గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

విజయ్ కి చిరు హిట్ సినిమా టైటిల్..!

13/12/2018,01:17 సా.

ఈమధ్య మనవాళ్లకి సినిమాలకి టైటిల్స్ పెట్టడానికి దొరకటం లేదేమో… పాత సినిమాల టైటిల్స్ ని పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ కు ఓ పునాదిరాయిగా మారిన ‘హీరో’ సినిమా టైటిల్ ను ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సినిమాకి వాడుతున్నారు. అది కూడా మెగా ఫామిలీ [more]

నితిన్ కి హ్యాండిచ్చి రానాని పట్టాడు..!

13/12/2018,12:20 సా.

కెరీర్ పరంగా ఆయనకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోవచ్చు కానీ ఆయన తీసిన ప్రతి సినిమా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులని కట్టిపడేసాలా చేస్తుంది. డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయనకు [more]

పడి పడి లేచే మనసు కథ ఆ సినిమాదేనా..?

13/12/2018,11:45 ఉద.

ఈ నెల 21న రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’, ఇంకోటి శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’. రెండూ సపరేట్ జోనర్స్ కాబట్టి దేనికి ఏదీ పోటీ కాదు. కాబట్టి కలెక్షన్స్ పరంగా ఇబ్బందేమీ లేదు. అయితే యూత్ లో [more]

క్రిష్ కి గందరగోళం ఎందుకు..?

06/12/2018,12:57 సా.

నందమూరి తారక రామారావు అంటే ఒక పుస్తకం. ఎంత తెలుసుకున్నా ఇంకా ఆయన గురించిన విషయాలు మిగిలే ఉంటాయి. ఎన్టీఆర్ మరణించే వరకు ఆయనతో తిరిగిన సన్నిహితులు తప్ప ఆయన గురించిన విషయాలు కూలంకషంగా ఎవరికీ తెలియవు. ఆఖరుకి ఆయన కొడుకులకి కూడా. అయితే ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ… [more]

దేవిశ్రీ ని వద్దన్న రామ్ చరణ్..?

03/12/2018,11:58 ఉద.

ఇప్పటివరకు పరాజయం ఎరుగని కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. శివ చెప్పిన లైన్ కు చిరు ఇంప్రెస్స్ అవ్వడంతో రామ్ చరణ్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా కొరటాల కథ [more]

మహర్షి విషయంలో నిర్మాతల తలో మాట..!

30/11/2018,11:53 ఉద.

ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఒకే సినిమా చేస్తున్నారు అంటే… ఆ సినిమా ప్రొడక్షన్ విషయంలో, బిజినెస్ విషయం లో.. ముగ్గురు నిర్మాతలు ఒకే మాట మీద ఉండరు. ఎవరి మాట వారిదే ఉంటుంది. ఎవరి పంతాలు వాళ్లవే. ఇదే విషయంలో మహర్షి విషయంలోనూ జరుగుతుంది. గత ఏడాది అశ్వినీదత్ [more]

మెహ్రీన్ ఆ సినిమా నుండి తప్పుకుంది..!

28/11/2018,11:57 ఉద.

‘విజేత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ రెండో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పులి వాసు అనే యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా పనులు [more]

అమ‌లా పాల్‌కి ఆ హీరోతో పెళ్లి… అందులో నిజ‌మెంత‌?

27/11/2018,07:18 సా.

త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్‌ని పెళ్లి చేసుకొని ఆ త‌ర్వాత ఆయ‌న్నుంచి దూర‌మైంది క‌థానాయిక అమ‌లా పాల్‌. పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు సినిమాల‌కి దూరంగా ఉన్న ఆమె, విజ‌య్ నుంచి విభేదాలు రాగానే మ‌ళ్లీ కెమెరా ముందుకెళ్లింది. ఇటీవ‌లే `ర‌త్‌శాస‌న్` అనే చిత్రంతో మంచి హిట్టందుకుంది. ముద‌రు భామే అయినా.. [more]

శ్రీను వైట్ల ప్లాన్ బెడిసికొట్టింది..!

27/11/2018,02:17 సా.

పాపం ప్రస్తుతం శ్రీను వైట్ల పరిస్థితి అస్సలు బాగోలేదు. ‘ఆగడు’ నుండి స్టార్ట్ అయిన ఫ్లాప్ జర్నీ తాజాగా రిలీజ్ అయిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` వరకు కంటిన్యూ అయింది. రామ్ చరణ్ తో ‘బ్రూస్లీ’కి పారితోషికం బాగానే ముట్టింది. ఆ తరువాత వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ [more]

బోయపాటికి పెద్ద టెన్షన్..!

27/11/2018,02:01 సా.

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో సంక్రాంతికి రెడీ అవుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. పక్కా మాస్ ఎంటర్టైనర్ తో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది. ఒక్క ఐటెం సాంగ్ బాలన్స్ ఉందంటే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్న [more]

1 2 3 4 5 15