గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

టాలీవుడ్ బాటలో బాలీవుడ్ అందం..!

03/11/2018,11:44 ఉద.

బాలీవుడ్ హీరోయిన్స్ ఇపుడు టాలీవుడ్ సినిమాల్లో తెగ నటించేస్తున్నారు. ఇదివరకు స్టార్ హీరోల సరసన మాత్రమే ఆడిపాడే బాలీవుడ్ హీరోయిన్స్.. ఇప్పుడు ఇక్కడ మాములు హీరోల పక్కన కూడా నటించేస్తున్నారు. అక్కడ వర్కౌట్ కాకపోతే ఇక్కడ అన్నట్టుగా ఉంది ఈ కాలం హీరోయిన్స్ పరిస్థితి. ఇక బాలీవుడ్ లో [more]

#RRR బ్యాక్ డ్రాప్ అదేనంట..!

01/11/2018,02:12 సా.

ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు కనీసం ఓపెనింగ్ కూడా జరగలేదు కానీ #RRR చిత్రంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది రాజమౌళి సినిమా కాబట్టి. ఇందులో రామ్ చరణ్ – ఎన్టీఆర్ నటిస్తున్నారు కాబట్టి ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాకు కొబ్బరికాయ ఎప్పుడు కొడతారు..ఎప్పటి [more]

మహర్షి నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్!

01/11/2018,01:18 సా.

వంశీ పైడిపల్లి – మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `మహర్షి`. రీసెంట్ గా ఈ చిత్రం అమెరికాలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుని తిరిగి ఇండియాకి వచ్చిందని తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో నవంబర్ రెండో వారం నుండి స్టార్ట్ కానుంది. [more]

#RRR కథ ఇదేనంట..!

31/10/2018,02:14 సా.

రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ #RRR పై రోజుకో రకమైన న్యూస్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తెరకెక్కించబోయే RRR మల్టీస్టారర్ పై అప్పుడే ట్రేడ్ లో భారీ అంచనాలే మొదలైనాయి. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ లుక్స్ ని రాజమౌళి ఫైనల్ [more]

అందరికీ రంగస్థలం రేంజ్ కథే కావాలట..!

31/10/2018,01:20 సా.

రంగస్థలం సినిమా వచ్చేవరకు టాలీవుడ్ హీరోలంతా రాజమౌళి బాహుబలి లాంటి సినిమా చెయ్యాలని దర్శకనిర్మాతల మీద ఒత్తిడి తెచ్చేవారు. బాహుబలి లాంటి కళాఖండంలో నటించి సూపర్ హీరోస్ అవ్వాలని కలలు కనేవారు. ఇక సుకుమార్ రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి భారీ హిట్ సినిమా తీసేసరికి… ఇప్పుడు [more]

చిరు – కొరటాల కాంబో పోస్ట్ పోన్ అయ్యిందా..!

27/10/2018,12:44 సా.

భరత్ అనే నేను తర్వాత కొరటాల మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డి తర్వాత కొరటాలకు కమిట్ అయ్యాడంటూ వార్తలొచ్చాయి. ఇక కొరటాల శివ కూడా మెగా పార్టీలకు అటెండ్ అవడంతో చిరు – కొరటాల కాంబో ఫిక్స్ అయినట్లుగా వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటన [more]

చరణ్ – బోయపాటిల సినిమా స్టోరీ ఇదే..!

24/10/2018,02:24 సా.

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి `విన‌య విధేయ రామ‌` అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ దీపావళి రోజు విడుదల అవుతుందని యూనిట్ [more]

పడి పడి లేచే మనసు కథ ఇదేనా?

24/10/2018,12:20 సా.

హను రాఘవపూడి నితిన్ హీరోగా… అర్జున్ విలన్ గా ‘లై’ సినిమాని తెరకెక్కించగా… ఆ సినిమా మరీ ఇంటిలిజెంట్ గా ఉండడంతో ఎవ్వరికి ఒక పట్టాన అర్ధం కాక ప్రేక్షకులంతా కలిసి డిజాస్టర్ చేశారు. అయితే ఆ సినిమా తర్వాత చాన్నాళ్లకి హను రాఘవపూడి ‘మహానుభావుడు’ హిట్ తో [more]

మజ్ను తర్వాత జాకీగా అఖిల్..?

24/10/2018,12:07 సా.

అఖిల్ డిజాస్టర్, హలో యావరేజ్ తర్వాత తొలిప్రేమ హిట్ తో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ముందు అనుకున్న తేదీ ప్రకారం అయితే డిసెంబర్ 21నే విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోని [more]

బోయపాటి ఖర్చుతో తల పట్టుకున్న నిర్మాత..?

17/10/2018,03:33 సా.

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. డీవీవీ దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ వినయ విధేయ రామ అని కానీ రౌడీ తమ్ముడు అని కానీ పెడుతున్నట్లుగా గత పది [more]

1 5 6 7 8 9 16