ఇది కదా…మహానటి ప్రభంజనం!

18/05/2018,05:33 సా.

ఎలాంటి అంచనాలు లేకుండా మే 9న థియేటర్లలోకి దిగిన మహానటి మూవీ చిన్న, పెద్ద సినిమాలకు చుక్కలు చూపించింది. మహానటి సినిమా భారీ హిట్ అయ్యింది. ఏదో సావిత్రి జీవిత కథ ఇదేం ప్రేక్షకులకు ఎక్కుతుంది, ఎక్కితే గిక్కితే కేవలం లేడీస్ కి నచ్చడమే ఎక్కువ అని అనుకున్నారు [more]

బొపయ్య మహా భక్తుడే…!

18/05/2018,04:19 సా.

కర్ణాటకలో ప్రొటెం స్పీకర్ ఎంపికలో సీనియారిటీని పక్కనపెట్టిన గవర్నర్ బీజేపీకి చెందిన కే.జీ.బోపయ్యను నియమించారు. వాస్తవానికి సీనియారిటీ ప్రకారం ప్రొటెం స్పీకర్ అవకాశం ఇవ్వాలి. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.వి.దేశ్ పాండే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సీనియర్ గా ఉన్నారు. కానీ, ఈయనను పక్కనపెట్టి బోపయ్యకు [more]

జగన్ కు స్వాగతం పలికిన టీడీపీ బ్యానర్లు

18/05/2018,03:59 సా.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు స్థానిక టీడీపీ నేతల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ద్వారకా తిరుమల మండలం మారంపల్లి గ్రామంలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తుండగా టీడీపీ నేతలు నిరసన తెలిపారు. తమ ముఖ్యమంత్రి [more]

వాళ్లూ… తాజ్ లోనే….!

18/05/2018,03:57 సా.

రేపు బలపరీక్ష అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతలు శుక్రవారం బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ అత్యవసరంగా సమావేశమై బీజేపీ నేతలు రేపు అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేస్తున్నారు. బలపరీక్షకు [more]

నిఖిల్ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి

18/05/2018,03:15 సా.

‘కిర్రాక్ పార్టీ’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నిఖిల్ హీరోగా టీ.ఎన్.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముప్పై శాతం పూర్తి చేసుకుంది. ‘విక్రమ్ [more]

బన్నీ కోరాడు..విక్రమ్ పాటిస్తున్నారు!

18/05/2018,03:13 సా.

టాలీవుడ్ లో పెద్ద హీరోలు అంతా ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమా ఏంటో అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా కి ముందు ఏ సినిమా అన్నది కమిట్ అవ్వలేదు. ఎందుకంటే ‘నా పేరు సూర్య’ కు [more]

‘ఆఫీసర్’ కథ నాదే అంటూ పోరాటం!

18/05/2018,03:11 సా.

నాగార్జున – రామ్ గోపాల్ వర్మ సినిమా ‘ఆఫీసర్’ కథ నాదే అంటూ జయకుమార్ అనే రచయిత పోరాటానికి సిద్ధమయ్యాడు. గతంలో రాముపై పలు కేసులు పెట్టిన జయకుమార్ మరోమారు పోరాటానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సంధర్భంగా జయకుమార్ మీడియాకి ఓ లేఖ విడుదల చేశాడు. మార్పులు కూడా [more]

బాలయ్యకి ఆ ప్రాప్తం లేనట్లుందే!

18/05/2018,03:08 సా.

అసలు బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ విషయమై ఎక్కడా నోరు మెదపడం లేదు. తేజ డైరెక్షన్ బాధ్యతల నుండి తప్పుకున్నాక ఆ ప్లేస్ లోకి కె రాఘవేంద్రరావు లేదా క్రిష్ వస్తారని ప్రచారం జరిగింది. అయితే రాఘవేంద్ర రావు, క్రిష్ లు ఈ బాధ్యతలు నెత్తిన పెట్టుకొవడానికి సుముఖంగా [more]

పెళ్లి వయసు వచ్చిందంటున్న నయన్ లవర్ !

18/05/2018,03:04 సా.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విజ్ఞేశ్ శివన్ మధ్య ప్రేమకథ ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరు కలిసి టూర్లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్స్ కి వెళ్లడం ఇలా చాలానే చేసారు. అయితే వీరి పెళ్లి విషయం గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. పైగా [more]

ఉదయం వచ్చి…సాయంత్రానికి….?

18/05/2018,02:14 సా.

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తి మెజారిటీ లేకున్నా బీజేపీ తరుపున యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల సమయం ఇవ్వడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అప్పటివరకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్ వైపు చూసింది. హైదరాబాద్ అయితేనే సేఫ్ అని భావించిన [more]

1 207 208 209 210 211 218
UA-88807511-1