరిసారిగా పోటీ [more]

బండ్ల గణేష్ కు కీలక పదవి

19/11/2018,01:51 సా.

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను పీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేస్ షాద్ నగర్ లేదా రాజేంద్రనగర్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. కానీ [more]

బాహుబలి రికార్డ్స్ ఆ సినిమా పైనే ఉన్నాయి..!

19/11/2018,01:50 సా.

గత ఏడాది రిలీజ్ కి ముందు బాహుబలి 2 ఎన్ని అంచనాలు క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. బాహుబలి 1 చివరిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న క్యూరియాసిటీ దేశం మొత్తం మొదలై బాహుబలి 2 పార్ట్ కోసం వెయిట్ చేసేలా చేసాడు రాజమౌళి. దాంతో [more]

మావోయిస్టులతో డిగ్గీరాజాకు సంబంధాలు..?

19/11/2018,01:50 సా.

మావోయిస్టులతో కాంగ్రెస్ ముఖ్య నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని పూణే పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల దగ్గర దొరికిన లేఖలో ఉన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్ దే అని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. దిగ్విజయ్ సింగ్ ను స్నేహితుడిగా పేర్కొంటూ [more]

విజయ్ కి భయపడుతున్న హీరోలు..?

19/11/2018,01:49 సా.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి దగ్గరైన విజయ్ దేవరకొండకు జనాల పల్స్ ఏంటో అప్పుడే అర్ధం అయిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆడియో లాంచ్ అప్పుడు విజయ్ స్పీచ్ యూత్ ని మరింత అట్రాక్ట్ చేసింది. దానికి తోడు సినిమా సూపర్ హిట్ కావడంతో విజయ్ [more]

1 2 3 322