ఎడిటర్స్ ఛాయిస్

జగన్ ఒకటనుకుంటే..?

19/07/2019,07:00 సా.

తాను అధికారంలోకి వస్తే వెంటనే జిల్లాల సంఖ్యను పెంచుతానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రతి చోటా హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. తాను పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చని హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు జగన్. కొత్త రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం [more]

జగన్ ఇలా చేస్తే అంతేనా?

19/07/2019,06:00 సా.

జగన్ ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో జీరో రిజల్ట్ తప్పదా? పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ వ్యవహారం అంతుచిక్కడం లేదా? వైఎస్ జగన్ కోసం తొమ్మిదేళ్ల నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి ద్వితీయ శ్రేణి నాయకుడి వరకూ పార్టీ జెండా పట్టుకుని అప్పటి అధికార పార్టీపై [more]

జగన్ దే తప్పంటారా….?

19/07/2019,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు అందించే పథకం నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి అభివృద్ధి ప్రణాళిక పథకాన్ని రూపొందించారు. దీని కింద రుణం ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. [more]

అసలు ఏం జరుగుతోంది…?

19/07/2019,03:00 సా.

ఏపీలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని భావించి కూడా ప్రతిప‌క్షానికే ప‌రిమిత‌మ‌య్యారు టీడీపీ నాయ‌కులు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 23 మంది మాత్రమే టీడీపీ నుంచి విజ‌యం సాధించారు. అయితే, వీరిలో చాలా మందిలో ఇంకా ఓట‌మి తాలూకు ప‌రిస్థితి ఇప్పటికీ క‌నిపిస్తోంది. దీంతో చాలా మంది నాయ‌కులు.. ఇప్పటికీ [more]

బాబాయి బరువైపోతున్నాడా

19/07/2019,01:30 సా.

సిక్కోలు రాజకీయాలకు, కింజరపు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. కింజరపు ఎర్రన్నాయుడు యువ న్యాయవాదిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత రాజకీయ అరంగేట్రం చేసి పాతికేళ్ళ ప్రాయంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత వరసగా గెలుస్తూ వచ్చిన ఎర్రన్నాయుడు. చంద్రబాబుకు అతి సన్నిహితుల్లో ఒకరుగా చలమణీ అయ్యారు. [more]

వైసీపీకి కావాల్సింది అదేనా…?

19/07/2019,12:00 సా.

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు పరిస్థితి దయనీయం. మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి శాసనసభలో సీనియర్ నేతగా ఉన్న వ్యక్రి ఇపుడు అక్కడ పడరాని మాటలు పడుతున్నారని తమ్ముళ్ళు వాపోతున్నారు. మరో వైపు చేసుకున్న వారికి చేసుకున్నంత అంటున్నారు వైసీపీ నాయకులు. ఏది ఏమైనా అసెంబ్లీలో చంద్రబాబు [more]

రెండింటిలో ఇద్దరినీ

19/07/2019,10:30 ఉద.

ఎపి శాసన సభే కాదు, శాసన మండలి లో సైతం వాడి వేడిగా చర్చలు నడుస్తున్నాయి. శాసన సభలో చంద్రబాబు, మండలిలో లోకేష్ లను టార్గెట్ చేసుకున్నారు వైసిపి టీం. ఈ రెండు సభల్లో పోటాపోటీగా టిడిపి పై యుద్ధమే చేస్తున్నారు వైసిపి వారు. తాజాగా టిడిపి అధినేత [more]

సెంటిమెంట్ రంగరించారే

19/07/2019,09:00 ఉద.

వారిద్దరిది ఐదేళ్ళ స్నేహమే. జీవితకాల మిత్రులు కానే కాదు. అది కూడా ఇద్దరు ఒక పార్టీలో వున్నప్పుడు మాత్రమే. ఇద్దరి మిత్రుల పార్టీలు వేరు అయ్యాయి. సిద్ధాంతాలు వేరు. కానీ లక్ష్యం ఒక్కటే. రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరుకోవడమే. దానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గం అనుసరించారు. సొంత మామ [more]

నోరున్నమంత్రులే లేనట్లుందే

19/07/2019,07:30 ఉద.

ముఖ్యమంత్రి జగన్ కాకుండా పాతిక మంది మంత్రులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. వీరిలో నోరున్న, విషయం బాగా వివరించగలిగిన మంత్రులెవరు అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి, ప్రభుత్వ విధానాలు వివరించి జనంలో మెప్పు పొందడానికి పనికొచ్చే మంత్రులు ఎందరు అంటే [more]

అందుకు టిడిపి ద్విముఖ వ్యూహం ?

19/07/2019,06:00 ఉద.

కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణంగా ప్రభుత్వం గుర్తించిన చంద్రబాబు నివాసం కూల్చివేతను అడ్డుకునేందుకు టిడిపి ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేసింది. వైసిపి సర్కార్ కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నివాసాన్ని కూల్చేయడానికి రెడీ అయినట్లు ప్రజల్లో విస్తృతంగా ఇప్పటినుంచే ప్రచారం చేసే ఎత్తుగడ ఇందులో మొదటిది. దీంతో బాటు [more]

1 2 3 1,856