గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

హరీష్ శంకర్ చేసిన పనికి ఫీల్ అయ్యారా..?

01/01/2019,11:41 ఉద.

డైరెక్టర్ హరీష్ శంకర్… దువ్వాడ జగన్నాథం సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. ఆ మధ్య ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ తో ఓ మల్టీ స్టారర్ ను రూపొందించాలని చూశాడు కానీ ఆ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అది సెట్స్ [more]

జెర్సీకి నాని చేసేది కరెక్టేనా..?

31/12/2018,01:10 సా.

నానికి కెరీర్ పరంగా మంచి సినిమాలే ఉన్నప్పటికీ ఈ మధ్య ఎందుకనో అతని సినిమాలు ఆడడం లేదు. అయితే రీసెంట్ గా హీరో నాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ [more]

‘మిస్టర్ మజ్ను’ ఆ… సినిమా కాపీనా..?

28/12/2018,12:25 సా.

అక్కినేని అఖిల్ రెండు డిజాస్టర్స్ తరువాత వెంకీ అట్లూరి మీదే ఆశలు పెట్టుకుని ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రెండు నెలల్లో రిలీజ్ కానుంది. ఇందులో అఖిల్ ప్లేబాయ్ పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్, సాంగ్స్ చూస్తే [more]

రవితేజ మొహం మీద చెప్పేశాడుగా..!

26/12/2018,05:31 సా.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రవితేజ – శ్రీను వైట్ల “అమర్ అక్బర్ ఆంటోనీ” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. రవితేజ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశారు మైత్రి వాళ్ళు. రిజల్ట్ చాలా దారుణంగా రావడంతో మైత్రి వారికి ఈ సినిమా [more]

ప్రభాస్ సినిమాకి అక్కినేని సినిమాతో పోలిక!

26/12/2018,12:22 సా.

అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులనే కాదు… ప్రేక్షకులను కూడా మైమరపించింది. అక్కినేని నాగేశ్వర రావు మరణం తర్వాత అయన నటించిన ఆఖరి సినిమాగా మనం సినిమా అక్కినేని ఫ్యామిలీ కి స్వీట్ మెమొరిగా గుర్తుండిపోయింది. మనం మంచి క్లాసికల్ హిట్ అయ్యింది. [more]

మరో ఇద్దరు హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్..!

25/12/2018,03:57 సా.

మొన్నామధ్యన బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కవచంలో నటించిన కాజల్ అగర్వాల్ కి, మెహ్రీన్ కౌర్ కి మధ్యన కోల్డ్ వార్ జరిగినట్లుగా చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కాజల్ కి, మెహ్రీన్ కి మధ్యన కోల్డ్ వార్ అనే న్యూస్ చూసిన ఈ హీరోయిన్స్ ఇద్దరూ తమ [more]

భారీ లాస్ దిశగా ‘అంతరిక్షం’..!

25/12/2018,01:49 సా.

క్రిష్ జాగర్లమూడి మంచి డైరెక్టరే కాదు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని కూడా అందరికీ తెలిసిందే. ‘కంచె’, ‘శాతకర్ణి’ లాంటి సినిమాలన్నీ డైరెక్ట్ చేయడమే కాదు ప్రొడ్యూస్ కూడా చేశాడు క్రిష్. ఆ హీరోలకి ఉన్న మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టిన క్రిష్ కొంచెం సాహసమే [more]

కోపంతో చేయి చేసుకున్న బెల్లంకొండ..?

18/12/2018,01:34 సా.

బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ 30 కోట్లు దాటకపోయినా నిర్మాతలు మాత్రం భారీగా ఖర్చు పెడుతుంటారు. అయితే శ్రీనివాస్ సినిమాలు రికవరీ విషయంలో 25, 30, 35 కోట్ల దగ్గరే ఆగిపోతున్నాయి. కొన్ని సినిమాలు రికవరీ కూడా కష్టమవుతున్నాయి. అలాంటి వాటిలో సాక్ష్యం, రీసెంట్ గా వచ్చిన కవచం సినిమాలు [more]

‘అంత‌రిక్షం’తో ఆ నవలకు సంబంధం ఏంటి..?

18/12/2018,12:47 సా.

మరో మూడు రోజుల్లో వరుణ్ తేజ నటించిన ‘అంత‌రిక్షం’ సినిమా విడుదల అవ్వబోతుంది. లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘ఘాజి’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. [more]

వెంకిమామ నిర్మాతతో దర్శకుడు బాబీ బెంబేలు.!

17/12/2018,01:19 సా.

సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు నిర్మాతగా… వెంకటేష్ – నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రం బాబీ దర్శకత్వంలో మొదలైంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదనేది ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది అనుకుంటున్న ‘వెంకిమామ’ షూటింగ్ [more]

1 6 7 8 9 10 21