గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

బోయపాటిని ఇబ్బంది పెడుతున్నారే..!

01/03/2019,03:12 సా.

బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈయన గురించే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్ అవ్వడమే ఈయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో హీరో రామ్ చరణ్, నిర్మాతలు రెమ్యూనరేషన్ నుండి ఒక 5 కోట్లు వెనక్కు ఇవ్వవలసిందిగా [more]

బోయపాటి విషయంలో మైత్రి వారు సేఫ్..!

27/02/2019,01:57 సా.

ఒక ఫ్లాప్ వస్తే జీవితం ఎలా మారిపోతుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి, బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి అంటే బహుశా ఇదేనేమో. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలు అందించిన బోయపాటి.. రామ్ చరణ్ తో తీసిన ‘విన‌య విధేయ రామ‌’ డిజాస్టర్ అవ్వడంతో ఆయన ఫేట్ మొత్తం [more]

మహేష్ బాబు మహర్షి స్టోరీ ఇదేనట..!

26/02/2019,03:02 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా లేట్ అవుతుండటంతో వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. అయితే గత కొన్ని నెలలు నుండి ఈ సినిమా స్టోరీ గురించి చాలా [more]

అందుకేనా బాగా యాక్టివ్ అయ్యింది..!

21/02/2019,12:06 సా.

ఒకప్పుడు హీరోయిన్ గా మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సరసన నటించిన భూమిక.. అవకాశాలు తగ్గగానే యోగా గురువు భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇక భూమిక పెళ్లి తర్వాత భర్త భరత్ ఠాగూర్ తో కలిసి సినిమాల నిర్మాణం కూడా చేపట్టింది. కానీ భూమిక [more]

ఏంటి ఈ వార్త నిజమేనా..?

20/02/2019,11:41 ఉద.

టాలీవుడ్ లో ప్రస్తుతం నటుడిగా తనకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అడవి శేష్ కి సంబంధించి వార్త వైరల్ అవుతుంది. గత రెండు రోజుల నుండి ఈ వార్త సోషల్ మీడియాలో దూమారం రేపుతుంది. త్వరలోనే అడవి శేష్.. అక్కినేని వారి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. [more]

ఆఫర్స్ తగ్గినా రెమ్యునరేషన్ మాత్రం తగ్గలేదు..!

16/02/2019,12:24 సా.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ అస్సలేం బాగోలేదు. ఆ మధ్య తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన రకుల్ మహేష్ బాబుతో చేసిన స్పైడర్ దారుణమైన రిజల్ట్ ని ఇవ్వడంతో అప్పటి నుంచి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అమ్మడుకి తెలుగులో కన్నా తమిళంలో [more]

విజయ్ చెబితే వినాల్సిందే…!

14/02/2019,11:31 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ లో చిన్న చిన్న పాత్రల ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే హీరోగా సూపర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు క్యూలో ఉన్నారు. [more]

మహేష్ కు భయపడిన నాని..!

13/02/2019,04:36 సా.

హీరో నాని గత రెండు చిత్రాలు ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’తో నిరాశపరిచాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నానితో పాటు నాని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘మళ్ళీ రావా’తో సత్తా చాటిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ‘జెర్సీ’ [more]

డిస్ట్రిబ్యూటర్స్ కి చరణ్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!

12/02/2019,01:27 సా.

‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పలేదు. దీంతో రామ్ చరణ్, నిర్మాత, డైరెక్టర్ కొంత డబ్బు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వనున్నారు. ఇది పక్కన పెడితే రామ్ చరణ్ ఓ మెలిక పెట్టాడని టాక్. రామ్ చరణ్ 5 కోట్లు ఇస్తా అని మాట [more]

‘వివిరా’ ఫ్లాప్ అయినా బోయపాటి మారలేదు..!

12/02/2019,12:55 సా.

రామ్ చరణ్ `విన‌య విధేయ రామ‌` విషయంలో డైరెక్టర్ బోయపాటి కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాడని, అందుకే ప్రొడ్యూసర్ కి, బోయపాటికి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇది నిజమే ఎందుకంటే సినిమా చూస్తే మనకే అర్ధం అవుతుంది. సరే ఇంత ఖర్చు పెడితే [more]

1 2 3 4 18