గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

మొన్న ఎలక్షన్స్…. నేడు స్మగ్లింగ్..!

24/01/2019,11:44 ఉద.

సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా 1980 కాలం నాటి సినిమా.. పక్కా పల్లెటూరి బ్యాగ్డ్రాప్ లో.. పిరియాడికల్ మూవీగా ఉండబోతుంది అనేసరికి.. లెక్కల మాస్టారు రామ్ చరణ్ ని ఏం చెయ్యబోతున్నాడో అనే అనుమానం కేవలం [more]

మహర్షి మాత్రమే కాదు.. అది కూడా..!

22/01/2019,12:07 సా.

మహేష్ బాబుతో సినిమాలు నిర్మించేందుకు బోలెడు మంది నిర్మాతలు లైన్ లో ఉంటున్నారు. సూపర్ స్టార్ తో సినిమాలు చేసి క్యాష్ చేసుకుని క్రేజ్ కొట్టెయ్యాలనే నిర్మాతలు టాలీవుడ్ లో కోకొల్లలు. అందుకే దిల్ రాజు నిర్మాతగా మొదలైన వంశీ పైడిపల్లి సినిమాలో ముందుగా సినిమాని సమర్పిస్తున్నానని చేరిన [more]

ఎఫ్ 3 కూడా వస్తోంది… స్టోరీ ఇదే..?

21/01/2019,11:53 ఉద.

ఎఫ్ 2 భారీ సక్సెస్ అవ్వడంతో త్వరలోనే ఎఫ్ 3ని కూడా స్టార్ట్ చేస్తాం అని మేకర్స్ స్టేజ్ మీద ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 మాదిరే కామెడీతో ఉంటుందని అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా కథ ఏమై ఉంటుందని [more]

వరుణ్ మీద కోపంతో నిర్మాత

19/01/2019,04:19 సా.

సాధారణ రోజుల్లో ఏమో కానీ పండగ సీజన్ లో సినిమా హిట్ అవ్వాలంటే చాలా కష్టం. పండగ సీజన్ లో పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమాత్రం టాక్ తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. కానీ వరుణ్ తేజ్ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ [more]

బాలకృష్ణ నిర్ణయం మంచిదే..!

18/01/2019,12:40 సా.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుని లాస్ వెంచర్ లోకి వెళ్లింది. ఎన్టీఆర్ జీవితకథ కాబట్టి మొదటి నుండే ఈ సినిమాపై అంచనాలు ఉన్న మాట వాస్తవమే. కానీ బయ్యర్స్ ని లాస్ లోకి లాగేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే [more]

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కి పొసగడం లేదా..?

15/01/2019,11:04 ఉద.

గత కొంతకాలంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఆ ప్రచారానికి తెరదించుతూ.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా అంటూ ఒక ప్రకటన ఇప్పించాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే [more]

కొడుకుల కోసం కామ్ అయిన నాగబాబు..!

11/01/2019,01:56 సా.

గత కొన్ని రోజులుగా బాలకృష్ణని ఆడుకుంటున్న నాగబాబు నిన్న రాత్రి ఈ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసాడు. గత కొన్ని రోజులు బాలకృష్ణ ఎప్పుడో మెగా ఫ్యామిలీ హీరోలను ఉద్దేశించి అన్నమాటలను ఒక్కొక్కటిగా… నాగబాబు వివరిస్తూ బాలకృష్ణ మీద ఒక వీడియోని తయారు చేసి.. చాప్టర్ 1, [more]

అనుష్క కి ఇంత తక్కువ పారితోషకమా..?

11/01/2019,11:42 ఉద.

ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్స్ అంటే అనుష్క, నయనతార, కాజల్ గుర్తొస్తారు. అనుష్క గత కొంత కాలం నుండి తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేస్తుంది. ఏది పడితే అది ఒప్పుకోకుండా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. నయనతార విషయానికి వస్తే తమిళంలో [more]

బిగ్ బాస్ – 3లో ఉండేది వీరేనా..?

08/01/2019,12:03 సా.

బిగ్ బాస్ సిరీస్ హిందీలో లాగా తెలుగులోనూ మంచి పాపులర్ అయింది. వరుసగా రెండు సీజన్స్ మంచి సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా బిగ్ బాస్ 2 చాలా గ్రాండ్ గా ముగియడంతో సీజన్ 3 ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సీజన్ 3 కూడా స్టార్ట్ [more]

హరీష్ శంకర్ చేసిన పనికి ఫీల్ అయ్యారా..?

01/01/2019,11:41 ఉద.

డైరెక్టర్ హరీష్ శంకర్… దువ్వాడ జగన్నాథం సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. ఆ మధ్య ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ తో ఓ మల్టీ స్టారర్ ను రూపొందించాలని చూశాడు కానీ ఆ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అది సెట్స్ [more]

1 3 4 5 6 7 19