గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

ర‌వితేజ కొత్త రేటుతో నిర్మాతల క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయ్‌

14/02/2018,02:00 ఉద.

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కెరీర్ ఏమంత గొప్ప‌గా అయితే లేదు. కిక్ 2, బెంగాల్ టైగ‌ర్ సినిమాల త‌ర్వాత రెండేళ్ల గ్యాప్‌తో రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ప‌ర్వాలేద‌నిపించుకుంది. అయితే గ‌త‌వారం ట‌చ్ చేసి చూడు సినిమాతో మ‌రో ఘైర‌మైన డిజాస్ట‌ర్ [more]

సాయి ప‌ల్ల‌వి ఆ రేంజ్‌లో ఉందా ?

11/02/2018,06:25 సా.

ఫిదాతో తెలుగు ప్రేక్ష‌కులు అంద‌రిని త‌న బుట్ట‌లో వేసుకున్న మ‌ళ‌యాళ బ్యూటీ సాయిప‌ల్ల‌వి నాని ఎంసీఏ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి ఓ సినిమాలో ఉందంటే ఆమెను చూసేందుకే కుర్ర‌కారు థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెడుతోంది. తెలుగులో ఆమెకంటూ [more]

తొలిప్రేమ విజ‌యం వెన‌క రామోజీరావు

11/02/2018,11:51 ఉద.

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ – రాశీఖ‌న్నా జంట‌గా కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా తొలిప్రేమ‌. ఎప్పుడో 1998లో 20 ఏళ్ల క్రితం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా వ‌చ్చిన తొలిప్రేమ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో వ‌రుణ్ న‌టించిన తొలిప్రేమ [more]

ఐరెన్‌లెగ్ దెబ్బ‌కు బ‌లైపోయిన ‘ ఇంటిలిజెంట్‌’ ?

11/02/2018,10:13 ఉద.

మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఇంటిలిజెంట్ మూవీ తొలి ఆటకే డిజాస్ట‌ర్ అనిపించేసుకుంది. ఈ సినిమా సాయి కెరీర్‌లోనే ఘోర‌మైన డిజాస్ట‌ర్లు అయిన తిక్క‌, విన్న‌ర్ సినిమాల కంటే దారుణ‌మైన ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టింది. కేవ‌లం 2.30 కోట్ల షేర్ మాత్ర‌మే ఇంటిలిజెంట్ సినిమాకు వ‌చ్చింది. వినాయ‌క్ [more]

సమంత కెరీర్ ను కావాలనే నాశనం చేసుకుంటుందా?

31/01/2018,04:30 సా.

సమంత రౌత్ ప్రభు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ఇప్పటివరకు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. టాప్ స్టార్స్ అందరితోనూ జోడి కట్టిన ఈ భామ సమంత రౌత్ ప్రభు నుండి సమంత అక్కినేని గా మారిపోయింది. కో స్టార్ నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న [more]

ఇద్దరు చంద్రులకు శుభవార్త….?

24/01/2018,09:00 ఉద.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుకు ప్రధాని ‘మోడీ’ ఓకే చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణల్లోని అసెంబ్లీ స్థానాలను పెంచుతామని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే వివిధ కారణాలతో గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గాల పెంపు పెండింగ్‌లో ఉంది. అయితే… ‘మోడీ’ నియోజకవర్గాల పెంపుకు ఓకే [more]

ఆ ఒక్క సీన్ కోసం సెన్సార్ దగ్గర మొండికేసిన త్రివిక్రమ్

04/01/2018,12:45 సా.

ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తోంది ఒకే ఒక్క అంశం గురించి .. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న అజ్ఞాతవాసి సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంది అనేది వారి ఎదురు చూపు. అయితే తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న [more]

తన వ్యాపారానికి పవన్ ని ఫుల్లుగా వాడుకుంటున్న నాగార్జున

04/01/2018,11:45 ఉద.

తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ హలో చిత్రం కి సంబంధించి ప్రమోషన్ లు పూర్తి అవడం తో తన కొత్త చిత్రం రంగుల రాట్నం మీద పూర్తి దృష్టి పెట్టాడు హీరో నాగార్జున. రాజ్ తరుణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమా కి నాగార్జున ప్రొడ్యూసర్. ఈ [more]

రాజశేఖర్ సినిమా నుంచి కథ కాపీ కొట్టిన అల్ల అర్జున్ ?

04/01/2018,10:40 ఉద.

న్యూ ఇయర్ కి వచ్చిన అజ్ఞాత వాసి లోని కొడక కోటేశ్వర రావు సాంగ్ ఒకపక్క దున్నేస్తూ ఉంటె మరొక పక్క నా పేరు సూర్య టీజర్ కూడా సూపర్ రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైం లో యూట్యూబ్ లో భలే ఆసక్తికర రికార్డులు సృష్టించిన ఈ [more]

రజినీకాంత్ కి అర్జంటు గా ప్రతివిమర్సకుడు కావలెను

31/12/2017,06:30 సా.

మొత్తం మీద ఎన్నో సంవత్సరాల నుంచీ అనుకుంటున్న ఊహాగానాలకి తెర పడినట్టు అయ్యింది. హీరో రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రం గురించి ఓపెన్ అయిపోయారు. త్వరలో పార్టీ పెడతా అనీ తమిళనాట అన్ని ప్రాంతాల నుంచీ తన వారు పోటీ చేస్తారు అంటూ డిక్లేర్ చేసారు రజినీకాంత్. తన [more]

1 4 5 6 7 8 11
UA-88807511-1