టిక్కెట్ ఇస్తే ఓడిపోతారని చెబుతున్నా…?

13/01/2019,12:00 సా.

అదేంటి అనుకుంటున్నారా? రాజ‌కీయాల్లో అంతే క‌దా! ఎప్పుడు ఎలా మారుతుందో తెలియ‌ని పాలిటిక్స్‌లో మ‌నం ఉన్నాం. త‌మ పంతం నెగ్గించుకునేందుకు నాయ‌కులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కుదిరితే.. కాళ్లు.. లేక‌పోతే.. జుట్టు పట్టుకునేందుకు సైత నాయ‌కులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీల అధినాయ‌కులు వారిని వ‌దిలించుకోలేక‌, వారి [more]

పాతోళ్లకు పంగనామాలే…!!

11/01/2019,08:00 సా.

2019 …ఈ సంవ‌త్స‌రం అనేక కొత్త కొత్త విష‌యాల‌నే కాదు.. కొత్త కొత్త నాయ‌కుల‌ను కూడా ఏపీకి ప‌రిచ‌యం చేయ‌నుంది. కొత్త ర‌క్తంతో రాజకీయాల‌ను ప‌రిగెట్టించ‌నుంది. ఈ ఏడాది మేలో జ‌ర‌గనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇక్క‌డ అధికారం కోసం కీల‌క‌మైన మూడు పార్టీలు పోటీ [more]

కామినేని ప్లేస్ ఎవరికి…?

11/01/2019,07:00 సా.

కృష్ణా జిల్లాలోని కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ నుంచి ఎవ‌రు నిల‌బ‌డుతున్నారు? టీడీపీ త‌ర‌ఫున ఎవరు పోటీ చేస్తున్నారు? అనే చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త ఎన్నికల విష‌యానికి వ‌స్తే.. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ టికెట్‌ను చంద్ర‌బాబు బీజేపీకి కేటాయించ‌డం, కామినేని శ్రీనివాస్ ఇక్క‌డ నుంచి [more]

బాబుకు ‘‘లోకల్’’ సెగ…!!

11/01/2019,06:00 సా.

గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీనియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడులో టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. త‌మ‌కు ఏ త‌ర‌హా నాయ‌కుడు కావాలో వారు చెబుతున్నారు. తాము ఏం కోరుకుంటున్నామో కూడా వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుకు బ‌హిరంగ లేఖ కూడా రాయాల‌ని వారు డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. మాకు ఎక్కడి నుంచో [more]

భయమేల బాబూ…?

11/01/2019,04:30 సా.

రాజ‌కీయాల్లో ప‌ట్టు విడుపులు కామ‌న్‌. ప్ర‌తిచోటా ఒకే ప‌ట్టు ప‌ట్టుకుని కూర్చుంటానంటే ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో వ‌ర్క‌వుట్ అయ్యే ప‌రిస్థితి లేదు. తాజాగా ఇదే విష‌యంపై టీడీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. రాష్ట్రంలో విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన క‌త్తి దాడి ఘ‌ట‌న విష‌యంలో ఎలా [more]

ఆయనను “మార్చండి“ బాబూ..!!

11/01/2019,03:00 సా.

రాజ‌కీయంగా ఏ పార్టీలో అయినా నాయ‌కులు ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత‌కు ప్ల‌స్ కావాలి. కుదిరితే .. పార్టీని డెవ‌లప్ చేయాలి. లేక‌పోతే.. క‌నీసం మైన‌స్ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని చూస్తున్న టీడీపీని అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. పోనీ.. ఇది [more]

టీడీపీలో చిచ్చు.. రీజ‌న్ ఏంటి..?

11/01/2019,01:30 సా.

ప్ర‌కాశం జిల్లా మార్కాపురం టీడీపీ రాజ‌కీయాలు నివురు గ‌ప్పిన నిప్పులా ర‌గులుతున్నాయి. నాయ‌కుల‌ను మార్చే ల‌క్ష‌ణం ఉన్న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బ‌లమైన నాయ‌కుల కోసం పోటీ కూడా పెరిగింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన జంకే [more]

కేసీఆర్ ను ఫాలో అవ్వాలనేనా?

11/01/2019,10:30 ఉద.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఫాలో అయిన స‌క్సెస్ ఫార్ములానే ఏపీలోనూ చంద్ర‌బాబు పాటించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి విప‌క్షాలు ఏమాత్రం కోలుకోకుండా చేసేందుకు టీడీపీ అధినేత అస్త్రాలు రెడీ చేశారా? గ‌తం కంటే భిన్నంగా అత్యంత కీల‌క‌మైన‌ 2019 ఎన్నిక‌ల‌కు వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు అమ‌లు [more]

జ‌గ‌న్.. ఆ.. క్లారిటీ స‌రిపోతుందా…!

10/01/2019,07:00 సా.

చాలా విష‌యాల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ క్లారిటీగా ఉంటారు. పార్టీ నిర్ణ‌యాలు, ఎన్నిక‌ల హామీలు, ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో ఆయ‌న చాలా క్లారిటీగా ఉంటార‌నేది వాస్తవం. ప్ర‌స్తుతం మ‌రో మూడు మాసాల్లో రాష్ట్రంలో సంచ‌ల‌నాల‌కు వేదిక కానున్న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల విష‌యంలో అధికార టీడీపీ క‌న్నా [more]

గద్దెకు చెక్ పెట్టాలనేనా?

10/01/2019,06:00 సా.

రాష్ట్రంలో కీల‌క‌మైన రాజ‌ధాని ప్రాంతం బెజ‌వాడ‌లో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరుగుతున్నాయి. టీడీపీలో నిన్న మొ న్న‌టి వ‌ర‌కు బాగానే ఉన్న ప‌రిస్థితి అక‌స్మాత్తుగా యూట‌ర్న్ తీసుకుంది. ఇక్క‌డి తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆశిస్తు న్న న‌గ‌ర మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ కేంద్రంగా రాజ‌కీయాలు మారుతున్నాయి. రెండున్న‌ర ద‌శాబ్దాలుగా [more]

1 2 3 4 95