అసలు రాజమౌళి వీరిని ఇన్వైట్ చేశాడా?

30/12/2018,10:53 ఉద.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయకి…నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజా కి ఈరోజు పెళ్లి జరగపోతుంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జైపూర్ లోని ఓ హోటల్ లో జరగనుంది. టాలీవుడ్ నుండి చాలా మంది స్టార్స్ ఇప్పటికే అక్కడకు చేరుకొని సందడి చేస్తున్నారు. గత [more]

బాలయ్య హ్యాండ్ వెంకీ షాక్ హ్యాండ్

30/12/2018,10:48 ఉద.

మొన్నటివరకు బాలకృష్ణ తో వినాయక్ సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ కూడా దాదాపు అయిపోయిందని త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుందని వార్తలు వచ్చాయి. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వినాయక్ కి మంచి పేరు వుంది. బాలకృష్ణ తో మరో మాస్ సినిమా తీయబోతున్నాడని [more]

రెమ్యూనరేషన్ తగ్గించిన రవి తేజ

27/12/2018,09:24 ఉద.

హీరోలందరిలో హిట్స్ తో ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఎనెర్జీతో సినిమాలు చేసే రవితేజ అంటే దర్శకనిర్మాతలకు మినిమం గ్యారెంటీగా ఉండేవి. అందుకే రవితేజతో సినిమా చెయ్యాలన్నా… రవితేజ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చెయ్యాలన్నా పెద్ద క్యూ ఉండేది. కానీ ప్రస్తుతం రవితేజ కు వస్తున్న వరస ఫ్లాఫ్ లు [more]

చేతులెత్థేసిన పడి పడి లేచే మనసు

27/12/2018,09:13 ఉద.

హను రాఘవపూడి దర్శకుడిగా రీసెంట్ గా విడుదలైన పడి పడి లేచే మనసు యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను కాస్త బోర్ కొట్టించింది. శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం అంతరిక్షం, కెజిఎఫ్ సినిమాల మీద పోటీగా విడుదలైనది. విడుదలకు [more]

క్రిష్ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం

27/12/2018,08:59 ఉద.

ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న అందరి చూపు ‘ఎన్టీఆర్ కథానాయకుడి’ మీదే ఉంది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం కోసం రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆయన జీవితం గురించి తెలుసుకోవాలి అని చాలామంది చూస్తున్నారు. ఇప్పుడున్న యూత్ కూడా ఆయన [more]

లిప్ లాక్స్ కి చేయను అంటున్న స్టార్ హీరోయిన్

23/12/2018,03:06 సా.

ఈమధ్య కాలంలో టాలీవుడ్ మూవీస్ లో ముద్దు సీన్లనేవి చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు ముద్దు సీన్స్ అంటే మన ఇండస్ట్రీ చాలా దూరంగా ఉండేది. కానీ గత కొంత కాలం నుండి ఆ బార్ గేట్ తొలగిపోయింది. యూత్ కి కనెక్ట్ అవ్వాలంటే లిప్ లాక్ కంపల్సరీ [more]

చరణ్ కూడానా?

23/12/2018,02:58 సా.

మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత చేసిన చిత్రం కు మంచి వసూల్ రావడంతో రామ్ చరణ్ కొంచం సాహసం చేసి చిరంజీవి తో స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ను తెరకెక్కిస్తున్నాడు. ‘సైరా’ చిత్రంను సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత [more]

అది కూడా గబ్బర్ సింగ్ రేంజ్ లోనేనా?

23/12/2018,11:51 ఉద.

హరీష్ శంకర్ డీజే తర్వాత భారీ గ్యాప్ తో మరో సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అది తమిళం లో సూపర్ హాట్ అయిన జిగ‌ర్తండా తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నాడు హరీష్ శంకర్. డీజే తర్వాత మల్టీస్టారర్ గా దాగుడు మూతలు సినిమాని దిల్ రాజు బ్యానర్ లో [more]

బన్నీ యూత్..మహేష్ సాఫ్ట్ వెర్ టార్గెట్

23/12/2018,11:34 ఉద.

అల్లు అర్జున్ కొత్తగా ఓ బిజినెస్ స్టార్ చేశాడు. మహేష్ బాబు లా మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి దిగాడు. సునీల్ నారంగ్ తో కలిసి త్వరలోనే బన్నీ ఓ మల్టీ ప్లెక్స్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ మాల్ ప్లస్ మల్టీ ప్లెక్స్ నిర్మాణం కూడా జరిగిపోయింది. త్వరలోనే [more]

కొంచం చూసుకోవాలి కదమ్మా

23/12/2018,09:52 ఉద.

అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఎంతో ఇష్టంగా తీసుకున్న సీన్స్..సాంగ్స్..ఫైట్స్ ఎడిటింగ్ టేబుల్ మీద లెసిపోతుంటాయి. అందుకు డైరెక్టర్స్ సైతం బాధపడుతుంటారు. కానీ చేసేది ఏమి ఉండదు. సినిమా నిడివి దృష్టిలో పెట్టుకుని ఎడిటర్స్ ప్రేక్షకులకు ఎక్కడ చిరాకు రాకుండా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ఖర్చు పెట్టి తీసినా అవి [more]

1 2 3 4 633