గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

పవన్ కళ్యాణ్ కోసం చరణ్ చేసింది చిన్న త్యాగామేమీ కాదు.

20/12/2017,10:42 ఉద.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం ద్వారా సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఈ క్రమంలో ముందుగా అజ్ఞాతవాసి సినిమా టీజర్ విడుదల చేశారు , ప్రస్తుతం అజ్ఞాతవాసి టీజర్ సోషల్ మీడియాలో,యూట్యూబ్లో అనేక రికార్డులు సృష్టిస్తోంది. టాలీవుడ్ లో [more]

రంగస్థలం కథ ఇదేనా .. లీక్ అయిన స్టోరీ లైన్ ?

20/12/2017,10:38 ఉద.

మెగా అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎప్పుడు విడుదల అవుతుందా అని కళ్ళు కాయలు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.తమ అభిమాన హీరో ఇండస్ట్రీ కి వచ్చి పది ఏండ్లు గడిచినా పట్టు మని పది సినిమాలు కూడా చేయలేదు అనే బాధ [more]

అమల – సమంత ల మధ్యన ఇరుక్కున్న నాగ్

17/12/2017,10:43 సా.

బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు .. అలాగే టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు . అటువంటి ప్రముఖుల లో అక్కినేని అమల కూడా ఉన్నారు. ఈమె ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పండుగను తప్పక జరుపుకుంటారని చాలా [more]

తెలుగు మీడియా ఆయన్ని ఎందుకు ఇగ్నోర్ చేసింది ?

16/12/2017,03:49 సా.

ప్రపంచంలో అందరూ తమ బొమ్మను పేపర్ల లోనో, టీవీ లోనో చుసుకోవాలని ఉంటుంది. కానీ ఆయన తన బొమ్మను కాదు, తాను వేసిన వేలాది బొమ్మలను అలా అవలీలగా జాతికి అంకితం ఇచ్చేశాడు, అవి అయన గర్వపడేలా కాక ఇవాళ మనం గర్వించేలా తెలుగు సంస్కృతి కి ప్రతిబింబాలు [more]

రోజా కాళ్ళు పట్టుకుంటా .. కానీ – బండ్ల కండిషన్

16/12/2017,03:35 సా.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య వివాదం పెద్ద అగ్గి రాజేస్తుంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా సాగిన కార్యక్రమంలో ఇద్దరు పరస్పర పదజాలంతో ధూషించుకున్నారు .ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బండ్ల గణేష్, రోజా ల వివాదం హాట్ టాపిక్ గా మారింది.ఈ [more]

తెలుగువారి కోసం అయితే ఐదు నిమిషాలకి ఐదు కోట్లు ఇమ్మన్న ప్రియాంక చోప్రా

16/12/2017,03:22 సా.

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా క్రేజ్ ఉన్న కొద్దీ ఆకాశంలోకి ఎక్కుతుంది, ఈ అమ్మడు సక్సెస్ ఇప్పుడు బాలీవుడ్ నుండి మరింత సక్సెస్ఫుల్ గా హాలీవుడ్లో దూసుకెళ్తుంది. ఇంతటి చరిష్మా కలిగిన ప్రియాంక చోప్రా ఐదు, నిమిషాలకు 5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది అనేది తాజాగా నడుస్తున్న [more]

రజినీకాంత్ చేసిన పనికి పురుగుల మందు తాగేసాడు

16/12/2017,03:09 సా.

తమిళనాడు ప్రజలు తమ అభిమాన హీరోలను ఎలా ప్రేమిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు . ఒకసారి హీరో మీద అభిమానం పెంచుకుంటే వాళ్లకి గుళ్ళు కట్టడానికి కూడా వెనుకాడరు… ఒక్కో సారి అభిమానం హద్దు మీరితే ఎంతటి విషాదానికి అయినా దారి తీస్తుంది అని మరొక ఉదాహరణ తో [more]

జబర్దస్త్ కి నాగబాబు గుడ్ బై …?

16/12/2017,08:16 ఉద.

పాపులర్ టివి షో జబర్దస్తు కి నాగబాబు గుడ్ బై కొట్టనున్నారా ..? దీనిపై గాసిప్స్ సోషల్ మీడియా వేదికపై హల్చల్ చేస్తున్నాయి. ఎందుకిలా అంటే. పవర్ స్టార్ సోదరుడు నాగబాబు కి రోజా రూపంలో చిక్కులు ఎదురయ్యాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రయివేట్ [more]

కన్నీటి పర్యంతమైన మహేష్ బాబు

15/12/2017,02:38 సా.

ఘట్టమనేని కుటుంబానికీ శాఖమూరి వారి కుటుంబానికీ మధ్యన చాలా దగ్గర బంధుత్వం ఉంది. శాఖమూరి కుటుంబం లోంచి చాలా మంది నిర్మాతలుగా, హీరో లుగా కూడా వచ్చి ఉన్నారు. కృష్ణ కి మ్యానేజర్ లు గా వారి డేట్ లు చూసినవారు అనేకం. అయితే ఇప్పుడు రీసెంట్ గా [more]

” బండ్ల గణేష్ దమ్ముంటే ఫోన్ స్విచ్చాన్ చెయ్యి .. “

15/12/2017,02:33 సా.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని అతని పార్టీ జనసేన నీ సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే రోజా తో ఒక ఛానల్ లైవ్ డిబేట్ లో దూర్భాషలు ఆడారు ప్రొడ్యూసర్ , నటుడు బండ్ల గణేష్. రాయలేని భాష లో వారిద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు [more]

1 9 10 11 12 13 14