ఎడిటర్స్ ఛాయిస్

రోజాకు టీడీపీ షాకిస్తుందా?

16/03/2017,11:20 ఉద.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజాపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చింది. రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని నివేదికలో పేర్కొంది. ప్రివిలేజ్ కమిటీ తన నివేదికను స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు సమర్పించింది. అయితే నివేదికను సభలో ప్రవేశపెట్టి రోజాపై ఎటువంటి చర్య తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. [more]

దేశంలో హైదరాబాద్ నెంబర్ 1

16/03/2017,08:48 ఉద.

హైదరాబాద్ నగరం దేశంలోనే నెంబర్ 1.  మెర్సర్ సర్వేలో ఈ గుర్తింపు భాగ్యనగరానికి దక్కింది. అందమైన నగరం, ఆహ్లాద వాతావరణంతో పాటు, అన్ని జాతులకు నిలయమైన హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఈ సర్వేలో తేలింది. న్యూయార్క్ కు చెందిన మెర్సర్ సంస్థ గత ఏడాది అన్ని నగరాలపై [more]

అద్వానీయే రాష్ట్రపతి

16/03/2017,08:40 ఉద.

ప్రధాని మోడీ గురుదక్షిణ ఇవ్వనున్నారా? తన గురువుగా భావించే లాల్ కృష్ణా అద్వానీని రాష్ట్రపతి భవన్ లో కూర్చోబోట్టాలన్నది మోడీ కోరికట. ఆ కోరికను త్వరలోనే తీర్చుకోబోతున్నానని మోడీ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడంతో అద్వానీకి రాష్ట్రపతి పదవి ఖాయమని తేలిపోయింది. నిన్న మొన్నటి వరకూ అద్వానీ విషయంలో [more]

కేసీఆర్ కు ఆ అవసరం ఏమొచ్చింది?

16/03/2017,07:00 ఉద.

కేసీఆర్ ఈ మధ్య బీసీల జపం చేస్తుండటంతో ముందస్తు ఎన్నిలకు వెళతారని అందరూ భావించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2018 లోనే ఎన్నికలు వస్తాయని ప్రకటించారు. అయితే కేసీఆర్ ఈరోజు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. [more]

బీజేపీ స్వరం మారిందా?

16/03/2017,06:00 ఉద.

తెలంగాణలో బీజేపీ స్వరం మార్చింది. మెతక వైఖరిని విడనాడి దూకుడుగా వెళుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును చూసి అధికార పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. నిన్నమొన్నటి వరకూ సానుకూలంగా వ్యవహరించిన బీజేపీ ఈ సమావేశాల్లో మాత్రం తన రూట్ ను మార్చింది. ఎన్నికలు దగ్గర [more]

ప్యాకేజీకి చట్ట బద్ధత

16/03/2017,03:00 ఉద.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బుధవారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడో టేబుల్‌ అంశంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం చర్చకు రాగా.. మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం [more]

ఈ గన్ మెన్లు మాకొద్దు బాబోయ్..?

16/03/2017,01:00 ఉద.

వీఐపీ స్టేటస్ సింబల్ అంటే గన్ మెన్లు. తమకు గన్ మెన్ ఉంటే చాలని అందరూ అనుకుంటారు. కోరుకుంటారు. తమ ముందు వెనకా కాన్వాయ్ వుండాలని అనుకుంటారు. ఇప్పడు ఈ గన్ మెన్లే తమ కొంపలు ముంచుతున్నారని అంటున్నారు. తమ దగ్గర కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న గన్ మెన్లను [more]

పాతబస్తీలో…ఇంకా అలాంటి సంఘటనలేనా?

15/03/2017,11:59 సా.

పాతబస్తీలో సాంఘిక దురాచారం పెరిగిపొయింది. సొషల్ అవేర్ నెస్ లేక పొవడంతో ప్రజలు బాబాలు, ఛూమంతర్ గాళ్లను నమ్ముతున్నారు. అక్షర్యాసత లేక పొవడం ఇందుకు ప్రధాన కారణం.. ప్రజల మూఢ నమ్మకాలను బాబాలు సొమ్ము చేసుకుంటున్నారు. బాబాలు చేసే వికృత చేష్టలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్తీలో నిరక్ష్యాసత చాల [more]

కేజ్రీ ఇదేం గోల?

15/03/2017,11:00 సా.

ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడల్లా విన్పించే మాట ఇదే. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని. బీఎస్సీ అధినేత మాయావతి సైతం ఇదే ఆరోపణ చేశారు. యూపీలో ఏ ఈవీఎం మీట నొక్కినా అది బీజేపీకే ఓట్లు పడుతున్నాయన్నది మాయా ఆరోపణ. సరే మాయావతి అంటే సరి. ఫక్తు పొలిటికల్ లీడర్. కాని [more]

కాంగ్రెస్ కు ఇక ‘రాహు’కాలమేనా?

15/03/2017,10:00 సా.

వరుస ఓటములతో తల్లడిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేతలే శాపనార్ధాలు పెడుతున్నారు. స్వయం కృతాపరాధం వల్లనే ఓటములను చవి చూడాల్సి వస్తుందని బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ పేరెత్తకుండా…పార్టీలో సమూల ప్రక్షాళన జరగాల్సిందేనంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు చేస్తున్న వారిలో సీనియర్లున్నారు. [more]

1 1,769 1,770 1,771 1,772 1,773 1,959