కంగనాపై ఫైర్ అయిన క్రిష్!!

27/01/2019,12:27 సా.

కంగనా – క్రిష్ వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారింది. మణికర్ణికా విషయంలో క్రిష్ కి కంగనాకు మధ్యన వచ్చిన విభేదాలు…. కంగనా వెర్షన్ లో కంగనాదివిన్నాం. కానీ మణికర్ణిక విడుదలై ఇప్పుడు సినిమా హిట్ కొట్టకపోయినా కంగనా దర్శకత్వం, నటన గురించి బాలీవుడ్ బాలీవుడ్ పొగడ్తలతో [more]

మిస్టర్ మజ్ను 2 డేస్ 2 స్టేట్స్ కలెక్షన్స్!!

27/01/2019,12:17 సా.

గత శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చిన అఖిల్ – వెంకీ అట్లూరిల మిస్టర్ మజ్ను సినిమా కాస్త యావరేజ్ టాక్ తోనే థియేటర్స్ లో రన్ అవుతుంది. అఖిల్ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ…. హీరోయిన్ నిధి అగర్వాల్ తో ప్రేమలో పడే కాన్సెప్ట్ కథతో వెంకటి అట్లూరి ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. [more]

14 రీల్స్‌ ప్లస్‌ భారీ చిత్రం ‘వాల్మీకి’

27/01/2019,12:13 సా.

ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్‌2’ వంటి విభిన్న చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్న మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న భారీ చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రం జనవరి 27న హైదరాబాద్‌లోని రామానాయుడు [more]

పూరీ ఛార్మికి అంత హెల్ప్ చేస్తున్నాడా..?

27/01/2019,11:53 ఉద.

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ప్రస్తుతం రామ్ తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తీస్తున్నాడు. ఈసినిమాకి  ఛార్మి కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్. పూరి గత కొన్ని సినిమాల నుండి ఛార్మి సహ నిర్మాత గా వ్యవరిస్తుంది. సినిమాకు సంబంధించి ఏం కావాలో, బడ్జెట్ ఎంత పెట్టాలో ఛార్మినే డిసైడ్ [more]

విజయ్ చెప్పిన రేట్ కి దిల్ రాజు కి మతిపోయింది!

27/01/2019,11:36 ఉద.

టాలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ జమానా నడుస్తుంది. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో అతనితో సినిమాలు చేయడానికి చాలామంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు. రీసెంట్ గా గీత గోవిందం, టాక్సీవాలా కూడా సూపర్ హిట్ కావడంతో మనోడు ఎంత చెబితే అంత ఇవ్వాల్సి [more]

రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు!

27/01/2019,10:07 ఉద.

కథానాయకుడు రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇంతవరకు మహానాయకుడు పై ఎటువంటి అంచనాలు లేవు. కారణం మొదటి పార్ట్ డిజాస్టర్ కావడమే. మొదటి పార్ట్ హిట్ అయి ఉంటె వేరే విధంగా ఉండేది. కానీ అలా జాగరలేదు . మహానాయకుడు రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ [more]

మళ్ళీ ఎఫ్ 2 ఆడేసుకునేలా కనబడుతుంది!!

27/01/2019,09:49 ఉద.

జనవరి 12 న సాదాసీదాగా బాక్సాఫీసు బరిలోకి పెద్ద సినిమాల మీద పోటీకి దిగిన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఎవరూ ఊహించని హిట్ అయ్యింది. వెంకటేష్ – వరుణ్ తేజ్ ల కలయికలో మల్టీస్టారర్ మూవీలా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గత [more]

చైతు – సామ్ సూపర్ బిజినెస్?

27/01/2019,09:44 ఉద.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మన టాలీవుడ్ నటీనటులకు సెట్ అయినట్టు మరెవ్వరికీ సెట్ అవ్వదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు, యాడ్స్ చేసుకుని డబ్బు వెనక్కి వేసుకుంటున్నారు మన స్టార్స్. ఇందులో మహేష్ బాబు అందరికన్నా ముందు ఉన్నాడు. రీసెంట్ గా [more]

ఇంక పారిపోలేవులే..!

24/11/2018,12:46 సా.

సుజనా చౌదరి కథ కంచికి చేరేట్లే వుంది. ఎన్ డి ఏ నుంచి తెలుగు దేశం వైదొలగిన తర్వాత అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్న వ్యక్తి సుజనా చౌదరి అని తెలిసిందే. ఎన్ డి ఏ లో వున్నంతవరకు అరుణ్ జైట్లీ అండతో క్షేమంగా వున్న సుజనాకి తెలుగు [more]

1 2 3 76