మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

కోలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న తెలుగు యాంకర్

24/10/2016,03:06 సా.

తక్కువ వ్యయంతో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన క్షణం చిత్రం కొత్త తరహా కథనం తో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే పొందింది. ఆ చిత్ర నిర్మాణంలో భాగస్వామి ఐన ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా కి అదే తొలి విజయం. అడవి శేషు అందించిన [more]

బాలయ్య కూడా ఆ జాబితాలో చేరినట్టే!

24/10/2016,01:03 సా.

బాలకృష్ణ 100 చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి తీసుకురావడానికి ‘గౌతమీ పుత్ర…’ చిత్ర యూనిట్ తెగ కష్టపడుతోంది. ఇక ఇప్పటినుండి ఈ చితం పై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. [more]

కృష్ణవంశీతో ఆయన కాంబినేషన్ అంతేమరి!

24/10/2016,11:11 ఉద.

అంతఃపురం, సముద్రం, ఖడ్గం, చక్రం, గోవిందుడు అందరి వాడేలే ఈ చిత్రాల పేర్లు వినగానే గుర్తొచ్చే రెండు పేర్లు కృష్ణ వంశి, ప్రకాష్ రాజ్. ఒకరు ఏ నటుల నుంచి ఐన పూర్తి స్థాయి ప్రతిభను బైటకి తీసి ప్రదర్షింపచేసే దర్శకుడు కాగా, మరొకరు పాత్ర కు, దర్శకుడి [more]

ఒక్క హిట్ కే 150 కోట్ల రూపాయలా?

23/10/2016,03:51 సా.

యూ.వి.క్రియేషన్స్ సంస్థ చిత్ర పంపిణి నుంచి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూనే కొరటాల శివ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిర్చి చిత్రం తీసి విజయవంతం అయ్యారు. తదుపరి రెండవ చిత్రం రన్ రాజా రన్ కూడా నూతన దర్శకుడు సుజిత్ కి అవకాశం ఇచ్చి విజయం అందుకున్నారు. కాగా [more]

బన్నీ కంటె ముందు ఛాన్స్ దక్కించుకున్న శిరీష్

23/10/2016,02:48 సా.

తమిళ నటులతో పోలిస్తే మన యువ కథానాయకులు ఇతర రాష్ట్రాలలో మార్కెట్ ఏర్పరచుకునే  విషయంలో వెనుకంజలోనే వున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఇందుకు అతీతులు కారు. కొద్దో గొప్పో అల్లు అర్జున్ ఇతర హీరోల కన్నా ఒక [more]

నగ్నంగా నటిస్తానంటున్న నందమూరి నాయిక

23/10/2016,01:45 సా.

వెండి తెర కథానాయికలు మొదట్లో అందాల ఆరబోతలకు, కురచ దుస్తుల్లో కనిపించటానికి కొద్దిగా బెట్టు చేసినా తర్వాత తర్వాత బికినీ లలో కూడా దర్శనమిస్తుంటారు. అయితే దేని పారితోషికం దానికి ముడుతుంది అనుకోండి. ఇటీవల హాలీవుడ్ నటులు భారతీయ చిత్రాలలో నటించటం, మన నటులు హాలీవుడ్ చిత్రాలలో అవకాశాలు [more]

అనుకున్నది ఒకటి అయినది మరొకటి పాపం

23/10/2016,11:34 ఉద.

వెండి తెర నుంచి బుల్లి తెరకు, బుల్లి తెర నుంచి వెండి తెరకు, మళ్లీ వెండి తెర నుంచి బుల్లి తెరకు, ఇప్పుడు అటు బుల్లి తెర పై ఇటు వెండి తెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకుని వున్నది కూడా పోగొట్టుకునే ప్రమాదంలో వుంది హాట్ భామ [more]

ప్రభాస్‌కు బర్త్‌డే కానుక : స్పెషల్ స్టిల్

22/10/2016,06:27 సా.

రెబెల్ స్టార్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి తనదైన శైలిలో కొత్త కానుకను అందించారు. ప్రభాస్ ఆదివారం నాడు పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా.. బాహుబలి 2 లోని ప్రభాస్ స్టిల్ ను బర్త్ డే స్పెషల్ కానుకగా రాజమౌలి విడుదల చేశారు. ఈ స్టిల్ [more]

జేజమ్మకు ఏమవుతోంది?

22/10/2016,06:13 సా.

నిన్నటివరకు తెలుగులో నెంబర్‌వన్‌ హీరోయిన్‌ ఎవరంటే అందరూ ఠక్కున అనుష్క పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్దితులు మారుతున్నాయి. హీరోయిన్లు సీనియారిటీ పెరిగేకొద్ది, అందం తరిగే కొద్ది సినిమా అవకాశాలను కోల్పోతారు. దానికి విరుద్దంగా తమిళంలో నయనతార నడుస్తోంది. కానీ టాలీవుడ్‌లో మాత్రం రాను రాను టాప్‌హీరోయిన్‌గా వెలుగొందిన [more]

నందమూరి-పూరీ మరోసారి :: కాంబినేషన్‌కు సారీ!!

22/10/2016,03:34 సా.

ఎన్టీఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ‘జనతా గ్యారేజ్’ సినిమా రిలీజ్ అయినప్పటినుండి ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వార్తకి బలం చేకూర్చేలాగా పూరి కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం పూరి డైరెక్షన్ లో తన [more]

1 1,008 1,009 1,010 1,011 1,012 1,056