Sandeep
About Sandeep
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

23/04/2019,01:09 సా.

పెళ్లయిన తరువాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అక్కినేని సమంతకు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. యుటర్న్ లో నటన ద్వారా సీమరాజాలో కత్తి సాము ద్వారా ఆకట్టుకున్న సామ్ కి ఈ ఏడాది కూడా అచ్చోచింది. ముందు తమిళ్ లో సూపర్ డీలక్స్ తో బోణీ [more]

అనసూయ ఆగడం లేదే..!

23/04/2019,12:54 సా.

యాంకర్ అనసూయ బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా సత్తా చాటుతుంది. స్పెషల్ సాంగ్స్ లో, విలన్ క్యారెక్టర్స్ లో, కీలక పాత్రల్లో, హీరోయిన్ గా, ఇలా ఏ పాత్రకైనా అనసూయ అందమే కాదు ఆమె నటనకు అందరూ చప్పట్లు కొడుతున్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ [more]

జెర్సీకి ఆ గండం తప్పెట్లుగా లేదు..!

23/04/2019,12:52 సా.

నాని జెర్సీ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం మూడు రోజుల్లోనే 10 కోట్లపైనే కొల్లగొట్టిన జెర్సీ మూవీ ఈ వారం ముగిసేసరికి నిర్మాతలను లాభాలబాట పట్టించేలా కనబడుతుంది. నాని నటనకు, గౌతమ్ తిన్నసూరి డైరెక్షన్ కు ఇండస్ట్రీలోని అతిరథ [more]

ఆ హీరో కోసం జెర్సీ హీరోయన్..?

23/04/2019,12:30 సా.

కన్నడలో యూటర్న్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ద శ్రీనాధ్.. తమిళంలోనూ సత్తా చాటింది. ఇక తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్. నానికి జంటగా జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ద శ్రీనాధ్ నటనకు టాలీవుడ్ అంతా ఫిదా అయ్యింది. సారా [more]

జెర్సీ డైరెక్టర్ నెక్స్ట్ అతనితోనే..?

23/04/2019,12:18 సా.

మళ్లీ రావా సినిమాతో సక్సెస్ అందుకుని… జెర్సీ సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అందుకే ఇప్పుడు చాలామంది నిర్మాతలు, హీరోలు ఈ డైరెక్టర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. [more]

ఇంటర్ బోర్డు వద్ద ప్రొ.నాగేశ్వర్ అరెస్ట్..!

23/04/2019,12:16 సా.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. ఇవాళ కూడా ఇంటర్ బోర్డు వద్ద పెద్ద ఎత్తున వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తల్లిదండ్రులు సైతం పెద్దఎత్తున ఇంటర్ బోర్డు వద్దకు వచ్చారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ [more]

ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం

23/04/2019,12:00 సా.

హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఈ ప్రాంతంలో గాలివాన భీభత్సం సృష్టించింది. సుమారు 80-90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే శివలాల్ పెవీలియన్ పైకప్పు కూలిపోయింది. పలు అద్దాలు పగిలిపోయాయి. ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు [more]

జగన్ అలెర్ట్ గా లేకపోతే..?

23/04/2019,08:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు గెలుపోటముల లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీలు విజయం తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఓటరు నాడి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. బయటకు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు [more]

ఇంటర్ ఫలితాలపై ఆందోళన వద్దు

22/04/2019,06:06 సా.

ఎగ్జామినర్ చేసిన పోరపాటు వల్లె ఫలితాల్లో లోపాలు తలెత్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు ఉదృతం చేయడంతో ఆయన దిగి వచ్చి జరిగిన తప్పులపై మీడియాతో మాట్లాడారు. ఓఎంఆర్ బబ్లింగ్ లో ఎగ్జామినర్ పొరపాట్లు చేశారని, అందుకే సమస్య [more]

1 2 3 4 619