ప్రాక్టికల్స్ లేకనే ఈ ప్రాబ్లమా…!!

20/01/2019,12:00 సా.

రాజ‌కీయాల్లో పాఠాలు కాదు.. ప్రాక్టిక‌ల్స్ నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో అభిమానం సంపాయించుకున్న నాయ‌కులు కూడా త‌ర్వాత పాలిటిక్స్ ప్రాక్టిక‌ల్స్‌లో ప‌రాజ‌యం పాలై.. ఇంటి ముఖం ప‌ట్టిన సంద ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్య‌లే జ‌న‌సేన‌లోనూ వినిపిస్తున్నాయి. స‌మున్న‌త ల‌క్ష్యంతో రాజ‌కీయా ల్లోకి [more]

జేసీ.. య‌న‌మ‌ల‌ను టార్గెట్ చేశాడా..!

19/01/2019,06:00 సా.

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. సుదీర్ఘ కాలం నుంచి టీడీపీలో ఉన్న నాయ‌కుడు. అనేక ఆటు పోట్లు త‌ట్టుకుని మ‌రీ పార్టీలో కొన‌సాగుతున్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌న కేంద్రంగా టీడీపీలో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఇటీవ‌ల అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి య‌న‌మ‌ల సెంట్రిక్‌గా చేసిన వ్యాఖ్య ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. [more]

బెస్ట్ ఫ్రెండ్ కోసం ఇలా సెట్ చేశారా..!

19/01/2019,03:00 సా.

`నా` అనుకున్న వాళ్ల కోసం ఎవ‌రినైనా ఎదిరించేందుకు, ఎవ‌రితోనైనా తెగ‌బ‌డేందుకు ఏమాత్రం వెనుకంజ వేయ‌రు తెలంగాణ సీఎం కేసీఆర్‌! చాలా సంద‌ర్భాల్లో.. చాలా విష‌యాల్లో ఈ విష‌యం రుజువ‌వుతూ వ‌స్తున్న‌దే! త‌న‌ను న‌మ్ముకున్న వాళ్లు, త‌న‌కు అత్యంత ఆప్తులు, స‌న్నిహితులు.. క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు వారిని ప్రోత్స‌హించి.. చేయూత‌నం దించేందుకు [more]

గందరగోళం… క‌ల‌క‌లం.. రీజ‌న్ ఆయనేనా….??

19/01/2019,01:30 సా.

నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఆత్మకూరు. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కుడు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి కుమారుడు పాగా వేశారు. అత్యధికంగా 31 వేల ఓట్ల మెజారిటీతో ఆయ‌న ఇక్కడ గెలిచారు. మ‌రి అలాంటి నియోజ‌క‌వ వ‌ర్గాన్ని కైవ‌సం చేసుకునేందుకు టీడీపీ ఎంత‌గా కృషి చేయాలి. ఈ [more]

ఐసీయూ నుంచి బయటకు తేవడం ఎలా..?

18/01/2019,07:00 సా.

రాష్ట్ర రాజ‌కీయాల‌కు కీల‌క‌మైన నాయ‌కులను అందించిన నెల్లూరులో టీడీపీ నేత‌ల మ‌ధ్య సాగుతున్న బెట్టు రాజ‌కీయా లు.. ఆ పార్టీకి అశ‌నిపాతంగా ప‌రిణ‌మించాయి. అంద‌రూ మేధావులు, ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వారే కావ‌డం ఇక్క‌డ పార్టీకి ప్ల‌స్ కావాల్సింది పోయి.. మైన‌స్ అవుతోంద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. [more]

వైసీపీకి ఆ లీడరే దిక్కయ్యారే..!

18/01/2019,04:30 సా.

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాకు ఇక రాజ‌కీయాలు చేయడం ఇష్టం లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీలో కూడా ఉండ‌న‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించిన బూచే ప‌ల్లి శివ‌ప్ర‌సాద్ చుట్టూతానే వైసీపీ రాజ‌కీయం జోరుగా న‌డుస్తోంది. ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. [more]

బాబు వ‌ల‌లో పెద్ద చేప‌లు!

18/01/2019,12:00 సా.

ఎంతో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టీడీపీ అస్త్రాలు సిద్ధం చేసే ప‌నిలో ప‌డింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న వ్యూహాలకు ప‌దునుపెడుతూనే పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలపై ప్ర‌త్యేక దృష్టిసారించారు. కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌నే నివేదిక‌లు ఇప్పటికే ఆయ‌న‌కు చేరాయి. దీంతో ఈసారి [more]

ఈ సీటును వైసీపీ చేజార్చుకున్నట్లేనా..!

16/01/2019,08:00 సా.

క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మడుగు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య చిచ్చు ర‌గిలి ర‌గిలి భోగి మంట‌లు రాజుకున్నాయా? ఇక్కడ నేత‌ల మ‌ధ్య స‌యోద్య కుద‌ర‌క‌పోగా.. పార్టీ సుప్రీం జ‌గ‌నే ఆజ్యం పోశారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగ‌రేయ‌డం న‌ల్లేరుపై న‌డ‌కేనా? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఉక్కిరి [more]

వైసీపీలో డీఎల్ పొజిష‌న్‌పై క్లారిటీ..!

16/01/2019,07:00 సా.

రాజ‌కీయ దురంధ‌రుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి వైసీపీలోకి వ‌స్తే ఏమ‌వుతుంది? ఆయ‌న పార్టీకి ప్లస్ అవుతారా ? లేక పార్టీనే ఆయ‌న‌కు ప్లస్ అవుతుందా? అనే ప్రశ్నలు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉన్నాయి. క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి దివంగ‌త వైఎస్‌కు [more]

సెంటిమెంటు ఎత్తుకున్నా డిపాజిట్లు డౌటే..!

15/01/2019,04:30 సా.

ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. రాష్ట్ర విభ‌జ‌న‌తో 2014 ఎన్నిక‌ల్లో ఉనికిని కోల్పోయిన ఈ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఏపీలో ఎక్కడా పుంజుకున్నది లేదు. అయితే, ఇటీవ‌ల పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన రెండు మూడు మెరుపులు రాష్ట్ర నేత‌ల్లో ఉత్సాహం [more]

1 2 3 96