నాయినికి ఆశాభంగం తప్పదా..?

17/11/2018,04:41 సా.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సన్నిహుతుడు, ఆపద్ధర్మ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి ఆశాభంగం తప్పేలా లేదు. నాయిని నరసింహారెడ్డి అల్లుడు, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ముషిరాబాద్ టిక్కెట్ ఆశించారు. అయితే, ఇదే స్థానం కోసం మరో నేత ముఠా గోపాల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో తాను ప్రాతినిథ్యం [more]

భార్య భర్తలను విడదీయొద్దు

17/11/2018,04:35 సా.

హెచ్-4 వీసా లకు వర్క్ పర్మిట్ ను కొనసాగించాలని ఇద్దరు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు బిల్లు ను ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్-4 వీసాలను మంజూరు చేస్తారు.ఒబామా రాష్ట్రపతి గా ఉన్నపుడు హెచ్-4 వీసా దారులు ఉద్యోగం చేసే విదంగా వర్క్ పర్మిట్ [more]

ఈనాటి ఈ బంధం ఏనాటిదో..?

17/11/2018,04:20 సా.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో అదే కాంగ్రెస్ తో జట్టు కట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీని ఓడించడమే లక్ష్యంగా భావించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇందుకోసం చొరవ తీసుకుని ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిసి [more]

ఆ టిక్కెట్ అమ్మేశారు

17/11/2018,04:19 సా.

కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల లొల్లి మళ్లీ గాంధీ భవన్ కు చేరింది. టిక్కెట్లు దక్కని నేతల అనుచరులు ఇవాళ మళ్లీ గాంధీ భవన్ వద్దకు చేరుకుని ఆందోళనలకు దిగారు. యాకత్ పురా టిక్కెట్ ఆశించి భంగపడ్డ బుల్లెట్ కిషోర్ అనుచరులతో కలిసి వచ్చి ఆందోళన చేశారు. యాకత్ పురా [more]

అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి…!

17/11/2018,03:00 సా.

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదనుకున్నారో… కేసీఆర్ ను ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ లోనే చేరాలనుకున్నారో… లేదా నాయకుడు చంద్రబాబు నాయుడు అంతర్గత ఆదేశాలో తెలియదు గానీ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. [more]

భారతీయుడు 2 కోసం బలగాన్ని దింపుతున్నాడు..!

17/11/2018,02:37 సా.

ప్రైడ్ డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో గతంలో భారతీయుడు సినిమా వచ్చి సూపర్ హిట్ అవ్వడమే కాదు సెన్సషన్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది. “భారతీయుడు 2” పేరు వస్తున్న ఈ సినిమాలో [more]

టాక్సీవాలా మూవీ రివ్యూ

17/11/2018,01:32 సా.

బ్యానర్: గీత ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్, రవి ప్రకాష్, ఉత్తేజ్, చమ్మక్ చంద్ర, యమునా, మధునందన్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ మ్యూజిక్ డైరెక్టర్: జాక్స్ బెజోయ్ ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్ ప్రొడ్యూసర్స్: ఎస్.కే.ఎన్ దర్శకత్వం: రాహుల్‌ సంక్రిత్యాన్‌ [more]

సీబీఐకి నో ఎంట్రీపై అరుణ్ జైట్లీ సీరియస్ కామెంట్స్

17/11/2018,01:05 సా.

ఆంధ్రప్రదేశ్ లోకి సీబీఐకి నో ఎంట్రీ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికి సార్వభౌమాధికారం లేదని, తమ తప్పులను తప్పిపుచ్చుకునేందుకే ఏపీలోకి సీబీఐను అనుమతించడం లేదని విమర్శించారు. ఏదైనా జరుగుతుందేమోననే భయంతోనే ఏపీలోకి సీబీఐ రాకుండా చంద్రబాబు [more]

గో బ్యాక్ అంటారా.. ఏమిటి..!

17/11/2018,01:04 సా.

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. అంతేకాదు మహేష్ బాబుతో కలిసి పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలోనూ నటించింది. యంగ్ అండ్ స్టార్ హీరోలతో నటించిన ఇలియానా టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ తో జల్సా, అల్లు [more]

అనుకున్నదే అయ్యింది..!

17/11/2018,12:27 సా.

అరవింద సమేత సినిమాతో కమెడియన్ గా సునీల్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్ స్నేహితుడు కాబట్టి సునీల్ కి కమెడియన్ గా మంచి పాత్ర ఇచ్చి తోడుగా నిలుస్తాడు అనుకున్నారు. సునీల్ కూడా అదే ధీమాతో ఉన్నాడు. హీరోగా ఎన్ని యవ్వారాలు చేసినా చివరికి తన స్నేహితుడు ఉన్నాడనే [more]

1 2 3 4 5 321