ఎడిటర్స్ ఛాయిస్

కేసుల ఉచ్చు…బయటపడేనా…??

15/06/2019,06:00 సా.

ఏపీ మాజీ స్పీక‌ర్, రాజ‌కీయ దురంధ‌రుడు కోడెల శివ‌ప్రసాద‌రావు.. కుటుంబం చుట్టు ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌యల‌క్ష్మి, కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణల‌పై ఇప్పటికే గుంటూరులోని ప‌లు పోలీస్ స్టేష‌న్లలో కేసులు న‌మోద‌య్యాయి. నిజానికి మూడు ద‌శాబ్దాల‌కు పైగా కోడెల కుటుంబం రాజ‌కీయాల్లో [more]

చంద్రబాబు సీనియారిటీ గోల

15/06/2019,05:00 సా.

కొంత వయసు వచ్చాక రిటైర్మెంట్ అన్నది అందుకే. తరాలు మారుతాయి. ఆలొచనలు కూడా మారుతాయి. పెద్దతరం వాళ్ళకు యువతరం భావాలు వెకిలిగా కనిపిస్తాయి. ఇక వర్తమాన తరంలో ఉన్న వారికి పాతవారి పోకడ చాదస్తంగా మారుతుంది. దీంతో మర్యాద ఇవ్వడం లేదు, నా సీనియారిటీని  గౌరవించడంలేదు, ఇలా మధనపడుతూ [more]

బీజేపీకి గేట్లు మూసేసిన జగన్

15/06/2019,04:00 సా.

వైసీపీ అధినేతకు రాజకీయ అనుభవం లేదని నిన్నటిదాకా చాలా మంది అనుకున్నారు. ఒక్క విజయంతో ఆయన తానేంటో రుజువు చేసుకున్నారు. అపర చాణక్యుడు చంద్రబాబుని ఢీ కొట్టి పడకొట్టిన తరువాత జగన్ పొలిటికల్ ఇమేజ్ ఆకాశానికి తాకింది. జగన్ సాధించిన ఈ విక్టరీని  చూసి జాతీయ పార్టీలకే  కళ్ళు [more]

రాజకీయ చరమాంకంలో తొడకొట్టిన తమ్మినేని సీతారాం

15/06/2019,03:00 సా.

తమ్మినేని సీతారాం ఏపీకి కొత్త స్పీకర్. ఆయన రాజకీయ జీవితం చాలా సుదీర్ఘమైనది. 1983లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి సభలో చంద్రబాబు కూడా లేరు, అలాగే,   ఇపుడున్న 15వ సభలో దాదాపుగా ఎవరూ లేరనే అనుకోవాలేమో.  అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రిగా పోటీ చేసి ఓడిపోయిన [more]

టీడీపీ తమ్ముళ్ళకు పొగపెట్టిన జగన్

15/06/2019,02:00 సా.

అధికారం ఓ మత్తు. దానికి బానిస అయిన వారికి విధేయతలు, వినయాలు అంతగా ఉండవు. దేశంలో గత రెండు దశాబ్దాలుగా కొత్తరకం రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. అవి ధనమయ రాజకీయాలు. డబ్బు పెట్టి టికెట్లు కొనుక్కోవడం, ఎన్నికల్లో గెలవడం అధికారంలోకి వస్తే ఫరవాలేదు కానీ పొరపాటున ప్రతిపక్షంలో ఉంటే మాత్రం [more]

బాబు వ్యూహం ఏంటి ?

15/06/2019,01:00 సా.

ఏపీలో ఓడలు బళ్ల‌య్యాయి. బ‌ళ్లు ఓడ‌ల‌య్యాయి. క‌నీసం 20 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వంలో ఉండాల‌ని భావించిన చంద్ర‌బాబు.. ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కాగా.. ఒక్క ఛాన్స్ అంటూ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన జ‌గ‌న్ భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు తాజాగా అసెంబ్లీ ప్రారంభ‌మైంది. ప్రొటెం స్పీక‌ర్ స‌భ్యుల‌తో ప్ర‌మాణాలు చేయించే [more]

ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ అదే నా ?

15/06/2019,12:00 సా.

ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే టార్గెట్ పెట్టుకున్నారు. అది ఆయన సాధిస్తారో లేదో తెలియదు కానీ ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో మొదలు పెట్టేశారు. అదే ఎపికి ప్రత్యేక హోదా సాధన. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా లేక ప్రధానిని కానీ ఇతర ముఖ్యులను కానీ ఏ సందర్భంలో [more]

జగన్ వైపు అందరి చూపు

15/06/2019,11:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైజింగ్ స్టార్ గా ఉన్నారు. ఇపుడు దేశంలో ప్రతి చోటా ఏపీ గురించి చర్చ జరిగేలా జగన్ చేస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే తన పాలనా సామర్ధ్యాన్ని నిరూపించుకున్న జగన్ అటు కేంద్రంలోని మోడీ గుడ్ లుక్స్ లో కూడా ఉన్నారు. జగన్ [more]

బీజేపీ హరిబాబుకు రాజ్యసభ ?

15/06/2019,10:00 ఉద.

అనూహ్యంగా 2014 ఎన్నికలలో విశాఖ నుంచి లోక్ సభకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచిన బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబుకు ఆ పార్టీ మళ్ళీ గౌరవం ఇస్తుందా, ఆయన సేవలను ఉపయోగించుకుంటుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాదాపు అయిదేళ్ళ పాటు ఏపీకి బీజేపీ అధ్యక్షుడుగా వ్యవహరించిన హరిబాబు [more]

లోకేష్ ఛాంబర్ కు డిమాండ్ నిల్ ?

15/06/2019,09:00 ఉద.

నారా లోకేష్ రెండు నెలల క్రితం వరకూ ఆ పేరు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా నానిపోయింది. ఆయన నామస్మరణే ఓ నినాదమైపోయింది. యూత్ ఐకాన్ గా, టీడీపీకి ఆశాజ్యోతిగా లోకేష్ ని అనుకూల మీడియా తెగ కీర్తించింది. చంద్రబాబు తరువాత మాకు ఎవరు అన్న ప్రశ్నే లేదు. మా [more]

1 2 3 4 5 1,809