గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

అఖిల్ సరసన చరణ్ హీరోయిన్..?

21/03/2019,01:22 సా.

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నాలుగో సినిమా మీద పూర్తి దృష్టి పెడుతున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫ్లాప్స్ తో అఖిల్ కాస్త కంగారు పడినా తండ్రి నాగ్ ఇచ్చిన సపోర్ట్ తో ఆచితూచి తన నాలుగో సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమాని [more]

అరవింద్ ఇక తప్పుకుంటారంట..!

20/03/2019,02:11 సా.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించాడు. గ‌జిని, మ‌గ‌ధీర లాంటి బ్లాక్‌బ్ల‌స్ట‌ర్లు కూడా ఈ బ్యానర్ నుండే వచ్చాయి. ఒకరకంగా మెగా హీరోస్ అందరికీ ఇదే సొంత బ్యానర్. కథల ఎంపిక, నిర్మాణం త‌దిత‌ర విష‌యాల‌కు అల్లు అరవింద్ సిద్ధహ‌స్తుడ‌న్న [more]

మంచి ఛాన్స్ వదులుకున్న నయనతార..?

16/03/2019,12:26 సా.

చాలామంది హీరోయిన్స్ కి సౌత్ లో బాగా క్రేజ్ వచ్చేశాక వారి చూపంతా బాలీవుడ్ మీదే ఉంటుంది. ఎప్పుడెప్పుడు బాలీవుడ్ ఛాన్స్ వస్తుందా, బాలీవుడ్ కి చెక్కేద్దామా అన్నట్టుగా ఉంటారు. ఆ లిస్ట్ లో బోలెడు మంది సౌత్ హీరోయిన్స్ ఉన్నారు కూడా. అందులో ఇలియానా, తాప్సి లాంటి [more]

రిలీజ్ డేట్ కూడా వచ్చాక ఇదేమిటి..?

12/03/2019,12:17 సా.

నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కథ ముగిశాక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తాను సినిమాల్లోకి తెచ్చిన కాజల్ అగర్వాల్ తో సీత అనే సినిమా చేస్తున్నాడు డేరెక్టర్ తేజ. షూటింగ్ చివరి దశలో ఉన్న సీత సినిమా ఏప్రిల్ 25న విడుదల డేట్ ఫిక్స్ [more]

ఏంటీ.. విక్రమార్కుడు సీక్వెలా..?

11/03/2019,01:48 సా.

ప్రస్తుతం రాజమౌళి #RRR షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం స్టార్ట్ అయ్యి ఇంకా మూడు నెలలు కూడా అవ్వలేదు. ఇంకా హీరోయిన్స్ ని ఫైనల్ చేయలేదు. నిన్నటి నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. [more]

సూపర్ స్టార్ అయితే నాకేంటి..!

08/03/2019,12:52 సా.

ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ సినిమాలో వరుణ్ తేజ్ మీద డామినేషన్ చూపించింది. ఆ సినిమాలో భానుమతిగా రెచ్చిపోయి నటించింది. ఇక మిడిల్ క్లాస్ అబ్బాయిలో నాని పాత్రతో పోలిస్తే సాయి పల్లవి పాత్రకి నటనకు స్కోప్ లేకపోవడంతో… ఊరుకుంది కానీ [more]

సుక్కు తో మహేష్ కి కట్ అయిందా..?

07/03/2019,12:37 సా.

‘1 నేనొక్కడినే’ లాంటి కల్ట్‌ సినిమా ఇచ్చిన సుకుమార్ అంటే మహేష్ కు ఇష్టం. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ తనకు గుర్తుండిపోయే మూవీ ఇచ్చాడని మహేష్ కి గౌరవం. ఇక సుకుమార్.. రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం నాన్ బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేసిన [more]

మహేష్ కు మరీ అంత రెమ్యునరేషనా..?

06/03/2019,01:39 సా.

మహేష్ బాబు దర్శకుడు సుకుమార్ ని పక్కన పెట్టేసి ఎఫ్ 2తో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడానికి సిద్దమవుతున్నాడు. ఈ మూవీని ఎఫ్ 2, మహర్షి నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. మహర్షికి సోలో నిర్మాతగా చెయ్యాలనుకున్న దిల్ రాజుకి అశ్వినీదత్, [more]

సైరా నిర్మాతల డిమాండ్ మామూలుగా లేదు..!

06/03/2019,12:54 సా.

సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు చూసే రోజులు ఇవి. కొన్నిసార్లు సినిమాలు మంచి కంటెంట్ ఉన్నా కలెక్షన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టామని డిస్ట్రిబ్యూటర్స్ పై ఆ భారం వేస్తే ఎలా..? ఇప్పుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా చిత్రం పరిస్థితి అంతే ఉంది. [more]

బన్నీ ఆ హీరోయిన్ ను వదలడా..?

02/03/2019,02:04 సా.

అల్లు అర్జున్ కి కేథరిన్ థెరిస్సా అంటే ప్రత్యేక ఇష్టం ఉన్నట్లుంది. ఎందుకంటే తన సినిమాల్లో ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తూ వస్తున్నాడు. ఇద్దరమ్మాయిలు సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడులో కూడా యంగ్ ఎమ్యెల్యేగా అల్లు అర్జున్ ఇష్టపడే అమ్మాయిగా నటించింది. అలాగే అల్లు అర్జున్ [more]

1 2 3 4 5 6 21