గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

మహేష్ ఫ్యాన్స్ కి గూస్బంప్స్ రావడం ఖాయం

25/02/2020,12:00 సా.

కోరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోని చిరు లుక్ లీకై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ముఠా మేస్త్రి టైం లో చిరు లుక్ ఎలా ఉందొ.. కొరటాల శివ సినిమాలో చిరు లుక్ అలా ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఆ లుక్ ని [more]

నమ్మించి.. నట్టేట ముంచాడు ?

25/02/2020,11:14 ఉద.

వంశి పైడిపల్లికి మహేష్ బాబు మహర్షి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా కమర్షిల్ హిట్ కాకపోయినా.. బయ్యర్లకు నష్టాలేం రాలేదు. అలా అని లాభాలు రాలేదు. అయినప్పటికీ వంశి పైడిపల్లి తో మరో సినిమా అని ఊరించాడు మహేష్ బాబు. మహేష్ ని నమ్ముకుని మహేష్ కాంపౌండ్ [more]

దిల్ రాజు పెళ్లివెనక ‘ఆయన’ హస్తం?

15/02/2020,03:35 సా.

ఈమధ్యన టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి ఫిలింసర్కిల్స్ లోను, ఇండస్ట్రీలోని హాట్ హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది భార్య అనితని పోగొట్టుకున్న దిల్ రాజు కి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ… దిల్ రాజు ఒంటరితనం ఫీలవుతూ రెండో [more]

అల్లు అరవింద్ అతి?

13/02/2020,04:04 సా.

అల వైకుంఠపురములో సినిమాని త్రివిక్రమ్… ఓన్ బ్యానేర్ లాంటి హరిక హాసిని క్రియేషన్స్ లోనే మొదలు పెట్టాడు. కానీ హీరోగారు అదే అల్లు అర్జున్ ఏమో.. ఈ సినిమాలో తమ గీత ఆర్ట్స్ కి కూడా వాటా కావాలని పట్టుబట్టి మరీ… హారిక హాసినితో కలిసి గీత్ ఆర్ట్స్ [more]

దర్శకనిర్మాతలను టెన్షన్ పెడుతున్న పవన్?

13/02/2020,12:35 సా.

పవన్ కళ్యాణ్ తో వ్యవహారం అంటే మాములు విషయం కాదని.. మొదటినుండి చూస్తూనే దర్శకనిర్మాతలకు తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ హీరో తో పనిచేసి లాభాలు కొల్లగొట్టాలని నిర్మాతల ప్లాన్. అందుకే పవన్ ఏం చెప్పినా.. ఏం చేసిన భరిస్తున్నారు. తాజాగా దిల్ రాజు పవన్ [more]

పోలీసుల ముందుకు యాంకర్ రవి?

10/02/2020,12:52 సా.

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ యాంకర్ రవి ఈమధ్యన కామ్ గానే ఉంటున్నాడు. లోకల్ గ్యాంగ్స్ లో స్టేజ్ మీద యాంకరింగ్ తో పాటుగా కామెడీ చేస్తున్న రవి మీద ఈమధ్యన కాంట్రవర్సీల న్యూస్ లు సోషల్ మీడియాలో తగ్గాయి. కొన్నిసార్లు కావాలని కెలుక్కునే రవి.. మరికొన్నిసార్లు మాత్రం మీడియాకి [more]

ఆ టాప్ నిర్మాత కి మళ్ళీ పెళ్లి?

10/02/2020,12:35 సా.

టాలీవుడ్ టాప్ నిర్మాతగా పలు సినిమాలను సెట్స్ మీద ఉంచిన దిల్ రాజు మీద వినబడుతున్న న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అంటే ఆయనేదో నేరం చేసాడు, తప్పు చేసాడని కాదు గానీ.. దిల్ రాజు మళ్ళీ పెళ్లి అనే న్యూస్ మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. [more]

అనసూయని ఉడికిస్తున్న కమెడియన్ ?

08/02/2020,11:02 ఉద.

జబర్దస్త్ లో హైపర్ ఆది పంచ్ లకు ఫిదా అవ్వని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. పంచ్ ల మీద పంచ్ లతో ప్రేక్షకులను ఉబ్బి తబ్బిబ్బు చేస్తుంటాడు. అలాంటి ఆది.. వారానికో అమ్మాయి అదేనండీ ఓ హాట్ యాంకర్ తో జబర్దస్త్ స్టేజ్ మీద రొమాన్స్ చేస్తూ అందరిని [more]

పవన్ చిందులేస్తున్నాడట

06/02/2020,12:47 సా.

పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ బిజీ గా వున్నా టైం లో గుట్టుచప్పుడు కాకుండా సినిమాలు చేసుకుందామనుకున్నాడు. పింక్ రీమేక్ విషయం దిల్ రాజు ప్రకటించడం చేసినా.. పవన్ మాత్రం సినిమాలపై పెదవి విప్పలేదు. కానీ పింక్ రీమేక్ షూటింగ్ లో పవన్ పాల్గొన్న రోజే పింక్ సెట్స్ నుండి [more]

100 కోట్ల పారితోషకానికొచ్చిన చిక్కులు

06/02/2020,12:41 సా.

కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే విజయ్ అంటారు. అసలు తాజాగా రజిని క్రేజ్ దాటి విజయ్ ఎప్పుడో ముందుకెళ్ళిపోయాడు. విజయ్ అభిమాన గణం మామూలుది కాదు. విజయ్ సినిమాలు యావరేజ్ టాక్ తోనే కోట్లు కొల్లగొడుతున్నాయి అంటే విజయ్ క్రేజ్ ఎంతగా హై [more]

1 2 3 34