గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

అల్లు అర్జున్ నిర్మాణం ఐడియా వెనకాల ఉంది ఆయనే

22/12/2017,04:45 సా.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు [more]

2జీ.. యమ… క్రేజీ

21/12/2017,01:00 సా.

నేనూ శైల‌జా సినిమా గుర్తిందిగా..అందులో పాపుల‌ర్ సాంగ్ గుర్తుందిగా..ఇట్స్ ఏ క్రేజీ ఏ క్రేజీ ఫీలింగ్ పాట ఎంత హిట్ అయ్యిందో.. అంతే హిట్ అయ్యింది 2 – జీ స్పెక్ట్ర‌మ్ కేసు.. ఔన‌ప్పా! సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం (పాటియాలా) కోర్టు చెప్పిన వాస్త‌వం ఇది. నాటి నిందితులు [more]

ఏ ప్రొడ్యూసర్ పవన్ టార్గెట్ ?

20/12/2017,04:32 సా.

పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రం కాంబినేషన్లో వస్తున్న “అజ్ఞాతవాసి” యొక్క చిత్రం ఆడియో హైదరాబాద్ నోవాటెల్ లో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మాటలు హై లైట్ లు నిలిచాయి. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు అందరిలో వీరు ఒకరు అంటూ [more]

సెన్సార్ రివ్యూ – హలో సినిమా ! హాలీవుడ్ నుంచి కాపీ ?

20/12/2017,10:52 ఉద.

అక్కినేని నాగార్జున అమలల ముద్దుల కొడుకు అయిన హీరో అఖిల్ ను డిసెంబర్ 22న మరోసారి రీ లాంచ్ చేస్తున్నారు . అక్కినేని నాగార్జున ప్రొడక్షన్ లో దర్శకుడు విక్రం కే .కుమార్ డైరెక్షన్లో నటించిన సింపుల్ స్టొరీ గా ‘హలో’ సినిమా తో అఖిల్ ను మళ్ళీ [more]

పవన్ కళ్యాణ్ కోసం చరణ్ చేసింది చిన్న త్యాగామేమీ కాదు.

20/12/2017,10:42 ఉద.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం ద్వారా సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఈ క్రమంలో ముందుగా అజ్ఞాతవాసి సినిమా టీజర్ విడుదల చేశారు , ప్రస్తుతం అజ్ఞాతవాసి టీజర్ సోషల్ మీడియాలో,యూట్యూబ్లో అనేక రికార్డులు సృష్టిస్తోంది. టాలీవుడ్ లో [more]

రంగస్థలం కథ ఇదేనా .. లీక్ అయిన స్టోరీ లైన్ ?

20/12/2017,10:38 ఉద.

మెగా అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎప్పుడు విడుదల అవుతుందా అని కళ్ళు కాయలు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.తమ అభిమాన హీరో ఇండస్ట్రీ కి వచ్చి పది ఏండ్లు గడిచినా పట్టు మని పది సినిమాలు కూడా చేయలేదు అనే బాధ [more]

అమల – సమంత ల మధ్యన ఇరుక్కున్న నాగ్

17/12/2017,10:43 సా.

బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు .. అలాగే టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు . అటువంటి ప్రముఖుల లో అక్కినేని అమల కూడా ఉన్నారు. ఈమె ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పండుగను తప్పక జరుపుకుంటారని చాలా [more]

తెలుగు మీడియా ఆయన్ని ఎందుకు ఇగ్నోర్ చేసింది ?

16/12/2017,03:49 సా.

ప్రపంచంలో అందరూ తమ బొమ్మను పేపర్ల లోనో, టీవీ లోనో చుసుకోవాలని ఉంటుంది. కానీ ఆయన తన బొమ్మను కాదు, తాను వేసిన వేలాది బొమ్మలను అలా అవలీలగా జాతికి అంకితం ఇచ్చేశాడు, అవి అయన గర్వపడేలా కాక ఇవాళ మనం గర్వించేలా తెలుగు సంస్కృతి కి ప్రతిబింబాలు [more]

రోజా కాళ్ళు పట్టుకుంటా .. కానీ – బండ్ల కండిషన్

16/12/2017,03:35 సా.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య వివాదం పెద్ద అగ్గి రాజేస్తుంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా సాగిన కార్యక్రమంలో ఇద్దరు పరస్పర పదజాలంతో ధూషించుకున్నారు .ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బండ్ల గణేష్, రోజా ల వివాదం హాట్ టాపిక్ గా మారింది.ఈ [more]

తెలుగువారి కోసం అయితే ఐదు నిమిషాలకి ఐదు కోట్లు ఇమ్మన్న ప్రియాంక చోప్రా

16/12/2017,03:22 సా.

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా క్రేజ్ ఉన్న కొద్దీ ఆకాశంలోకి ఎక్కుతుంది, ఈ అమ్మడు సక్సెస్ ఇప్పుడు బాలీవుడ్ నుండి మరింత సక్సెస్ఫుల్ గా హాలీవుడ్లో దూసుకెళ్తుంది. ఇంతటి చరిష్మా కలిగిన ప్రియాంక చోప్రా ఐదు, నిమిషాలకు 5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది అనేది తాజాగా నడుస్తున్న [more]

1 12 13 14 15 16 18