టీడీపీ – కాంగ్రెస్ ఎఫెక్ట్..సిట్టింగ్ లకు ఫియర్….!!

09/11/2018,07:00 సా.

ఏపీలో మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో సిట్టింగులు అంద‌రూ కూడా త‌మ త‌మ స్థానాల్లో అలెర్టుగా ఉన్నారు. త‌మ‌కే సీటు క‌న్ఫర్మ్ అని న‌మ్ముతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలిచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే, రాజ‌కీయాల్లో క్షణ క్షణ‌ముల్ నాయ‌కుల చిత్తముల్ అన్నట్టుగా వ్యవ‌హారం సాగుతోంది. [more]

అక్కడ బలాబలాలు సమానమేనా…?

08/11/2018,07:00 సా.

అప‌ర చాణిక్యుడిగా పేరు పొందిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం ప‌న్నారంటే.. ఎలాంటి స‌మ‌స్య అయి నా ప‌రిష్కారం కావాల్సిందే. అలాంటి నాయకుడు మ‌రో ఆరు మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ర‌చించిన వ్యూహం ఫ‌లిత‌మిస్తుందా? లేదా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రాష్ట్రంలోని రాయ‌ల‌సీమ‌, [more]

రగడ…రగడ…రగడ…!!!

07/11/2018,08:00 సా.

రాజ‌కీయాల్లో కొత్త‌పుంత‌లు క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో సీనియ‌ర్ల‌కు సైతం జూనియ‌ర్లు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. నువ్వా -నేనా అనే రేంజ్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ నేత‌ల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నా యి. ఇక‌, ఇక్క‌డే మ‌రో కొత్త విష‌యం వెలుగు [more]

కోడెల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..!

07/11/2018,07:00 సా.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీతోనే ఉన్నారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక అయిన సుదీర్ఘ‌మైన రాజకీయ అనుభవం ఆయనది. తన జిల్లా రాజకీయాలను నిన్నటి వరకు కనుసైగలతో శాశించిన [more]

రాదనుకున్న సీటు వచ్చేలా ఉందే…!!

07/11/2018,01:30 సా.

డీకే ఆదికేశ‌వుల నాయుడు. టీడీపీలో సీనియ‌ర్ మంత్రిగా, వ్యాపార వేత్త‌గా దూకుడు స్వ‌బావంతో వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి. ఆయ‌న ఇప్పుడు లేరు. అయితే, ఆయ‌న స‌తీమ‌ణి స‌త్య‌ప్ర‌భ టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆమె చిత్తూరు అసెంబ్లీ టికెట్‌పై పోటీ చేసి 6 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం [more]

నాని…బుజ్జి…ఎవరికి ఛాన్స్….??

05/11/2018,08:00 సా.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు సెంటిమెంట్‌ రాజకీయాలకు కేరాఫ్‌. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ 1983లో సీహెచ్‌. రంగారావు 1985లో మరడాని రంగారావు టీడీపీ నుంచి విజయం సాధించగా స్టేట్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1989లో నేరెళ్ళ [more]

మాజీ మంత్రికి జ‌న‌సేన ఎంపీ సీటు ఖ‌రారైందా…!

05/11/2018,07:00 సా.

ఏపీలో తెలంగాణలో ఎన్నికల సంగ్రామానికి నోటిఫికేషన్‌ వచ్చేసింది. మరో నెల రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేయనున్నాయి. ఏపీలో సైతం ఎన్నికలకు ఐదారు నెలలు టైమ్‌ ఉండడంతో ఇక్కడ కూడా ఎన్నికల వేడి రాజుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు ఎన్నికలను తీసుకుంటే ఎన్నికలకు ముందు ఒక పార్టీ [more]

సీరియస్‌ వార్నింగ్‌… మారతారా…మార్చేయనా..???

05/11/2018,03:00 సా.

ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తమలో తామే కలహించుకుంటూ పార్టీని నిలువునా భ్రష్టు పట్టిస్తూ కేడర్‌ రెండుగా చీలడానికి కారణమైన ఎమ్మెల్యేలకు మీరు మారతారా ? లేదా నేను మీ సీట్లు మార్చేయనా అని వార్నింగ్‌ ఇచ్చారు. [more]

పార్టీ మారినందుకు పనిష్మెంట్…??

04/11/2018,07:00 సా.

ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో నల్లమల్ల అటవి ప్రాంతంలో కర్నూలు జిల్లా నంద్యాల, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం యర్రగొండపాలెం. 1972లో రద్దు అయ్యి తిరిగి 2009 నియోజకవర్గాల పున‌ర్విభజనలో ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా ఏర్పడిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోతూ [more]

అద్దంకి ఈసారి అదుర్స్….!!

04/11/2018,06:00 సా.

ప్రకాశం జిల్లాలో రాజకీయ కక్షలు, కార్ప‌ణ్యాలకు వేదికగా నిలిచే నియోజకవర్గం అద్దంకి. ప్రకాశం జిల్లాలో ఉన్నా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం నుంచి రాజకీయ ఉద్ధండులు అయిన దాసరి ప్రకాశం, కరణం బలరాం, బాచిన చెంచు గరటయ్య, తాజాగా గొట్టిపాటి రవికుమార్‌ అసెంబ్లీకి [more]

1 2 3 4 5 82