మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియూ తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

ఈ బ్యూటీ డైరెక్టర్ గా మారబోతుంది..!

12/11/2018,01:13 సా.

తెలుగులో కథానాయికల నుండి డైరెక్టర్స్ గా మారిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయనిర్మల, సావిత్రి, శ్రీప్రియ, భానుమతి, జీవితా రాజశేఖర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరు మొదట తమ కెరీర్ ని హీరోయిన్స్ గా స్టార్ట్ చేసి తరువాత నెమ్మదిగా డైరెక్టర్స్ గా మారారు. [more]

అల్లు అర్జున్ తో విజయ్ పోటీ..!

12/11/2018,01:12 సా.

టాలీవుడ్ హీరోలలో కొత్తగా స్టయిల్స్ ని పరిచయం చేసే హీరో మాత్రం అల్లు అర్జున్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ ని అందుకే స్టైలిష్ స్టార్ అని సంబోధిస్తారు ఫాన్స్. ఏ పార్టీకి వెళ్లాలన్నా.. ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లాలన్నా అల్లు అర్జున్ స్పెషల్ గా డిజైన్ [more]

టాక్సీవాలా ట్రైలర్ అదుర్స్

12/11/2018,12:22 సా.

గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. జిఏ2 పిక్చ‌ర్స్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా… రాహుల్ సంకృత్యాన్ [more]

#RRR టైటిల్ భలే ఉందిగా

11/11/2018,08:46 సా.

ఎస్ ఆ రోజు రానే వచ్చింది. #RRR మూవీ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి..ప్రభాస్..రానా..రాఘవేంద్ర రావు వంటి పెద్ద సెలెబ్రెటీస్ తో ఈవెంట్ కళకళలాడింది. చిరంజీవి క్లాప్ కొట్టగా…రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. రిలీజ్ కు ముందు నుండే ఈసినిమాపై అంచనాలు [more]

‘వినయ విధేయ రామ’ కు గెస్ట్స్ ఎవరో తెలుసా?

11/11/2018,02:47 సా.

బోయపాటి శ్రీను – రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈసినిమా యొక్క టీజర్ రెండు రోజుల కిందట రిలీజ్ అయి సెన్సషన్స్ క్రియేట్ చేస్తుంది. మాస్ కు మతిపోయేలా ఈ టీజర్ ఉండటంతో ఇది 100 కోట్ల షేర్ ను కొల్లగొట్టటం [more]

‘వాటా’ పేరుతో మనల్ని నవ్వించనున్న శ్రీను వైట్ల

11/11/2018,10:57 ఉద.

శ్రీను వైట్ల సినిమాలకు కామెడీ కోసమే చాలామంది వెళ్తారు. అతని కామెడీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. వారికి సినిమా ఎలా ఉన్న కానీ పట్టించుకోరు..సినిమాలో రెండు మూడు కామెడీ ఎపిసోడ్స్ బాగుంటే చాలు హిట్ అనేస్తారు. అలానే శ్రీను వైట్ల సక్సెస్ అయ్యాడు. ఉదాహరణకు రవితేజ దుబాయ్ శ్రీను [more]

‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ లో సునీల్ పాత్ర హైలైట్ అంట

11/11/2018,09:07 ఉద.

కమెడియన్ సునీల్ కి మంచి పేరు వచ్చిన చిత్రాల్లో ‘సొంతం’ ఒకటి. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వం చేశారు. సునీల్ కి ‘సొంతం’ నుండి ‘రెడీ’ వరకు అన్ని సినిమాల్లో శ్రీను మంచి పాత్రలే ఇచ్చాడు. అవి సక్సెస్ కూడా అయ్యాయి. ఈసినిమాల తరువాత సునీల్ హీరో గా [more]

మొత్తానికి దిల్ రాజు సాధించాడు

11/11/2018,08:58 ఉద.

దిల్ రాజు – పీవీపీ – అశ్వినీదత్ లు కలిసి మహేష్ బాబు హీరోగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్ గా కీలక పాత్రలో [more]

వినయ విధేయరామ కి అంతలేదంట

11/11/2018,08:45 ఉద.

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో పక్క మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ‘వినయ విధేయరామ’ సినిమా మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అనుకుంటే.. ‘రంగస్థలం’ సినిమా విడుదల కాకముందే మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ ని [more]

1 2 3 4 829
UA-88807511-1