‘వాటా’ పేరుతో మనల్ని నవ్వించనున్న శ్రీను వైట్ల

11/11/2018,10:57 ఉద.

శ్రీను వైట్ల సినిమాలకు కామెడీ కోసమే చాలామంది వెళ్తారు. అతని కామెడీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. వారికి సినిమా ఎలా ఉన్న కానీ పట్టించుకోరు..సినిమాలో రెండు మూడు కామెడీ ఎపిసోడ్స్ బాగుంటే చాలు హిట్ అనేస్తారు. అలానే శ్రీను వైట్ల సక్సెస్ అయ్యాడు. ఉదాహరణకు రవితేజ దుబాయ్ శ్రీను [more]

‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ లో సునీల్ పాత్ర హైలైట్ అంట

11/11/2018,09:07 ఉద.

కమెడియన్ సునీల్ కి మంచి పేరు వచ్చిన చిత్రాల్లో ‘సొంతం’ ఒకటి. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వం చేశారు. సునీల్ కి ‘సొంతం’ నుండి ‘రెడీ’ వరకు అన్ని సినిమాల్లో శ్రీను మంచి పాత్రలే ఇచ్చాడు. అవి సక్సెస్ కూడా అయ్యాయి. ఈసినిమాల తరువాత సునీల్ హీరో గా [more]

మొత్తానికి దిల్ రాజు సాధించాడు

11/11/2018,08:58 ఉద.

దిల్ రాజు – పీవీపీ – అశ్వినీదత్ లు కలిసి మహేష్ బాబు హీరోగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్ గా కీలక పాత్రలో [more]

వినయ విధేయరామ కి అంతలేదంట

11/11/2018,08:45 ఉద.

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో పక్క మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ‘వినయ విధేయరామ’ సినిమా మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అనుకుంటే.. ‘రంగస్థలం’ సినిమా విడుదల కాకముందే మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ ని [more]

#RRR పై అదిరిపోయే న్యూస్

11/11/2018,08:20 ఉద.

ఎన్నిరోజులుగానో ఎదురు చూస్తున్న ఆ శుభతరుణం రానే వచ్చింది. కొద్దిసేపట్లోనే మెగా, నందమూరి అభిమానుల కోలాహలం మొదలవుతుంది. మరికొన్ని గంటల్లోనే #RRR మూవీ లాంచ్ జరగబోతుంది. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని రాజమౌళి డివివి దానయ్య నిర్మాతగా మొదలు పెట్టడానికి [more]

లుక్ లోను, టీజర్ లోను చరణేనా.. మరి హీరోయిన్?

10/11/2018,11:00 ఉద.

బోయపాటి – రామ్ చరణ్ కలయికలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మాస్ ఎంటెర్టైనెర్ వినయ విధేయరామ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో మెగా అభిమానులకు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇచ్చేసాడు చరణ్. ఫస్ట్ లుక్ లో మాస్ హీరోగా కనబడిన రామ్ చరణ్ [more]

అది కేవలం గాసిప్పే….. అందులో నిజం లేదు

10/11/2018,10:00 ఉద.

గత రెండు రోజులుగా టాలీవుడ్ క్యుట్స్ కపుల్ అయిన సమంత – నాగ చైతన్య మీద బోలెడన్ని వార్తలు సోషల్ అండ్ వెబ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సమంత కెరీర్ పెళ్లి తర్వాత కూడా సాఫీగా సాగిపోతుంటే…. నాగ చైతన్య మాత్రం కెరీర్ లో తిప్పలు పడుతున్నాడు. అందుకే [more]

అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి..

10/11/2018,09:54 ఉద.

టీవీల్లో టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చేస్తారు మనవాళ్లు. ‘మా’ టీవీ ఛానల్ వారు బిగ్ బాస్ సెకండ్ సీజన్ అయిపోతున్న టైములో యాంకర్ ప్రదీప్ కు పెళ్లి చూపులు అంటూ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసారు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకుని చాలామంది ఈ షో కోసం వెయిట్ [more]

నిర్మాతంటే చరణ్ లా ఉండాలంట

10/11/2018,09:45 ఉద.

టాలీవుడ్ లో స్టార్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రామ్ చరణ్ చక్రం తిప్పుతున్నాడు. రంగస్థలం సినిమా తో ఎవరూ అందనంత ఎత్తుకు ఎదిగిన రామ్ చరణ్ తన తండ్రి కమ్ బ్యాక్ సినిమాలను వదలకుండా నిర్మాణం చేపడుతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతొ చిరు కమ్ బ్యాక్ మూవీ [more]

బాలీవుడ్ లో సర్వసాధారణమైంది

09/11/2018,11:18 ఉద.

ఈమధ్యన బాలీవుడ్ హీరోయిన్స్ అంతా పెళ్ళికి సిద్ధపడిపోతున్నారు. పెళ్లి వయసు దాటిపోయినా పెళ్లి ఊసెత్తని భామలు ఇప్పుడు పెళ్లికోసం ఆరాటపడుతున్నారు. దీపికా పదుకొనే, రణ్వీర్ లు ప్రేమించి పెళ్ళాడుతున్నాడు. నవంబర్ 14, 15 తేదీల్లో వారి పెళ్లి జరగబోతుంది. ఇక మరో హాట్ సుందరి ప్రియాంక చోప్రా అయితే [more]

1 2 3 4 5 617