పవన్ దెబ్బకు దిగొచ్చిన కేంద్రం

09/01/2017,09:57 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. ఉద్దానం సమస్యను పరిశీలించేందుకు..అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాన్ని పంపుతామంది కేంద్రం. విశాఖలో సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కేంద్రమంత్రి జేపీ నడ్డా ఈ మేరకు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సమస్యకు ఇంతవరకూ పరిష్కారం దొరకలేదు. కిడ్నీ వ్యాధి ప్రబలటానికి [more]

జగన్ ముసుగులో ముద్రగడ ఉద్యమం

09/01/2017,09:52 సా.

కాపు ఉద్యమనేత ముద్రగడకు ఏపీ మంత్రులు బహిరంగ లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ చేస్తున్న ఉద్యమం పక్కదారి పట్టిందన్నారు. ఏపీ మంత్రులు చిన రాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, మృణాళిని బహిరంగ లేఖ రాశారు. ముద్రగడ జగన్ ముసుగులో ఉద్యమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆ ముసుగును [more]

బాగానే షాక్ ఇచ్చాడుగా!!

09/01/2017,07:35 సా.

తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి – తమిళ హీరో సూర్య కి గత కొద్దీ కాలంగా విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వీరి కాంబినేషన్ లో ‘కాక్క కాక్క’ , ‘వారణమ్‌ ఆయురం’ వంటి సూపర్‌ హిట్ మూవీస్ వచ్చాయి. ఇక వీరి కాంబినేషన్ లో [more]

నేనెందుకు తగ్గాలి అంటున్నాడు!!

09/01/2017,04:18 సా.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం సంక్రాంతి రేసులో వుంది. ఇక ఆడియో లాంచ్ మొదలుకుని థియేట్రికల్ ట్రయిలర్ అంటూ పబ్లిసిటీ కార్యక్రమాల్లో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫాన్స్ మీట్ అంటూ… ఒకసారి, పతాకావిష్కరణ అంటూ మరోసారి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తో హంగామా చేస్తున్నాడు. [more]

ఆ కుటుంబంలో విభేదాలు లేవనటానికి నిదర్శనం

09/01/2017,03:46 సా.

బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం లో విభేదాలు తార స్థాయికి చేరాయని, బిగ్ బి శ్రీమతి జయా బచ్చన్ అసలు తన కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదని గత కొంతకాలం గా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ [more]

ఈ దర్శకుడి చేతిలో చాలా థియేటర్లు వున్నాయ్

09/01/2017,11:46 ఉద.

తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద సినిమా వల్లనైనా ప్రేక్షకాదరణ పొందుతున్నప్పటికీ ప్రదర్శించటానికి థియేటర్లు దొరకక చిన్న సినిమా నలిగిపోతే మూకుమ్మడిగా కొన్ని గళాలు ఈ దుస్థితికి కారణం ఆ నలుగురు బడా నిర్మాతలే అని విరుచుకు పడుతుంటాయి. కానీ ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం ఎప్పుడు బహిర్గతం [more]

చంద్రబాబు సొంతూరులో లేనిదేమిటి?

09/01/2017,09:58 ఉద.

సమాజాన్ని ఉద్ధరించే ముందు తన ఇంటిని బాగు చేసుకోమన్నారు పెద్దలు. మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. డిజిటల్ ఇండియా భజన చేస్తున్నచంద్రబాబుకు తన సొంతూరు సంగతిని మరచినట్లుంది. చంద్రబాబు పుట్టింది చిత్తూరు జిల్లా నారావారి పల్లె. ఈ గ్రామంలో దాదాపు వంద  కుటుంబాలుంటున్నాయి. అయితే [more]

సీమాంధ్రులపై ప్రయివేటు బాదుడు

09/01/2017,09:50 ఉద.

మంత్రిగారి మాటలు…క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి అమాత్యుల హమీలు. సంక్రాంతి పండక్కి ఆర్టీసీతో సహా ప్రయివేటు ట్రావెల్స్ అధిక ధరలు వసూలు చేస్తే సహించబోమని, చర్యలు తీసుకుంటామని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఇటీవల ఆర్భాటంగా ప్రకటన చేశారు. నిజమే కాబోలు [more]

ఎన్టీఆర్ ని తయారు చేసినట్టే చరణ్ ని కూడా..!

08/01/2017,10:49 సా.

డైరెక్టర్ సుకుమార్ తన చిత్రంలో నటించే హీరోలను చాలా క్లాస్ లుక్ తో చూపిస్తుంటారు. ‘1 నేనొక్కడినే’ లో మహేష్ ని స్టైలిష్ గా చూపించిన సుకుమార్ టెంపర్ తో రఫ్ గా తయారయిన ఎన్టీఆర్ లుక్ ని ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కోసం పూర్తిగా మార్చేశాడు. ఇక [more]

అబ్బో చాలానే కష్టపడ్డాడుగా!!

08/01/2017,06:25 సా.

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ చిత్రం బాలకృష్ణ కి 100  వ చిత్రం కావడం…. ఒక డిఫరెంట్ కథతో సినిమాని తెరకెక్కించడం … ఈ చిత్రానికి జాతీయ అవార్డు విన్నింగ్ గ్రహీత క్రిష్ తెరకెక్కించడం తో సినిమాపై భారీ అంచనాలే [more]

1 600 601 602 603 604 617