ఎడిటర్స్ ఛాయిస్

పన్నీర్ కే బల నిరూపణకు అవకాశమిస్తారా?

09/02/2017,05:41 సా.

తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఇప్పడు ఏం చేయబోతున్నారు? దానిపైనే దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తమిళనాడు రాజకీయమైనా జయ మరణం తర్వాత దేశ వ్యాప్తంగా తమిళనాడులో జరుగుతున్న సంఘటలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పన్నీరు సెల్వం కొద్దిసేపటి క్రితం గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. దాదాపు 15 నిమిషాలు [more]

పవన్ అమెరికాలో ఏం చేస్తున్నారు?

09/02/2017,05:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు పవన్ కు ఇప్పటికే ఆహ్వానం అందిన నేపథ్యంలో ఆయన ప్రసంగించేందుకు బయలు దేరి వెళ్లారు. ఈ నెల 11, 12 తేదీల్లో జనసేనాని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగం ఉంటుంది. ‘బి కమింగ్ జనసేనాని ’ అనే [more]

ఎస్ త్రీ మూవీ రివ్యూ

09/02/2017,04:10 సా.

నటీనటులు: సూర్య, అనుష్క, శృతి హాసన్, ఠాకూర్ అనూప్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ : హర్రీస్ జయరాజ్ ప్రొడ్యూసర్: మల్కాపురం శివ కుమార్ డైరెక్టర్ : హరి ఎస్ త్రీ చిత్రం పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఈరోజు థియేటర్స్ లో సందడి చెయ్యడానికి [more]

చిన్నమ్మకు షాకిస్తున్న ఎమ్మెల్యేలు

09/02/2017,04:00 సా.

చిన్నమ్మకు అంతటి వ్యతిరేకత ఎందుకొచ్చింది? ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎందుకు చేజారిపోతున్నారు. మన్నార్ గుడి మాఫియాకు భయపడే ఇలా జరుగుతోందా? ముఖ్యమంత్రి కావాలన్న శశికళ కోరిక తీరుతుందా? కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఇటు న్యాయస్థానాల్లో కేసులు, మరోవైపు సొంత పార్టీ నుంచే నేతలు బయటకు ఒక్కొక్కరూ వెళ్లిపోతుండటం చిన్నమ్మ శిబిరంలో [more]

గవర్నర్ వచ్చారు…అప్పాయింట్ మెంటూ ఇచ్చారు…

09/02/2017,03:57 సా.

తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కొద్దిసేపటి క్రితం చెన్నైకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వాగతం పలికారు. మరోవైపు విద్యాసాగర్ రావు అన్నాడీఎంకేలో సీఎం పీఠం కోసం కొట్లాడుకుంటున్న ఇద్దరు నేతలకూ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి [more]

పోయెస్ గార్డెన్ జయలలితది కాదా?

09/02/2017,03:00 సా.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ జయలలితది కాదా? ఆమె కష్టపడి…ఇష్టపడి నిర్మించుకున్న వేదనిలయం కబ్జాకు గురయ్యిందా? అవుననే అంటున్నారు శశికళ వర్గీయులు. పోయెస్ గార్డెన్ ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందో తెలుసా? శశికళ వదిన ఇళవరసి కుమారుడు వివేక్ పేరుమీద పోయెస్ గార్డెన్న ఉందట. [more]

టాయ్ లెట్ కని చెప్పి… శశికళ ఎమ్మెల్యే ఎక్కడెకెళ్లారు?

09/02/2017,02:00 సా.

అన్నాడీఎంకే శాసనసభ్యులను కాపాడుకోలేక చిన్నమ్మ అనుచరులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేల కోర్కెలు తీర్చలేక సతమతమవుతున్నారు. బుధవారం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో సమావేశం అనంతరం ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో చెన్నై నగర శివార్లలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్ కు తరలించారు. అయితే రిసార్ట్స్ కు వెళ్లిన ఒక [more]

పోయెస్ గార్డెన్ కు పన్నీర్ పొగ పెట్టేశారా?

09/02/2017,01:30 సా.

నిన్నటి వరకూ వంగి వంగి సలామ్ లు చేసిన పన్నీరు సెల్వం ఇప్పడు చిన్నమ్మకు సవాల్ మీద సవాల్ విసురుతున్నారు. తాను పార్టీకి కోశాధికారిగా ఉండటంతో బ్యాంకు అకౌంట్లను స్థంభింప చేయాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు పన్నీర్ లేఖ రాశారు. దీనివల్ల బ్యాంకుల నుంచి అన్నాడీఎంకే నేతలెవ్వరూ విత్ [more]

నీటి కోసం రెండు రాష్ట్రాల పంచాయతీ తెగలేదా?

09/02/2017,01:04 సా.

కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  ఏకాభిప్రాయం కుదరలేదు.  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహణ విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ‌్య సయోధ్య కుదరలేదు.  నాగార్జున సాగర్‌., శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టానికి ఎగువన ఉన్న జలాలను పంచుకునేందుకు  రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణానదీ [more]

శశికళకు పన్నీర్ మరో సవాల్

09/02/2017,12:04 సా.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఛాలెంజ్ పైన ఛాలెంజ్ లు విసురుతున్నారు. తనను కోశాధికారిగా తప్పించడం కుదరపని అన్నారు. తన అనుమతి లేకుండా పార్టీ అకౌంట్ లో నుంచి ఎవరూ నగదు డ్రా చేయడానికి వీలు లేదన్నారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు శశికళ  ప్రకటించగానే పన్నీర్ సెల్వం  దూకుడు [more]

1 1,316 1,317 1,318 1,319 1,320 1,437