ప‌వ‌న్ నీ టార్గెట్ ఎవరో తెలిసి పోయిందిగా

26/03/2018,10:00 ఉద.

హోదా విష‌యంలో మొద‌ట్లో స్లో అండ్ స్టడీ సిద్ధాంతం పాటించిన సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇక ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ కూడా తొలి నుంచి హోదాపై పోరాడుతూ.. ఒకే స్పీడ్ కంటిన్యూ చేస్తుంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఒక‌డుగు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కు [more]

ఇద్ద‌రు పెద్ద త‌ల‌కాయ‌ల‌కు కాంగ్రెస్ వ‌ల

26/03/2018,06:00 ఉద.

ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో బిజీబిజీగా మారిపోయింది. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో తీసేసుకోవ‌డం, పార్టీ కండువా క‌ప్పేయ‌డం అనే నినాదంతో ముందుకు పోతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్ నాయ‌క‌త్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలి [more]

మంగళవారమూ మాయ చేసేస్తారా?

25/03/2018,08:00 సా.

దేశంలో ఎన్న‌డూ లేని విధంగా లోక్‌స‌భ స్పీక‌ర్‌, రాజ్య‌స‌భ చైర్మ‌న్‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలోనే వీరిపై సునిసిత విమ‌ర్శలు చెల‌రేగుతున్నాయి. గ‌డిచిన వారం రోజులుగా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు తీవ్ర గంద‌ర‌గోళం మ‌ధ్యే వాయిదా ప‌డుతున్నాయి. ద‌క్షిణాదికి చెందిన రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు [more]

ర‌మేష్‌ సీఎంను ఎలా బుట్టలో వేశారంటే?

25/03/2018,05:00 సా.

క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ ఎంపీ సీఎం ర‌మేష్ ఇప్పుడు సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా మారారు. ఆయ‌న మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే, టీడీపీలో అనేక మంది ఉద్ధండు లు ఈ సీటు కోసం కాచుకుని కూర్చున్న నేప‌థ్యంలో అనూహ్యంగా మ‌రోసారి [more]

లాజిక్ లేకుండా సాగదీస్తే ఎలా?

25/03/2018,03:00 సా.

ఓ రాష్ట్రానికి సీఎం అయినంత మాత్రాన దేశ రాజ్యాంగాన్ని విస్మ‌రించాలని ఎక్క‌డా లేదు. అయితే, ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం తాను మేధావినని, న‌ల‌భై ఏళ్ల పొలిటిక‌ల్‌ ఇండ‌స్ట్రీలో తానే పెద్ద‌న‌ని ప‌దే ప‌దే చెప్పుకొంటారు. అయితే, ఆయ‌న‌పై మేధావులు ఇప్పుడు విరుచుకుప‌డుతున్నారు. దీనికి కార‌ణంగా ఇటీవ‌ల కొంత [more]

టైటిల్ సాంగ్ అదిరిందిగా ..!

25/03/2018,01:39 సా.

తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ చేస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమాలో మొదటి సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ‘విరచిస్తా నేడే నవశకం-నినదిస్తా నిత్యం జనహితం” అంటూ సాగే ఈ పాట తన చక్కని పదాలతో రామజోగయ్య శాస్త్రి రాసారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ [more]

పాత్రకి ఇంపార్టెన్స్ వుంటేనే ఈ హీరోయిన్ చేస్తుంది

25/03/2018,01:31 సా.

మలయాళం నుండి తెలుగులోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మిడిల్ క్లాస్ అమ్మాయిలా అల్లుకుపోయిన సాయి పలలవి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లోను దున్నేస్తుంది. ఇప్పటికే శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి తమిళంలోనూ సూర్య పక్కన నటిస్తుంది. ఈమధ్యలో [more]

ఆమె కూడా పెంచేసిందా ..?

25/03/2018,01:24 సా.

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ చైర్ అందుకోవడానికి తహతహ లాడుతున్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా అందరూ పూజ హెగ్డే పేరే చెబుతారు. మరి ప్రస్తుతం పూజ హెగ్డే వరుసగా ముగ్గురు స్టార్ హీరోల పక్కన ఛాన్స్ దక్కించుకుని టాప్ పొజిషన్ కి వెళ్లడమే కాదు, కాజల్, కీర్తి [more]

దీపికా కన్నా ఆమె టాపా?

25/03/2018,01:18 సా.

బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరు అనగానే వెంటనే దీపికా పదుకొనె పేరే చెబుతారు. మొన్నటివరకు దీపికకు గట్టి పోటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెంట పడడంతో ప్రస్తుతం దీపికా నే బాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చుంది. అలాంటి దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలను [more]

కవిత ఈసారి శ్రమించక తప్పదా?

25/03/2018,12:00 సా.

కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అనతి కాలంలోనే డైనమిక్ లీడర్ గా రాష్ట్ర, దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, నిజామాబాద్‌ ఎంపీగా అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రజల [more]

1 63 64 65 66 67 68
UA-88807511-1